Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Rajinikanth: ‘కంగువ’ నా కోసం రాశారేమో.. ఆసక్తికరంగా రజనీకాంత్‌ వ్యాఖ్యలు!

Rajinikanth: ‘కంగువ’ నా కోసం రాశారేమో.. ఆసక్తికరంగా రజనీకాంత్‌ వ్యాఖ్యలు!

  • October 28, 2024 / 09:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajinikanth: ‘కంగువ’ నా కోసం రాశారేమో.. ఆసక్తికరంగా రజనీకాంత్‌ వ్యాఖ్యలు!

కోలీవుడ్‌లో ఇప్పుడు ఎవరిని కదపుతున్నా రెండు విషయాల గురించే మాట్లాడుతున్నారు. ఒకటి సూర్య (Suriya)   ‘కంగువ’ (Kanguva) సినిమా. రెండోది విజయ్‌ రాజకీయ అరంగేట్రం. గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా అదే టాక్‌. రెండో విషయంలో ఇప్పుడు చెప్పేదేం లేదు కానీ.. తొలి విషయంలో కాస్త సమాచారం ఉంది. ఆ సినిమా గురించి స్టార్‌ హీరో చేసిన ఆసక్తికర వ్యాఖ్యలూ ఉన్నాయి. ప్రస్తుతం భారతీయ సినిమాలో అతి పెద్ద సినిమా అంటే ‘కంగువ’ అనే చెప్పాలి.

Rajinikanth

సూర్య హీరోగా శివ తెరకెక్కించిన ఈ సినిమా నవంబరు 14న భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ఇది తమిళ సినిమానే అయినా.. తెలుగు, హిందీలోనూ భారీ స్థాయిలో రిలీజ్‌ చేయాలని చూస్తున్నారు. అందుకే వివిధ నరగాల్లో సినిమాకు ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో సినిమా గురించి రజనీకాంత్‌ ఓ స్పెషల్‌ వీడియోను రిలీజ్‌ చేశారు. అందులోనే సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్‌ కూడా చేశారు. చెన్నైలో తమిళ వెర్షన్ ఆడియో వేడుకకు రజనీకాంత్ (Rajinikanth)  ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఏడిపించేస్తున్న జానీ మాస్టర్ ఫ్యామిలీ వీడియో..!
  • 2 'క' కథ మొత్తం లీక్ చేసేసిన హీరో కిరణ్ అబ్బవరం!
  • 3 రండి! అంటే అదేదో బూతు అనుకున్నా.. ఇస్మార్ట్ హీరోయిన్

అయితే ‘కూలి’ (Coolie) సినిమా షూటింగ్‌లో ఆయన బిజీగా ఉండడంతో రాలేకపోయారు. దీంతో వీడియో సందేశాన్ని పంపించారు. అందులో రజనీ సినిమా టీమ్‌ గురించి, సినిమా గురించి మాట్లాడారు ‘అన్నాత్తె’ (Annaatthe) సినిమా చేసేటపుడు తాను, శివ  (Siva)  (Siva) కలిసి ఒక పీరియడ్ సినిమా చేస్తే బాగుంటుందని అనుకున్నాం అని, ఇప్పుడు ‘కంగువ’ సినిమా గురించి వింటుంటే.. ఆ కథ తన కోసమే రాసి ఉంటారని తలైవా నవ్వుతూ అన్నాడు. అంతేకాదు చివరికి సూర్య, జ్ఞానవేల్ రాజా  (K. E. Gnanavel Raja)  దగ్గరికి ఆ కథ వెళ్లిందేమో అని కూడా అన్నారు రజనీకాంత్ (Rajinikanth).

సరదాగా ఆయన చేసి వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. ‘కంగువ’ సినిమా ట్రైలర్ అద్భుతంగా ఉందని, సూర్య గొప్ప నటుడని అని పొగిడేసిన రజనీ.. టీమ్‌కు మంచి విజయం దక్కాలని ఆకాంక్షించారు. ‘కంగువ’ సినిమా దసరా కానుకగా అక్టోబరు 10న విడుదల కావాల్సి ఉంది. అయితే రజనీ సినిమా ‘వేట్టయన్’ (Vettaiyan)  కూడా అదే డేట్‌కి ఉండటంతో సూర్య తమ సినిమాను వాయిదా వేయించిన సంగతి తెలిసిందే.

మరో టాలీవుడ్ హీరో విడాకులు తీసుకోబోతున్నాడా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kanguva
  • #Rajinikanth
  • #Siva
  • #Suriya

Also Read

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

related news

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

trending news

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 min ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

20 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

21 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

2 days ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

22 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version