Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » Rajinikanth: సూపర్ స్టార్ తో ఓ స్టైలిష్ లవ్ స్టోరీ తీయబోతున్న డైరెక్టర్?

Rajinikanth: సూపర్ స్టార్ తో ఓ స్టైలిష్ లవ్ స్టోరీ తీయబోతున్న డైరెక్టర్?

  • May 20, 2021 / 04:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajinikanth: సూపర్ స్టార్ తో ఓ స్టైలిష్ లవ్ స్టోరీ తీయబోతున్న డైరెక్టర్?

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ వయస్సు 70 ఏళ్ళు. ఈ ఏజ్ లో కూడా ఆయన వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. ఇది మిగిలిన స్టార్ హీరోలకు, కుర్ర హీరోలకు సైతం పెద్ద షాకిస్తుంది. యాక్షన్ సినిమాల్లో కూడా రజినీ నటిస్తుండడం విశేషం. డూప్ లను పెట్టుకునయినా సరే ఆయన పోరాట సన్నివేశాల్లో పాల్గొంటున్నారు. అయినప్పటికీ ప్రేక్షకులు.. ‘రజినీ స్క్రీన్ పై కనిపిస్తే చాలు’ అనే కోరుకుంటూ ఒరిజినాలిటీని పట్టించుకోవడం లేదు.

సరే ఇక అసలు విషయం ఏమిటంటే.. 70 ఏళ్ళ వయసులో రజినీ ఓ ప్రేమకథా చిత్రంలో నటించబోతున్నారట. వినడానికే విడ్డూరంగా ఉంది కదూ. ఇంతకీ ఈ ఆలోచన ఏ దర్శకుడికి వచ్చింది? అనే ప్రశ్న మీ మదిలో మెదులుతూనే ఉండవచ్చు. అందుతున్న సమాచారం ప్రకారం.. ‘ప్రేమమ్’ అనే చిత్రంతో సూపర్ హిట్ అందుకుని మంచి గుర్తింపు తెచ్చుకున్న అల్ఫోన్సే పుత్రెన్ రజినీ కాంత్ తో ఓ సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడట. రజినీతో ఓ స్టైలిష్ లవ్ స్టోరీని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడట.

ఇటీవల ఫేస్బుక్ లో ‘రజినీతో సినిమా చెయ్యాలని ఆశపడుతున్నట్టు’ ఆ కుర్ర డైరెక్టర్ తెలిపాడు. కథ చెప్పడానికి ప్రయత్నించగా ఆ ప్రయత్నాలు వర్కౌట్ అవ్వలేదని’ కూడా తెలిపాడు. అయితే తాజాగా రజినీ నుండీ ఇతనికి ఫోన్ వచ్చిందని సమాచారం. ఆ సంభాషణలోనే కథ కూడా వివరించడం జరిగిపోయిందట. రజినీకి కథ నచ్చింది. శివ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాక అల్ఫోన్సే సినిమా సెట్స్ పైకే తీసుకెళ్ళే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alphonse
  • #Alphonse puthren
  • #Rajini
  • #Rajinikanth

Also Read

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

related news

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

trending news

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

24 hours ago
Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

1 day ago
Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

1 day ago
Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

2 days ago

latest news

Raveena Ravi : లవ్ టుడే బ్యూటీ సడన్ మ్యారేజ్… వరుడు ఎవరో తెలుసా?

Raveena Ravi : లవ్ టుడే బ్యూటీ సడన్ మ్యారేజ్… వరుడు ఎవరో తెలుసా?

2 days ago
వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

Ugly Story : హీరో నందు డెలివరీ బాయ్ అవతారం.. అసలు స్టోరీ ఏంటంటే ?

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

2 days ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version