బాత్ టబ్ ఫోటోలతో పిచ్చెక్కిస్తున్న రకుల్.. ఫోటోలు వైరల్!

  • November 21, 2022 / 09:50 PM IST

కన్నడ చిత్ర పరిశ్రమకు నటిగా పరిచయమైనటువంటి రకుల్ అనంతరం కెరటం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మొదటి సినిమా నిరాశ పరిచిన తదుపరి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా ద్వారా ఈమె ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు.ఇలా ఈ సినిమాతో ఎంతో మంచి విజయాన్ని అందుకున్నటువంటి రకుల్ అనంతరం వరుస తెలుగు తమిళ సినిమాలలో నటించే అవకాశాన్ని అందుకొని దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా మారిపోయారు. ఇలా సౌత్ ఇండస్ట్రీలో అగ్రతారగా ఓవెలుగు వెలుగుతున్న సమయంలోనే ఈమెకు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు వచ్చాయి.

బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్న ఈమె ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమకు దూరమయ్యారు. దాదాపు రెండు సంవత్సరాలుగా ఈమె ఎలాంటి తెలుగు సినిమాలకు కమిట్ కాకపోవడం గమనార్హం.ఈ విధంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా ఉన్నటువంటి రకుల్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు ఇలా నిత్యం తన గ్లామరస్ క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను సందడి చేసే రకుల్ ప్రీతిసింగ్ తాజాగా బాత్ టబ్ లో ఫోటోషూట్ నిర్వహించారు.

ఈ క్రమంలోనే తన బాత్ టబ్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. క్యూట్ లుక్స్ తో ఫోటోలకు ఫోజులు ఇచ్చిన రకుల్ తన ఫోటోలతో అందరికీ పిచ్చెక్కిస్తున్నారు.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొందరు ఫోటోలపై స్పందిస్తూ పాజిటివ్ గా కామెంట్లు చేయగా మరికొందరు మరేక్కడా స్థలం లేదా ఫోటోలు దిగడానికి అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు.


1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

More…

1

2

3

4

5

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

More…

1

2

3

4


1

2

3

4


1

2

3

4

5

6

7

8

9

 


1

2

3

4

5

6

7

8

9

10


1

2

3

4

5

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus