Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Ram Charan, Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ గురించి చెర్రీ ఎమోషనల్‌ వర్డ్స్‌!

Ram Charan, Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ గురించి చెర్రీ ఎమోషనల్‌ వర్డ్స్‌!

  • August 23, 2021 / 01:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan, Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ గురించి చెర్రీ ఎమోషనల్‌ వర్డ్స్‌!

కొన్ని బంధాల గురించి చెప్పడానికి మాటలు చాలవు అంటుంటారు. అలాంటి మాటలు చాలని, రాని సందర్భం ఒకటి రామ్‌చరణ్‌కు జరిగింది. తారక్‌ హాస్ట్‌గా ఇటీవల మొదలైన ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ కార్యక్రమం కర్టెన్‌ రైజర్‌ కార్యక్రమానికి చరణ్‌ వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో చరణ్‌ తన బాబాయి పవన్‌ కల్యాణ్‌తో ఉన్న అనుబంధం గురించి మాట్లాడారు. ఈ క్రమంలో ఇద్దరి రిలేషన్‌ గురించి ఎమోషల్‌ వర్డ్స్‌ చెప్పారు. జీవితంలో కొన్ని బంధాల గురించి ఎంత ఎక్కువ మాట్లాడినా త‌క్కువే అవుతుంది…

అంటూ పవన్‌తో రిలేషన్‌ గురించి చరణ్‌ చెప్పుకొచ్చాడు. అలాంటి అనుబంధాల‌ గురించి బయట మాట్లాడితే దిష్టి త‌గులుతుందేమో అని అన్నాడు చరణ్‌. అలాంటి అనుబంధ‌మే నాకూ కళ్యాణ్‌ బాబాయ్‌కు మధ్య ఉంది అని చెప్పాడు. అందుకే మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్‌ గురించి నేను బయట ఎక్కువగా మాట్లాడను అని కూడా చెప్పాడు. ‘‘చిన్న‌ప్ప‌టి నుంచి కళ్యాణ్‌ బాబాయ్‌తో ఉన్న రిలేష‌న్ మాట‌ల్లో చెప్ప‌లేనిది. నాన్న షూటింగ్స్‌లో బిజీగా ఉండేవారు.

అమ్మ కూడా నాన్నతో లొకేష‌న్‌కి వెళ్లేది. దాంతో బాబాయే మా ముగ్గుర్ని ద‌గ్గరుండి చూసుకునేవారు. ట్యూష‌న్స్‌లో స‌రిగ్గా చ‌దువుకోక‌పోతే మ‌మ్మ‌ల్ని మంద‌లించేవారు’’ అని చెప్పాడు చరణ్‌. పెద్ద‌య్యాక చిరంజీవి డైరెక్ట్‌గా చెప్ప‌లేని ఎన్నో విష‌యాల‌ను పవన్‌తో చరణ్‌ వాళ్లకు చెప్పించేవారట. అలా ‘కళ్యాణ్‌ బాబాయ్‌ నాకో సోద‌రుడు, బాబాయ్‌, చిన్న తండ్రి’అంటూ వివరించారు చరణ్‌.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Evaru Meelo Koteeswarulu
  • #Jr Ntr
  • #kajal
  • #pawan kalyan
  • #Ram Charan

Also Read

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

related news

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

trending news

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

22 hours ago

latest news

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

13 hours ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

17 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

18 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version