Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Ram Charan: ఆస్కార్‌ కోసం అమెరికా వెళ్లిన చరణ్‌.. వారిని ఆకాశానికెత్తేశాడుగా…!

Ram Charan: ఆస్కార్‌ కోసం అమెరికా వెళ్లిన చరణ్‌.. వారిని ఆకాశానికెత్తేశాడుగా…!

  • February 24, 2023 / 02:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: ఆస్కార్‌ కోసం అమెరికా వెళ్లిన చరణ్‌.. వారిని ఆకాశానికెత్తేశాడుగా…!

రాజమౌళిని టాలీవుడ్‌లో జక్కన్న అని ముద్దుగా పిలుచుకుంటారు. ఆయనకు ఆ పేరు పెట్టించి ఎన్టీఆర్‌ అనే విషయం తెలిసిందే. అయితే రాజమౌళికి అంతకుమించిన పేర్లు చాలానే ఉన్నాయి. తాజాగా మరో పేరు పెట్టారు రామ్‌చరణ్‌. హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అవార్డ్స్‌ కోసం అమెరికాకు ఇప్పటికే చేరుకున్న రామ్‌చరణ్‌ అక్కడి ప్రముఖ మీడియా ఛానల్స్‌కు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో గుడ్‌ మార్నింగ్‌ అమెరికా ప్రోగ్రామ్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ షోలో పాల్గొన్న తొలి తెలుగు నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఈ క్రమంలో రాజమౌళి గురించి రామ్‌చరణ్‌ చెప్పిన మాటలు వైరల్‌గా మారాయి. రాజమౌళి తెరకెక్కించిన అపురూపమైన సినిమాల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఒకటి. అని చెప్పిన రామ్‌చరణ్‌.. ఆయన్ని తామంతా స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ ఆఫ్‌ ఇండియాగా పిలుచుకుంటామని తెలిపారు. ఆయన తన నెక్స్ట్‌ సినిమాతో గ్లోబల్‌ సినిమాలోకి అడుగు పెడతారనుకుంటున్నా అని కూడా చెప్పాడు. అంటే మహేష్‌బాబు సినిమాతో రాజమౌళి గ్లోబల్‌ డైరక్టర్‌ అవుతారు అని వస్తున్న మాటలకు చరణ్‌ ఇప్పుడు చిన్న హింట్‌ ఇచ్చాడన్నాట.

అన్నట్లు ఈ సినిమా కోసమే రాజమౌళి విదేశీ పర్యటనలు, అక్కడి నిపుణులతో సమావేశాలు నిర్వహిస్తున్నారని సమాచారం. ‘నాటు నాటు…’ పాటకు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన గుర్తింపు చూస్తుంటే ఇది భారతీయ సినిమాకు దక్కిన గౌరవం అనుకుంటున్నా అని అన్నాడు. ఈ నెల 24న జరగనున్న హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ అవార్డ్స్‌ ప్రోగ్రాంలో ఓ ప్రజెంటర్‌. ఆయన ఓ గ్రహీతకు వేదిక మీద పురస్కారం అందించనున్నారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ హీరో చరణ్‌ కావడం గమనార్హం.

మరోవైపు ఇదే ఇంటర్వ్యూలో రామ్‌చరణ్‌ త్వరలో తండ్రి కాబోతున్న విషయం కూడా ప్రస్తావనకు వచ్చింది. ఉపాసన తొలి సంతానాన్ని అమెరికాలో ప్రసవించబోతున్నట్లు చెప్పుకొచ్చారు. హాస్ట్‌ కమ్ డాక్టర్‌ అయిన ఆమెనే ఈ ప్రసవం చేయిస్తారని అంటున్నారు. రామ్‌చరణ్‌ అమెరికాలో మరిన్ని ఇంటర్వ్యూలు ఇవ్వబోతున్నారు. దీంతో త్వరలో మరికొన్ని కొత్త విషయాలు కూడా తెలిసే అవకాశం ఉంది.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #charan
  • #Director SS Rajamouli
  • #Ram Charan
  • #RRR movie
  • #SS Rajamouli

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

5 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

10 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

10 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

12 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

8 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

8 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

9 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version