Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » NTR, Rajamouli: ఇలా సినిమాలు తీస్తే కష్టమే జక్కన్న!

NTR, Rajamouli: ఇలా సినిమాలు తీస్తే కష్టమే జక్కన్న!

  • August 24, 2021 / 10:59 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

NTR, Rajamouli: ఇలా సినిమాలు తీస్తే కష్టమే జక్కన్న!

వెండితెరపై స్టార్ హీరోగా వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షో కోసం మళ్లీ రియాలిటీ షో హోస్ట్ గా మారారు. ప్రస్తుతం ఎన్టీఆర్ చరణ్ తో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తుండగా ఎవరు మీలో కోటీశ్వరులు తొలి ఎపిసోడ్ కు చరణ్ గెస్ట్ గా హాజరై సందడి చేశారు. అయితే ప్రోమోలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ జక్కన్నపై సెటైర్లు వేయడం గమనార్హం. రాజమౌళితో సినిమా అంటే ఏ హీరో అయినా కనీసం రెండు నుంచి మూడు సంవత్సరాల సమయం కేటాయించాల్సిందే.

రాజమౌళి ఈరోజు గడ్డం ఏంటి పెద్దగా ఉందని ఈరోజు జుట్టేంటి తక్కువగా ఉందని చెబుతాడని ఎన్టీఆర్ కామెంట్లు చేయగా మూడు సంవత్సరాలు సినిమా తీస్తే గడ్డం, జుట్టులో మార్పులు రాకుండా ఉంటాయా జక్కన్నా అంటూ చరణ్ పంచ్ లు పేల్చారు. చరణ్, ఎన్టీఆర్ సెటైర్లపై రాజమౌళి ఏమని స్పందిస్తారో చూడాల్సి ఉంది. మరోవైపు రాజమౌళి భారీ సినిమాలు తీసినా ఒక్కో సినిమాకు రెండు మూడు సంవత్సరాల సమయం తీసుకుంటే కష్టమేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం రాజమౌళి వయస్సు 47 సంవత్సరాలు కాగా జక్కన్న దర్శకునిగా మరో 20 సంవత్సరాలు కెరీర్ ను కొనసాగించే అవకాశం ఉంది. రాజమౌళి తర్వాత సినిమా మహేష్ తో ఫిక్స్ కాగా ఆ తర్వాత ఎవరితో సినిమాను ఫిక్స్ చేస్తారో చూడాల్సి ఉంది. జక్కన్న సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతుండటం గమనార్హం.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Evaru Meelo Koteeswarulu
  • #Jr Ntr
  • #Rajamouli
  • #Ram Charan
  • #RRR movie

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

4 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

22 hours ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

2 hours ago
Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

3 hours ago
Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

20 hours ago
Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

21 hours ago
Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version