Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Ram Charan, Upasana: చరణ్ ఉపాసనలకు పుట్టబోయేది కూతురేనా.. ఏం జరిగిందంటే?

Ram Charan, Upasana: చరణ్ ఉపాసనలకు పుట్టబోయేది కూతురేనా.. ఏం జరిగిందంటే?

  • April 25, 2023 / 04:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan, Upasana: చరణ్ ఉపాసనలకు పుట్టబోయేది కూతురేనా.. ఏం జరిగిందంటే?

రామ్ చరణ్ ఉపాసన జోడీకి సంబంధించి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా ఆ అప్ డేట్ కొన్ని సెకన్లలోనే వైరల్ అవుతుండటంతో చరణ్ ఉపాసన జోడీకి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. అయితే ఈ జోడీకి పుట్టబోయేది అమ్మాయేనని సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి సంబంధించి కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఉపాసన తాజాగా థర్డ్ జూన్ ఆన్ హెర్ వే అని సన్నిహితులతో అన్నారని తెలుస్తోంది.

ఈ ఏడాది జూన్ నెలలో అమ్మాయి పుట్టబోతుందని ఉపాసన చెప్పకనే చెప్పేశారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఉపాసన బేబీ షవర్ సమయంలో మిల్కీ పింక్ కలర్ డ్రెస్ ధరించడంతో ఆ విధంగా కూడా అమ్మాయి పుట్టబోతుందని సంకేతాలు ఇచ్చారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా అమ్మాయిలు పింక్ కలర్ ను ఎక్కువగా ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. బన్నీ పోస్ట్ లో పింక్ కలర్ హార్ట్ ఎమోజీని పోస్ట్ చేయడం కూడా చరణ్ ఉపాసనలకు పుట్టబోయేది అమ్మాయి అని అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయని మెగా ఫ్యాన్స్ చెబుతున్నారు.

అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా మెగా ఫ్యామిలీ ఒకేలా ట్రీట్ చేస్తుందని కొంతమంది చెబుతున్నారు. బిడ్డ పుట్టిన తర్వాత సైతం బిజినెస్ లలో కెరీర్ ను కొనసాగిస్తానని ఉపాసన అభిప్రాయం వ్యక్తం చేశారు. చరణ్ రాబోయే మూడు నెలలు షూటింగ్ లకు విరామం ప్రకటిస్తారని ప్రచారం జరుగుతున్నా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

రామ్ చరణ్ (Ram Charan) బుచ్చిబాబు కాంబో మూవీ ఈ ఏడాదే సెట్స్ పైకి వెళ్లనుండగా ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తారని తెలుస్తోంది. రామ్ చరణ్ కొత్త ప్రాజెక్ట్ ల గురించి స్పష్టత రావాలంటే మరి కొంతకాలం ఆగాల్సిందే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anjana Devi
  • #charan
  • #Chiranjeevi
  • #Ram Charan
  • #surekha

Also Read

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

related news

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

trending news

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

18 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

19 hours ago
Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

2 days ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

3 days ago

latest news

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

3 hours ago
Spiderman – Odyssey: స్పైడర్‌ మ్యాన్‌కు ఎంత కష్టమొచ్చిందబ్బా.. దొరకని ఐమ్యాక్స్‌ థియేటర్లు.. ఏమైందంటే?

4 hours ago
Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

16 hours ago
Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

17 hours ago
Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version