Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movies » Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

  • June 4, 2026 / 08:15 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

‘పెద్ది'(Peddi) సినిమా ఈరోజు అనగా జూన్ 4న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. నిన్న రాత్రి చాలా చోట్ల ప్రీమియర్ షోలు పడ్డాయి. చాలా వరకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మిగతాదంతా ఫ్యాన్స్ చూసుకుంటారు.ఆ విషయం పక్కన పెట్టేస్తే.. ఈ మధ్య ‘పెద్ది’ కంటే ఎక్కువగా రాంచరణ్ కంటే ఎక్కువగా అతని బాడీ గార్డ్ కెవిన్ హాట్ టాపిక్ అయ్యారు. అతని గురించి సోషల్ మీడియాలో జరిగిన, జరుగుతున్న డిస్కషన్లు అన్నీ ఇన్నీ కావు. అసలు ఎవరు ఈ కెవిన్? అంటే..!

Peddi

కెవిన్ అసలు పేరు అబ్దు కదీర్ సోవ్. 1998లో గాంబియాలో జన్మించాడు. ప్రస్తుతం ఇటలీలోని ఫ్లోరెన్స్‌లో నివసిస్తున్నాడు. కెవిన్ బాడీగార్డ్ మాత్రమే కాదు ఇంటర్నేషనల్ MMA ఫైటర్ కూడా.!

ram charan

రింగ్ లో ప్రత్యర్థులను చిత్తు చేసే ఈ ఇంటర్నేషనల్ ఫైటర్, గత 4 ఏళ్ళుగా మెగా ఫ్యామిలీకి నమ్మకమైన బాడీ గార్డ్ గా పనిచేస్తున్నాడు. రామ్ చరణ్ కుటుంబానికి నీడలా ఉండే కెవిన్ ‘పెద్ది’ ప్రమోషన్స్ లో చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. ఓ అభిమాని రామ్ చరణ్ స్టయిల్లో డ్రెస్సింగ్ చేసుకుని.. అతని వద్దకి వెళ్తుంటే.. కెవిన్ అతన్ని అడ్డుకుని ఒక్క చేత్తో లేపి తీసుకెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పెద్ది ప్రమోషన్స్ లో కెవిన్‌ గురించి కూడా చరణ్ ప్రస్తావించారు. “కెవిన్ నేను కేవలం సినిమాల కోసమే తీసుకోలేదు. నా భార్య ఉపాసన, పిల్లలు, మా ఫ్యామిలీ అందరికీ అతను భద్రత కల్పిస్తున్నాడు. 4 ఏళ్లుగా మేము వెళ్లే షూటింగ్స్, ఈవెంట్స్, ఫారిన్ ట్రిప్స్‌ వంటి వాటిలో కెవిన్ మా వెంటే ఉంటూ రక్షణ కల్పిస్తున్నాడు. ‘పెద్ది’ ప్రమోషన్స్ వల్ల అతను కూడా బాగా ఫేమస్ అయిపోయాడు. ఇప్పుడు అతను బయట కనిపిస్తే అంతా అతన్ని సెల్ఫీలు అడుగుతున్నారు.

అతనికి కూడా బాడీ గార్డ్ ను పెట్టాలేమో” అంటూ చమత్కరించాడు చరణ్.ఇదిలా ఉంటే.. ‘పెద్ది’ సినిమా ఫస్ట్ హాఫ్ లో ఒక సన్నివేశం ఉంటుంది. రామ్ చరణ్ క్రికెట్ ఆడుతున్నప్పుడు అతన్ని ఔట్ చేసేందుకు ఎదురుగా ఉన్న బ్యాట్స్మెన్ ప్రవర్తిస్తాడు. అప్పుడు చరణ్ అతన్ని షర్ట్ పట్టుకుని వెనక్కి లాగితే గాల్లోకి ఎగిరి.. క్రీజ్లో చేరతాడు. ఆ సీన్ వచ్చినప్పుడు కొంతమంది థియేటర్లలో ‘కెవిన్ ను దృష్టిలో పెట్టుకునే బుచ్చి ఆ సీన్ రాశాడేమో’ అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు.

6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Peddi
  • #Ram Charan

Also Read

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

related news

Naga Vamsi: మళ్లీ అదే 40 నిమిషాల మాట.. ‘పెద్ది’ మాటల్ని గుర్తు చేసిన నాగవంశీ?

Naga Vamsi: మళ్లీ అదే 40 నిమిషాల మాట.. ‘పెద్ది’ మాటల్ని గుర్తు చేసిన నాగవంశీ?

Ramcharan : రామ్ చరణ్ – బుచ్చిబాబు మరోసారి జతకట్టనున్నారా..?

Ramcharan : రామ్ చరణ్ – బుచ్చిబాబు మరోసారి జతకట్టనున్నారా..?

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

trending news

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

7 hours ago
Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

10 hours ago
Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

12 hours ago
Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

16 hours ago
Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

1 day ago

latest news

Ajith: అజిత్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఓకే అయిందా.. ప్రొడ్యూసరూ హీరోయినే..

Ajith: అజిత్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఓకే అయిందా.. ప్రొడ్యూసరూ హీరోయినే..

13 hours ago
Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

14 hours ago
Jason Sanjay: హీరో అవుతున్న సీఎం విజయ్‌ తనయుడు.. డైరక్టర్‌ ఎవరబ్బా?

Jason Sanjay: హీరో అవుతున్న సీఎం విజయ్‌ తనయుడు.. డైరక్టర్‌ ఎవరబ్బా?

14 hours ago
Allu Arjun : టాలీవుడ్ హీరోలకు కలిసిరాని కోలీవుడ్ డైరెక్టర్లతో బన్నీ రిస్క్ చేస్తున్నాడా ?

Allu Arjun : టాలీవుడ్ హీరోలకు కలిసిరాని కోలీవుడ్ డైరెక్టర్లతో బన్నీ రిస్క్ చేస్తున్నాడా ?

16 hours ago
Vijay and Ajith: విజయ్‌ సినిమాకు టికెట్‌ అడిగిన అజిత్‌.. ఏ సినిమాకంటే?

Vijay and Ajith: విజయ్‌ సినిమాకు టికెట్‌ అడిగిన అజిత్‌.. ఏ సినిమాకంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version