Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Featured Stories » చెర్రీ రూటు మారుస్తాడా??

చెర్రీ రూటు మారుస్తాడా??

  • May 7, 2016 / 07:51 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చెర్రీ రూటు మారుస్తాడా??

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ చాలా డిఫరెంట్ అనే చెప్పాలి. వారిలో ఉన్న ఐఖ్యత మరే కుటుంభంలోనూ లేదు. ఇదిలా ఉంటే తాజాగా ఇండస్ట్రీలో వస్తున్న మార్పులు చూస్తుంటే కాస్త ఆలోచించాల్సిన సమయం ఉంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. విషయంలోకి వెళితే…మెగా పవర్ స్టార్ రామ్ చరన్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరూ మెగా హీరోలుగా ఇండస్ట్రీలో ఒక ఊపు ఊపుతున్నారు. కానీ ఈ ఇద్దరిలో అల్లు అర్జున్ వరుస హిట్స్ తో దూసుకుపోతుంటే, చెర్రీ మాత్రం పరాజయాల పరంపర పుణ్యమా అని కాస్త వెనుక బడ్డాడు.

దానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే…అల్లు అర్జున్ త‌న కేరీర్ స్టార్టింగ్ నుంచి ఒకే జోన‌ర్‌కు ప‌రిమితం కాకుండా డిఫ‌రెంట్ స్టోరీలు ఎంచుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాడు. అదే ఇప్పుడు బన్నీకు ప్లస్ గా మారి, చెర్రీకు కాస్త ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. ఇద్దరి కరియర్ లు చూసుకుంటే…బ‌న్నీ కేరీర్‌లో చివ‌రి మూడు నాలుగు సినిమాలు రేసుగుర్రం, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి, రుద్ర‌మ‌దేవి, స‌రైనోడు వైవిధ్యమైన క‌థ‌తో వచ్చి హిట్ కొట్టినవే, ఇక సరైనోడు కూడా పక్క మాస్ సినిమా అయినప్పటికీ బన్నీ క్రేజ్ పుణ్యమా అని  భారీ హిట్ గా నిలిచింది.

మరో పక్క చెర్రీ విషయానికి వస్తే….చెర్రీ మాస్ మూవీలో బాగానే చేస్తాడు. రొటీన్ స్టోరీలు అయినా ర‌చ్చ, ఎవ‌డు, నాయ‌క్ మూవీలు చేసి హిట్ కొట్టాడు. దీంతోపాటు క్లాస్ లోనూ పట్టు కోసం `గోవిందుడు అందరివాడేలే`, – బ్రూస్ లీ లాంటి సినిమాలు చేశాడు చెర్రీ. కానీ అవి బాక్స్ ఆఫీస్ వద్ద డమాల్ మనడంతో తమిళ కధలపై పడ్డాడు. ఇప్పటికైనా..చెర్రీ కాస్త జాగ్రత్తగా రూటు మార్చి వైవిధ్యమైన కధలను ఎంచుకుని ముందుకు పోకపోతే ఇబ్బందులు తప్పవు అన్న టాక్ బలంగా వినిపిస్తుంది. చూద్దాం మరి చెర్రీ ఏం చేస్తాడో.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #bruce lee
  • #Govindhudu Andarivaadele
  • #Nayak
  • #Race gurram

Also Read

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ హైలైట్స్‌.. ఎవరెవరు ఏం చెప్పారంటే?

The Rajasaab: ప్రముఖ నిర్మాతపై ఎస్.కె.ఎన్ సెటైర్లు.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!

The RajaSaab Teaser : వింటేజ్ ప్రభాస్.. హారర్ కామెడీ.. ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్టే

Kuberaa Trailer: శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!

Dil Raju: స్టార్ హీరోలను మందలిస్తూ హుకుం జారీ చేసిన దిల్ రాజు!

Devara 2: ఎన్టీఆర్‌ ఉందంటున్నారు.. లైప్‌ చూస్తుంటే లేదు అనిపిస్తోంది? మరి ఉందా?

related news

Trivikram: అల్లు అర్జున్‌ – ఎన్టీఆర్‌.. మధ్యలో త్రివిక్రమ్‌.. గత కొన్ని సిట్యువేషన్లు పరిశీలిస్తే..!

Allu Arjun: గద్దర్ అవార్డ్ ఈవెంట్ స్పీచ్ తో మళ్లీ రచ్చ రేపిన అల్లు అర్జున్

Balakrishna: అవార్డ్ ఈవెంట్ స్టేజ్ మీద స్పీచ్ ఇస్తూ పేరు మర్చిపోయి నీళ్లు నమిలిన బాలయ్య

Peddi: ‘ది పారడైజ్’ షూటింగ్ డిలే.. సో రిలీజ్ కూడా…!?

Allu Arjun: మొన్న పాట.. ఇప్పుడు ఏకంగా సినిమా.. అల్లు అర్జున్‌ మలయాళం ప్రేమ!

Ram Charan: చరణ్‌.. సందీప్‌.. డిస్కషన్స్‌లోకి ఎందుకొచ్చింది? వర్కవుట్‌ అయ్యే లాజిక్‌ ఉందా?

trending news

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ హైలైట్స్‌.. ఎవరెవరు ఏం చెప్పారంటే?

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ హైలైట్స్‌.. ఎవరెవరు ఏం చెప్పారంటే?

2 hours ago
The Rajasaab: ప్రముఖ నిర్మాతపై ఎస్.కె.ఎన్ సెటైర్లు.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!

The Rajasaab: ప్రముఖ నిర్మాతపై ఎస్.కె.ఎన్ సెటైర్లు.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!

4 hours ago
The RajaSaab Teaser : వింటేజ్ ప్రభాస్.. హారర్ కామెడీ.. ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్టే

The RajaSaab Teaser : వింటేజ్ ప్రభాస్.. హారర్ కామెడీ.. ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్టే

6 hours ago
Kuberaa Trailer: శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!

Kuberaa Trailer: శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!

19 hours ago
Dil Raju: స్టార్ హీరోలను మందలిస్తూ హుకుం జారీ చేసిన దిల్ రాజు!

Dil Raju: స్టార్ హీరోలను మందలిస్తూ హుకుం జారీ చేసిన దిల్ రాజు!

23 hours ago

latest news

Mohan Babu: 30 ఏళ్ళ క్రితం మోహన్ బాబు సినిమా మేనియాలో కొట్టుకుపోయిన చిరు సినిమా ఏంటో తెలుసా?

54 mins ago
అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంలో ఆ దర్శకుడు మృతి.. నిజమేనా?

1 hour ago
Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ఈ డిస్కషనే హైలైట్‌.. ఎవరేం చెప్పారో చూసేయండి!

Premalu 2, Marco 2: మలయాళ క్రేజీ సీక్వెల్స్.. ఊహించని షాక్..!

5 hours ago
Pawan Kalyan: మళ్ళీ పవన్ – సముద్రఖని కాంబినేషన్లో సినిమా..!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version