Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Rajamouli weapons: ఆర్ఆర్ఆర్ లో రాజమౌళి క్రియేట్ చేసిన ఆయుధం అదే!

Rajamouli weapons: ఆర్ఆర్ఆర్ లో రాజమౌళి క్రియేట్ చేసిన ఆయుధం అదే!

  • March 25, 2022 / 03:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajamouli weapons: ఆర్ఆర్ఆర్ లో రాజమౌళి క్రియేట్ చేసిన ఆయుధం అదే!

దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ మొత్తానికి ప్రపంచ వ్యాప్తంగా నేడు విడుదలవుతోంది. ఈ రోజు కోసమే గత రెండేళ్లుగా నందమూరి మెగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక మొత్తానికి ఈ సినిమా విడుదల తేదీ అయితే రానే వచ్చింది. ఇక ఈ సినిమాకు ప్రీమియర్ షోల ద్వారానే మంచి టాక్ ఐతే అందుతోంది. ఇక మొన్నటివరకు చిత్ర యూనిట్ సభ్యులు వరుస ఇంటర్వ్యూలతో సినిమా పై మరింత పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశారు.

Click Here To Watch NOW

ఇక ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ ఆయుధం ఏమిటి అనే ప్రశ్న కూడా ఎదురయ్యింది. ఎందుకంటే రాజమౌళి ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక స్పెషల్ ఆయుధమైతే ఉంటుంది. ఇక ఈ సినిమాలో అలాంటిది ఏమైనా ఉంటుందా అనే ప్రశ్నకు ఇటీవల నిర్వహించిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. ఈ సినిమాలో ప్రధానంగా ఉండే ఆయుధం ఒక ఎమోషన్ అని ఈ సినిమా కథలో ప్రతి క్యారెక్టర్ ను టచ్ చేసేది అది ఒకటే అని తెలియజేశాడు.

రాజమౌళి కెరీర్లోనే ఇది ఒక బెస్ట్ సినిమాగా నిలుస్తుంది అంటూ ఎమోషన్ కంటే మరొక పెద్ద ఆయుధం కూడా లేదని చరణ్ వివరణ ఇచ్చాడు. ఇక ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు అలాగే ఎమోషనల్ సన్నివేశాలు హైలెట్ గా నిలుస్తాయని ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ అయితే మీరు ఎప్పుడు చూడని హై వోల్టేజ్ యాక్షన్ ను తలపిస్తుంది అని కూడా వివరణ ఇచ్చారు. ఇక ఈ సినిమాలో మొదట ఎవరు ఎంట్రీ అనే విషయంలో కూడా క్లారిటీ వచ్చేసింది.

రామ్ చరణ్ తేజ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుంది అని అర్ధమైపోయింది. ఇక ఈ సినిమా మొదటిరోజు ఈజీగా 150 కోట్లకు పైగా భారీ బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకుంటుందని సమాచారం.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajay Devgn
  • #Alia Bhatt
  • #NTR
  • #olivia morris
  • #Ram Charan

Also Read

Mass Jathara: ‘మాస్ జాతర’ ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్

Chiranjeevi: డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలపై చిరు స్పందన.. ఇంకా కఠిన చట్టాలు రావాలంటూ..!

Allu Sirish: ఘనంగా జరిగిన శిరీష్-నైనికా..ల నిశ్చితార్థం

Mass Jathara Review in Telugu: మాస్ జాతర సినిమా రివ్యూ & రేటింగ్!

Venkatesh: వెంకటేష్ త్యాగం..చిరు కోసమా? అనిల్ కోసమా?

Dude Collections: ఛాన్సులన్నీ అయిపోయాయ్ ‘డ్యూడ్’

related news

Sukumar vs Trivikram: ఓ పక్క సుకుమార్ అంటున్నారు ఇంకో పక్క త్రివిక్రమ్ తో ఎలా?

Jr NTR, Ram Charan: చరణ్, ఎన్టీఆర్‌తో మరో మల్టీ స్టారరా?  సాధ్యమేనా?

Chiranjeevi: చిరంజీవి చిరకాల కోరిక ఈసారైనా తీరేనా?

Ram Charan, Upasana: 2వ సారి తండ్రి కాబోతున్న చరణ్… ఉపాసన కొణిదెల సీమంతం వీడియో వైరల్!

Ram Charan: రామ్‌చరణ్‌ ‘ఫస్ట్‌’ హీరోయిన్‌ నేహా శర్మ కాదు.. మరో స్టార్‌ హీరోయిన్‌.. ఎవరంటే?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

trending news

Mass Jathara: ‘మాస్ జాతర’ ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్

Mass Jathara: ‘మాస్ జాతర’ ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్

3 hours ago
Chiranjeevi: డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలపై చిరు స్పందన.. ఇంకా కఠిన చట్టాలు రావాలంటూ..!

Chiranjeevi: డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలపై చిరు స్పందన.. ఇంకా కఠిన చట్టాలు రావాలంటూ..!

3 hours ago
Allu Sirish: ఘనంగా జరిగిన శిరీష్-నైనికా..ల నిశ్చితార్థం

Allu Sirish: ఘనంగా జరిగిన శిరీష్-నైనికా..ల నిశ్చితార్థం

4 hours ago
Mass Jathara Review in Telugu: మాస్ జాతర సినిమా రివ్యూ & రేటింగ్!

Mass Jathara Review in Telugu: మాస్ జాతర సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Venkatesh: వెంకటేష్ త్యాగం..చిరు కోసమా? అనిల్ కోసమా?

Venkatesh: వెంకటేష్ త్యాగం..చిరు కోసమా? అనిల్ కోసమా?

9 hours ago

latest news

Tourist Family: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ దర్శకుడు

Tourist Family: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ దర్శకుడు

3 hours ago
Salman Khan, Dil Raju: దిల్ రాజుతో సల్లూభాయ్ డీల్?

Sai Dharam Tej: తేజు సినిమాకి ఆర్థిక ఇబ్బందులు క్లియర్ అయినట్టేనా?

Sai Dharam Tej: తేజు సినిమాకి ఆర్థిక ఇబ్బందులు క్లియర్ అయినట్టేనా?

4 hours ago
Rajamouli: ‘బాహుబలి 2’ మొదటిసారి చూసినప్పుడు నాకు నిద్ర వచ్చేసింది: రాజమౌళి

Katrina Kaif: ప్రెగ్నెన్సీ ఫోటోలు లీక్…  క్రిమినల్స్‌తో సమానం మండిపడ్డ స్టార్ హీరోయిన్..!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version