Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Naga Vamsi: చరణ్‌ను నాగవంశీ లైట్‌ తీసుకున్నారా? లేక రిలీజ్‌ అవ్వదని ఫిక్స్‌ అయిపోయారా?

Naga Vamsi: చరణ్‌ను నాగవంశీ లైట్‌ తీసుకున్నారా? లేక రిలీజ్‌ అవ్వదని ఫిక్స్‌ అయిపోయారా?

  • October 16, 2024 / 04:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Vamsi: చరణ్‌ను నాగవంశీ లైట్‌ తీసుకున్నారా? లేక రిలీజ్‌ అవ్వదని ఫిక్స్‌ అయిపోయారా?

ప్రస్తుతం టాలీవుడ్‌లో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అంటే.. ప్రముఖ నిర్మాత నాగవంశీ (Naga Vamsi)  మాటలే. కొన్ని వెబ్‌సైట్లకు ఆయన ఇటీవల వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అందులో ఆయన కావాలనే అంటున్నారా? లేక సందర్భానుసారం వస్తున్నాయో కానీ కొన్ని విషయాలు పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. అలాంటి వాటిలో సంక్రాంతి సినిమాల రచ్చ ఒకటి. వచ్చే ఏడాది తమ సినిమాకు పోటీనే ఉండదు అని ఆయన ఇటీవల అనడమే కారణం. ఇంతకీ ఏమైందంటే.. నందమూరి బాలకృష్ణ – బాబీ దర్శకత్వంలో ఓ సినిమాను నాగవంశీ నిర్మిస్తున్నారు.

Naga Vamsi

ఈ సినిమాను తొలుత డిసెంబరులో రిలీజ్‌ చేస్తారని వార్తలొచ్చినా.. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే సంక్రాంతి సీజనే బెటరు అని అనుకున్నట్లు అర్థమవుతోంది. ఈ క్రమంలో సంక్రాంతి సీజన్‌ పరిస్థితి ఏంటి అని ఆయన దగ్గర ప్రస్తావిస్తే.. సింపుల్‌గా ‘నాకు తెలిసి సంక్రాంతికి మాకు పెద్ద పోటీ ఉండ‌క‌పోవొచ్చు’ అని అన్నారు. నిజానికి ఇప్పుడున్న లెక్కల ప్రకారం సంక్రాంతికి ఐదారు సినిమాలు బరిలో ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 పర్సనల్‌ వీడియో లీక్‌.. ఫుల్‌ వీడియో నెక్స్ట్‌ అని చెప్పిన చెప్పిన హీరోయిన్‌..!
  • 2 తన సమస్య గురించి ఓపెన్‌ అయిన స్టార్‌ హీరోయిన్‌.. ఇలాంటి సమస్య..!
  • 3 ఈ వారం థియేటర్/ ఓటీటీలో విడుదల కానున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

అందులో రామ్‌చరణ్‌ – దిల్‌ రాజు – శంకర్‌ సినిమా ‘గేమ్‌ ఛేంజర్‌’ ఉంది. మరోవైపు మైత్రీ మూవీ మేకర్స్‌ – అజిత్‌ ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ లాంటి పెద్ద సినిమా కూడా ఉంది. అయినా నాగవంశీ ‘మాకు పోటీ లేదు’ అని అనడంతో ఎందుకన్నారో అని అనుకుంటున్నారు సినిమా జనాలు. చరణ్‌ ఫ్యాన్స్‌ అయితే ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమాను అంత లైట్‌ తీసుకున్నారా అని ప్రశ్నిస్తున్నారు.

సంక్రాంతికి వచ్చే బాలయ్య సినిమాల విజయాల శాతం ఎక్కువగానే ఉండొచ్చు. కానీ మొత్తంగా పోటీయే లేదనేంత స్టేట్‌మెంట్‌ టూ హార్స్‌ అనేది చరణ్‌ ఫ్యాన్స్‌ మాట. మరి నాగవంశీ ఆలోచన ఏంటో ఆయనే చెప్పాలి. అన్నట్లు ఆయన టికెట్‌ ధరలు – వసూళ్లు – పోస్టర్లు గురించి చూసిన వ్యాఖ్యలు కూడా వైరల్‌గా మారి పెద్ద ఎత్తున చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే.

‘జనక అయితే గనక’ 4 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Game Changer
  • #Naga Vamsi
  • #Ram Charan

Also Read

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

trending news

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

1 min ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

1 hour ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

20 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

21 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

21 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version