Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Ram Charan, Chiranjeevi: స్టార్ కిడ్స్ గా నాన్న మమ్మల్ని పెంచలేదు.. రామ్ చరణ్ కామెంట్స్ వైరల్!

Ram Charan, Chiranjeevi: స్టార్ కిడ్స్ గా నాన్న మమ్మల్ని పెంచలేదు.. రామ్ చరణ్ కామెంట్స్ వైరల్!

  • March 11, 2023 / 02:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan, Chiranjeevi: స్టార్ కిడ్స్ గా నాన్న మమ్మల్ని పెంచలేదు.. రామ్ చరణ్ కామెంట్స్ వైరల్!

మార్చి 12వ తేదీ జరగబోయే 95 వ ఆస్కార్ అవార్డు వేడుకలు అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో ఎంతో ఘనంగా జరగబోతున్నాయి. ఈ వేడుక కోసం భారతదేశ మొత్తం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది. ఇక ఈ ఏడాది ఆస్కార్ నామినేషన్ లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా నిలవడంతో అందరిచూపు ఆస్కార్ వేడుకల పైన పడింది. ఇప్పటికే చిత్ర బృందం అమెరికా చేరుకొని వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు.

రాజమౌళి రామ్ చరణ్ ఎన్టీఆర్ ఇలా ముగ్గురు వరుస ఇంటర్వ్యూలలో సందడి చేస్తున్నారు. ఇకపోతే తాజాగా రామ్ చరణ్ టాక్‌ ఈజీ పాడ్‌క్యాస్ట్‌లో హోస్ట్‌ సామ్‌ ఫ్రాగోసోతో మాట్లాడారు తన తండ్రి గురించి చెబుతూ ఎంతగానో మురిసిపోయాడు. తన తండ్రి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ అయినప్పటికీ తన నీడలో మేము పెరుగకూడదని నాన్న ఎంతగానో కోరుకున్నారు. మాకంటూ సొంత గుర్తింపు ఉండాలని నాన్న తన స్టార్డం ఎప్పుడు తలకెక్కించుకోలేదు. తన స్టార్డం ఎప్పుడూ మా వరకు తీసుకురాలేదు.

ఇలా తన స్టార్డం మాపై ప్రభావం చూపకూడదని తండ్రి తనకు వచ్చినటువంటి అవార్డులను ప్రశంసా పత్రాలను ఇంట్లో అస్సలు పెట్టలేదని వాటన్నింటిని కూడా తన ఆఫీసులో పెట్టుకున్నారని చరణ్ తెలిపారు.ఆ అవార్డు చూసి మేము ఆయన ఒక గొప్ప స్టార్ అని ఫీల్ అవ్వకూడదన్న ఉద్దేశంతో నాన్న తన అవార్డులను ఇంట్లో పెట్టలేదని చరణ్ తెలిపారు. మమ్మల్ని ఒక స్టార్‌ కిడ్స్‌గా కాకుండా సాధారణ పిల్లలుగానే పెంచాడు. ఇండస్ట్రీలో పెద్ద హీరో అని చెప్పడానికి నాన్న ఎప్పుడు ఇష్టపడలేదని చరణ్ తెలిపారు.

ఇక నాన్న సినిమా ఇండస్ట్రీలో పెద్ద హీరో అని ఆయన ద్వారా మేము ఇండస్ట్రీలోకి ఈజీగా అడుగు పెట్టవచ్చని ఎప్పుడు అనుకోలేదు నాన్న అలా పెంచలేదని తెలిపారు. అయితే ఆయన చేసినదంతా కూడా మా కోసమేనని ఆయన అలా పెంచడం వల్ల నేడు మేము ఈ స్థాయిలో ఉన్నామని చరణ్ తెలిపారు. నాన్న ఈ పెంపకం కారణంగానే ఇప్పటికీ నా ఈఎమ్‌ఐలు నేను కట్టుకోగలుగుతున్నాను అంటే అది కేవలం నాన్న వళ్ళ మాత్రమే అంటూ ఈ సందర్భంగా చరణ్ తండ్రి గురించి ఎంతో గొప్పగా చెబుతూ మురిసిపోయారు. ప్రస్తుతం చరణ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #charan
  • #Chiranjeevi
  • #Megastar Chiranjeevi
  • #Ram Charan

Also Read

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

related news

Allu Sirish: అయ్యప్ప మాలతో పార్టీకి వచ్చిన రామ్‌ చరణ్‌… ఏమైందో క్లారిటీ ఇచ్చిన అల్లు శిరీష్‌

Allu Sirish: అయ్యప్ప మాలతో పార్టీకి వచ్చిన రామ్‌ చరణ్‌… ఏమైందో క్లారిటీ ఇచ్చిన అల్లు శిరీష్‌

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Vishwambhara: ఉగాదికి ఇంకో వీడియో రెడీ చేయిస్తున్న చిరంజీవి.. రిలీజ్‌ డేట్‌ చెబుతారా?

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

trending news

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

2 hours ago
Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

15 hours ago
Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

16 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

16 hours ago
Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

2 days ago

latest news

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

10 hours ago
నంది అవార్డులను అలా పోలుస్తారా? లేనిపోని వివాదంలోకి యువ నిర్మాత

Kiran Abbavaram: వెబ్‌ సిరీస్‌కి రెడీ అయిన కిరణ్‌ అబ్బవరం.. ఆయన ఇలాకాలో కథతోనే…

18 hours ago
Thaai Kizhavi: రజనీకాంత్‌ కోసం రాసిన పాత్రలోకి రాధిక.. ఏమైంది.. ఏమా సినిమా?

19 hours ago
Venkatesh: ఓటీటీ ఎఫెక్ట్‌: హిట్‌ సినిమాను వెంకటేశ్‌ వదులుకుంటున్నారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version