Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » రంగస్థలం డబ్బింగ్ కోసం ఎక్కువ టైమ్ కేటాయిస్తున్న రామ్ చరణ్!

రంగస్థలం డబ్బింగ్ కోసం ఎక్కువ టైమ్ కేటాయిస్తున్న రామ్ చరణ్!

  • March 6, 2018 / 01:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రంగస్థలం డబ్బింగ్ కోసం ఎక్కువ టైమ్ కేటాయిస్తున్న రామ్ చరణ్!

రచయిత కథపైన ద్యాస పెట్టాలి.. నటుడు నటపైన ద్యాస పెట్టాలి.. దర్శకుడు దర్శకత్వంపై  ద్యాస పెట్టాలి.. లేకుంటే ప్రేక్షకులు సినిమాని పక్కన పెడుతారు. ఈ విషయం డైరక్టర్ సుకుమార్.. హీరో రామ్ చరణ్ కి ఎప్పుడో తెలుసు.. అందుకే బాగా దృష్టి పెట్టి రంగస్థలం షూటింగ్ ని కంప్లీట్ చేశారు. సినిమా అనుకున్న దానికన్నా బాగా వచ్చిందని చిత్ర బృందం సంతోషంలో ఉంది. ఎడిటింగ్ పూర్తిచేసుకొని డబ్బింగ్ దశలో ఉన్న ఈ సినిమా గురించి ఆసక్తికర న్యూస్ బయటికి వచ్చింది. సౌండ్ ఇంజినీర్ చిట్టి బాబు పాత్ర అందరిమనసులో ముద్ర పడాలని పడాలని కట్టు బొట్టు.. నటనలో జాగ్రత్తలు తీసుకున్న చరణ్… యాసపైన కూడా దృష్టిపెట్టారంటా. అతని పాత్ర ప్రతి డైలాగ్ గోదావరి యాసలో ఉండాలని సాధన చేసి మరీ డబ్బింగ్ చెబుతున్నట్టు తెలిసింది.

అందుకే అనుకున్న సమయం కంటే డబ్బింగ్ కి కొన్ని ఎక్కువరోజులు పట్టేట్టు ఉందని టాక్.  అలాగని రిలీజ్ వాయిదా పడుతుందని అభిమానులు కంగారు పడకండి. మార్చి 30 థియేటర్లో తప్పక వస్తుందని చిత్ర బృందం స్పష్టం చేసింది. చరణ్ సరసన తొలిసారిగా సమంత నటించిన ఈ మూవీకి రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. అనసూయ, ఆది, జగపతి బాబులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈనెల 18 న వైజాక్ లో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ధృవ వంటి హిట్ తర్వాత చరణ్ చేసిన ఈ మూవీ పై భారీ అంచనాలున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ram Charan
  • #Rangasthalam Movie
  • #Samantha
  • #Sukumar

Also Read

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

related news

Peddi: ఒక్కరే కష్టమంటే.. ‘పెద్ది’ కోసం అంతమంది ‘స్పెషల్స్‌’ కావాలట.. సాధ్యమేనా?

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Anantha Sriram: రెండు నెలల కష్టం ఆ పాట.. ఎన్ని రౌండ్లు తిరిగితే వచ్చిందో తెలుసా?

Ram Charan: నాన్‌స్టాప్‌ స్టెప్‌లు… చరణ్‌ మొదలుపెట్టాడు.. నెక్స్ట్‌ హీరోలందరూ చేయాల్సిందేనా?

14 Years For Racha: ‘రచ్చ’ కి 14 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Peddi: ‘పెద్ది’కి తమిళనాట ఇబ్బందులు తప్పవా… ఆ స్టార్‌ హీరో సినిమా కూడా అప్పుడే

trending news

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

13 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

14 hours ago
Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

14 hours ago
Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

15 hours ago
Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

15 hours ago

latest news

Dhurandhar 2 : ‘ధురంధర్ 2’ చూసిన ఆర్జీవీ, X వేదికగా సంచలన కామెంట్స్…ఇదేంటి ఇలా అన్నాడు..?

1 hour ago
Kiran Abbavaram: మెగాఫోన్‌ పట్టబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఈ టైమ్‌ రిస్కా? లేక మార్క్‌ కోసమా?

3 hours ago
Priyanka Chopra: నెక్లెస్‌కే రూ.8 కోట్లు.. ఆస్కార్‌ వేదిక మీద మెరిసిన ఆ ఆర్నమెంట్‌ స్పెషల్‌ ఇదే!

Madhu Shalini: పెళ్లైనా మధు శాలిని తగ్గడం లేదుగా

18 hours ago
Fauji : ఫౌజీ విషయంలో హను రాఘవపూడి నో కాంప్రమైజ్.. సినీ వర్గాల్లో చర్చ ..!

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version