Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movies » Ram Charan: లగ్జరీ కారు కొన్న చరణ్.. ఎన్ని కోట్లంటే?

Ram Charan: లగ్జరీ కారు కొన్న చరణ్.. ఎన్ని కోట్లంటే?

  • September 13, 2021 / 02:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: లగ్జరీ కారు కొన్న చరణ్.. ఎన్ని కోట్లంటే?

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ స్టార్ హీరోలు వరుసగా లగ్జరీ కార్లను కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ లంబోర్ఘిని కార్లను కొనుగోలు చేయగా తాజాగా రామ్ చరణ్ మెర్సిడెస్ మేబాచ్ జీఎల్‌ఎస్‌ 600 కారును కొనుగోలు చేశారు. రామ్ చరణ్ కారుతో దిగిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతుండగా చరణ్ ఫ్యాన్స్ ఈ ఫోటోలను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ఈ కారు ధర 2.5కోట్ల రూపాయలు అని సమాచారం.

అధునాతన టెక్నాలజీతో తయారు చేసిన ఈ కారులో హై సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే రామ్ చరణ్ దగ్గర బీఎమ్‌డబ్ల్యూ, ఫెరారి కార్లు ఉన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ ప్రత్యేకంగా ఈ కారును డిజైన్ చేయించుకున్నారని సమాచారం. చరణ్ తన బృందంతో కలిసి కారును ఓపెన్ చేసి ఆ కారులోనే తన ఇంటికి బయలుదేరారు. ప్రస్తుతం చరణ్ ఆచార్య, ఆర్ఆర్ఆర్, శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలలో నటిస్తున్నారు.

ఈ మూడు సినిమాల రిలీజ్ డేట్లకు సంబంధించిన ప్రకటన వెలువడాల్సి ఉంది. వరుసగా పాన్ ఇండియా సినిమాలలో చరణ్ నటిస్తుండగా చరణ్ నటిస్తున్న ప్రతి సినిమా బడ్జెట్ 200 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కావడం గమనార్హం. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే చరణ్ కు రోజురోజుకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. దర్శకుల ఎంపిక విషయంలో చరణ్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Megapower Star @AlwaysRamCharan receives his new Mercedes Maybach GLS 600 #RamCharan pic.twitter.com/AV6kK3K2UB

— BA Raju’s Team (@baraju_SuperHit) September 12, 2021

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Achrya
  • #charan
  • #Ram Charan
  • #RC15
  • #RRR movie

Also Read

తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

Telusu Kada Collections: ఇంకా ఎదురీదుతున్న ‘తెలుసు కదా’

Dude Collections: బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదా?

K-Ramp Collections: వర్షాల ఎఫెక్ట్… అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న  ‘K-Ramp’

Samantha: అప్పట్లో అవి నచ్చేవి.. ఇప్పుడు నచ్చడం లేదు!

Bheems Ceciroleo: భీమ్స్ కుటుంబంతో ఆత్మహత్య చేసుకునే స్టేజికి వెళ్లేంతలా ఏం జరిగింది?

related news

Jr NTR, Ram Charan: చరణ్, ఎన్టీఆర్‌తో మరో మల్టీ స్టారరా?  సాధ్యమేనా?

Chiranjeevi: చిరంజీవి చిరకాల కోరిక ఈసారైనా తీరేనా?

Ram Charan, Upasana: 2వ సారి తండ్రి కాబోతున్న చరణ్… ఉపాసన కొణిదెల సీమంతం వీడియో వైరల్!

Ram Charan: రామ్‌చరణ్‌ ‘ఫస్ట్‌’ హీరోయిన్‌ నేహా శర్మ కాదు.. మరో స్టార్‌ హీరోయిన్‌.. ఎవరంటే?

Ram Charan, Upasana: మరోసారి తండ్రి కాబోతున్న రామ్ చరణ్?

‘మటన్ సూప్’ టీజర్ బాగుంది.. మూవీ బిగ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. సెన్సేషనల్ డైరెక్టర్, హిట్ మెషీన్ అనిల్ రావిపూడి

trending news

తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

20 mins ago
Telusu Kada Collections: ఇంకా ఎదురీదుతున్న ‘తెలుసు కదా’

Telusu Kada Collections: ఇంకా ఎదురీదుతున్న ‘తెలుసు కదా’

53 mins ago
Dude Collections: బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదా?

Dude Collections: బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదా?

1 hour ago
K-Ramp Collections: వర్షాల ఎఫెక్ట్… అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న  ‘K-Ramp’

K-Ramp Collections: వర్షాల ఎఫెక్ట్… అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘K-Ramp’

1 hour ago
Samantha: అప్పట్లో అవి నచ్చేవి.. ఇప్పుడు నచ్చడం లేదు!

Samantha: అప్పట్లో అవి నచ్చేవి.. ఇప్పుడు నచ్చడం లేదు!

3 hours ago

latest news

Rajinikanth: రజినీ ‘ఫైనల్ పంచ్’.. అదే లాస్ట్ సినిమానా? రీజనేంటీ?

13 mins ago
Sreeleela: మా అమ్మ బొమ్మరిల్లు మదర్ ఏమీ కాదు: శ్రీలీల

Sreeleela: మా అమ్మ బొమ్మరిల్లు మదర్ ఏమీ కాదు: శ్రీలీల

1 hour ago
Tollywood: మీరేమైనా అడగండి.. మాకు నచ్చినవే ఉంచుతాం: టాలీవుడ్‌లో కొత్త ఇంటర్వ్యూ ట్రెండ్‌!

Tollywood: మీరేమైనా అడగండి.. మాకు నచ్చినవే ఉంచుతాం: టాలీవుడ్‌లో కొత్త ఇంటర్వ్యూ ట్రెండ్‌!

3 hours ago
Ghattamaneni: ఘట్టమనేని థర్డ్ జెనరేషన్.. వారసత్వం నిలబెట్టేదెవరు?

4 hours ago
Rashmika Mandanna: ఎంత అడిగినా క్లారిటీ ఇవ్వడం లేదు.. ఇదేం లాజిక్‌ రష్మికా.. చెప్పేయొచ్చుగా!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version