Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఆ భారీ ప్రాజెక్ట్ కు ముందుగానే కర్చీఫ్ వేసేసిన రాంచరణ్..?

ఆ భారీ ప్రాజెక్ట్ కు ముందుగానే కర్చీఫ్ వేసేసిన రాంచరణ్..?

  • June 15, 2020 / 02:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ భారీ ప్రాజెక్ట్ కు ముందుగానే కర్చీఫ్ వేసేసిన రాంచరణ్..?

ఈ లాక్ డౌన్ ఎఫెక్ట్ తో సినీ ఇండస్ట్రీకి భారీ నష్టం వాటిల్లింది.విడుదల కావాల్సిన ఎన్నో సినిమాలు ఆగిపోయాయి. షూటింగ్ దశలో ఉన్న చాలా సినిమాలకు కూడా దెబ్బపడింది. సినిమాల కోసం కోట్లకు కోట్లు.. అప్పులు తెచ్చిన నిర్మాతలకు ఇంట్రెస్ట్ ల రూపంలో తడిసి మోపుడవుతుందని సమాచారం. ఇప్పుడు ఆ నష్టాల్ని భర్తీ చెయ్యడానికి.. షూటింగ్ లు మొదలయ్యాక నటీ నటుల పారితోషికాల్లో కోతలు విధించబోతున్నారని ఇప్పటికే టాక్ నడుస్తుంది.

అది చిన్న హీరో సినిమా అయినా… పెద్ద హీరో సినిమా అయినా సరే.. కోతలు మాత్రం తప్పవు! ఇదిలా ఉంటే.. నిర్మాణరంగం ఇప్పుడు కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది అని అందరూ ఆందోళన చెందుతుంటే…మన చరణ్ మాత్రం .. మహేష్ బాబు సినిమా కోసం భారీ రేంజ్లో పెట్టుబడి పెట్టడానికి రెడీ అవుతున్నాడట. అందుతున్న సమాచారం ప్రకారం.. రాజమౌళి డైరెక్షన్లో మహేష్ బాబు ఓ చిత్రం చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. ‘ఆర్.ఆర్.ఆర్’ పూర్తయ్యాక ఈ ప్రాజెక్ట్ మొదలు కాబోతుంది. ‘శ్రీ దుర్గా ఆర్ట్స్’ అధినేత కె.ఎల్.నారాయణ్ భారీ బడ్జెట్ తో ఈ ప్రాజెక్ట్ ను నిర్మించబోతున్నాడు.

Mahesh Babu to produce Ram Charan1

ఇప్పుడు రాంచరణ్ కూడా ఈ ప్రాజెక్ట్ లో నిర్మాణ భాగస్వామిగా జాయినవ్వనున్నాడని తెలుస్తుంది. ఈ విషయం పై స్వయంగా చరణే క్లారిటీ ఇచ్చాడు. మరో పక్క చరణ్ తో కూడా మహేష్ బాబు తన సొంత నిర్మాణ సంస్థలో ఓ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాడు.వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరించబోతున్నట్టు సమాచారం. అయితే ఓ పక్క సినిమాలు నిర్మించడానికి ఎంతో అనుభవం ఉన్న నిర్మాతలే భయపడిపోతుంటే.. ఈ స్టార్ హీరోలు మాత్రం వందల కోట్లు పెట్టుబడి పెట్టి సినిమాలు నిర్మించానికి రెడీ అవుతుండడం ఆశ్చర్యం కలిగించే విషయం.

Most Recommended Video

కవల పిల్లలు పిల్లలు కన్న సెలెబ్రిటీలు వీరే..!
బాగా ఫేమస్ అయిన ఈ స్టార్స్ బంధువులు కూడా స్టార్సే
బాలయ్య సాధించిన అరుదైన రికార్డ్స్ ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Ram Charan
  • #RRRR

Also Read

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

Varalaxmi Sarathkumar: లక్షల పారితోషికం తీసుకుని మరీ ప్రమోషన్స్ ఎగ్గొడుతుంది.. వరలక్ష్మీ పై దర్శకుడి షాకింగ్ కామెంట్స్

related news

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

Janhvi Kapoor: పైట తీసేసిన సీన్లు లేవా? కంట్రోల్‌ లేని నాయిక పాత్రలు లేవా? ‘పెద్ది’కే ఎందుకిలా?

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Buchi Babu: నెక్స్ట్‌ కటింగ్‌ మహేష్‌ బాబుకేనా? బుచ్చిబాబు స్పందన ఇదే!

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

trending news

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

18 hours ago
Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

19 hours ago
RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

23 hours ago
Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

1 day ago

latest news

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

1 min ago
Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

14 mins ago
Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

21 mins ago
Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

22 hours ago
Radhika: మీరే నా సర్వస్వం.. ఎలా తట్టుకోవాలి: రాధిక ఎమోషనల్‌ పోస్ట్‌

Radhika: మీరే నా సర్వస్వం.. ఎలా తట్టుకోవాలి: రాధిక ఎమోషనల్‌ పోస్ట్‌

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version