Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » ‘పవర్’ను ప్రమోట్ చేస్తున్న చెర్రీ!

‘పవర్’ను ప్రమోట్ చేస్తున్న చెర్రీ!

  • April 26, 2017 / 05:41 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘పవర్’ను ప్రమోట్ చేస్తున్న చెర్రీ!

మెగా ఫ్యామిలీ అంటే టాలీవుడ్ లో టాప్ ఫ్యామిలీస్ లో ఒకటి అనడంలో ఏమాత్రం సందేహం లేదు…అయితే ఆ ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు వచ్చినప్పటికీ…టాలీవుడ్ మెగా పవర్ స్టార్ మన రామ్‌చరణ్ తేజ సృష్టిస్తున్న వరుస బ్లాక్ బస్టెర్స్ మాత్రం ఆయనకే సొంతం అనే చెప్పాలి…ఇదిలా ఉంటే హిట్స్ అయితే వస్తున్నాయి కానీ…అదంతా మెగా స్టార్ కాలిబెర్ పైనే ఆధారపడి ఉంటున్నాయి అన్నది ఓపెన్ సీక్రెట్…అయితే గత రెండు మూడు ఏళ్లుగా…వరుస డిజస్టెర్స్ లో వెనుకబడిపోయిన చెర్రీ…ధృవ సినిమాతో మళ్ళీ హిట్ అందుకున్నాడు…సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఒకే అన్న టాక్ ను సంపాదించుకుంది…ఇక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ ని చేస్తున్న చెర్రీ…అటు సినిమాలే కాదు…కాస్త పొలిటికల్ లైఫ్ పై కూడా మైండ్ పెడుతున్నాడు.

కాస్త లోతుల్లోకి విశ్లేషిస్తే…షూటింగ్ లో భాగంగా చెర్రీని కలవడానికి వస్తున్న ఫ్యాన్స్ తో మాట్లాడుతూ…తన బాబాయి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయాలని కోరుతున్నాడట. వచ్చే ఎన్నికల్లో జనసేన గెలుపు కోసం కృషి చెయ్యండి అని రిక్వెస్ట్ చేస్త్టున్నడట…అయితే ఇలా బ్రతిమిలాడుకోవడం వల్ల ఓట్లు పడతాయో లేదో తెలీదు కానీ…మొత్తంగా చూస్తే మెగా ఫ్యామిలీ అంత పైకి ఒకరికొకరు కాస్త దూరంగా ఉంటున్నా…వెనుక మాత్రం జనసేనకు తమ అండదండలు ఇస్తున్నట్లు అర్ధం అయిపోతుంది మరి…

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Sukumar
  • #Janasena Party
  • #Mega Falmily
  • #Mega Fans
  • #pawan kalyan

Also Read

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

related news

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Anantha Sriram: ‘పెద్ది’ డిస్కషన్‌: ఇంగ్లిష్‌లో అంటే ఓకేనా? తెలుగులో చెబితే కోపమొస్తోందా?

Peddi Collections: ‘పెద్ది’కి బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?

trending news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

35 mins ago
Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

17 hours ago
Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

18 hours ago
Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

20 hours ago
OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

1 day ago

latest news

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

14 mins ago
Border 3: సీక్వెల్‌ రావడానికి 29 ఏళ్లు.. రెండో సీక్వెల్‌కి ఏడాదే.. ఏ సినిమా అంటే..

29 mins ago
Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

51 mins ago
K Raghavendra Rao: రాఘవేంద్రరావు లక్ష్యంగా ట్రోలింగ్‌.. ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ కామెంట్స్‌

19 hours ago
Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version