Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Ram Charan: ఉపాసన కంటే ముందు ఆ హీరోయిన్ పై మనసు పడ్డ చరణ్!

Ram Charan: ఉపాసన కంటే ముందు ఆ హీరోయిన్ పై మనసు పడ్డ చరణ్!

  • April 26, 2023 / 07:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: ఉపాసన కంటే ముందు ఆ హీరోయిన్ పై మనసు పడ్డ చరణ్!

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంతో గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నట విశ్వరూపం చూపించాడు చరణ్. ‘నాటు నాటు’ పాటలో ఎన్టీఆర్ తో కలిసి అద్భుతంగా డాన్స్ చేసి.. ఆ పాట ఆస్కార్ అవార్డు గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. దీని వల్ల చరణ్ కు ఇంకా క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం రాంచరణ్… శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ అనే సినిమా చేస్తున్నాడు.

ఈ చిత్రాన్ని దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. అలాగే బుచ్చిబాబు సానా దర్శకత్వంలో కూడా చరణ్ ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్లో జరుగుతుంది. ఇక చరణ్ పర్సనల్ లైఫ్ పరంగా చూసుకుంటే.. అతని భార్య ఉపాసన త్వరలో తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. చరణ్ – ఉపాసన ల పెళ్లి 2011 లో జరిగింది.

వీరిది ప్రేమ వివాహం అని అంతా అనుకుంటారు. ఓ రకంగా ఇది నిజమే కానీ.. చరణ్- ఉపాసన ప్రేమికులు కాదు. వీళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్. కానీ ఇష్టపడి ఓ అండర్స్టాండింగ్ తో పెళ్లి చేసుకున్నారు. నిజానికి ఉపాసనతో పెళ్ళికి ముందు చరణ్.. ఓ హీరోయిన్ తో ప్రేమాయణం నడిపాడట. ఆమె మరెవరో కాదు ‘చిరుత’ హీరోయిన్ నేహా శర్మ.

‘చిరుత’ సినిమా రావడానికి ముందు నుండి (Ram Charan) చరణ్ – నేహా శర్మ ల మధ్య సాన్నిహిత్యం ఉంది. అది ప్రేమ అనే సంగతి బయటకు రాలేదు. కానీ ‘చిరుత’ తర్వాత మెగాస్టార్ లెగసీని చరణ్ కంటిన్యూ చేయాల్సి వచ్చింది. ఆ టైంలో నేహా శర్మ- చరణ్ లు సున్నితంగా బ్రేకప్ చెప్పుకున్నట్టు తెలుస్తుంది.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #charan
  • #Game Changer
  • #Ram Charan
  • #RC15
  • #RC16

Also Read

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

related news

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

trending news

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

21 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

17 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

18 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

19 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

20 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version