Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » రామ్ చరణ్, సుకుమార్ కాంబో సినిమా స్టోరీ లీక్

రామ్ చరణ్, సుకుమార్ కాంబో సినిమా స్టోరీ లీక్

  • February 7, 2017 / 07:51 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రామ్ చరణ్, సుకుమార్ కాంబో సినిమా స్టోరీ లీక్

ప్రేమకథలను సరికొత్తగా ఆవిష్కరించే సుకుమార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో ఓ పల్లెటూరి ప్రేమకథని తెరకెక్కించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ మూవీ జనవరి 30 న పూజా కార్యక్రమాలు జరుపుకొని రెగ్యులర్ షూటింగ్ లోకి దిగింది. ఇందులో చెర్రీ సరసన క్యూట్ బ్యూటీ సమంత రొమాన్స్ చేయనుంది. అక్కినేని కోడలిగా మారిన  తర్వాత స్యామ్ చేస్తున్న  ప్రాజక్ట్ కావడంతో దీనిపై ఆసక్తి నెలకొంది. అంతే కాదు నాన్నకు ప్రేమతో సుకుమార్ , ధృవ మూవీతో రామ్ చరణ్ మంచి ఉత్సాహంతో ఉన్నారు. ఈ సినిమాకి  రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. సుకుమార్, దేవీ కాంబినేషన్లో వచ్చిన ఆల్బమ్స్ అన్నీ సూపర్ హిట్టే. దీనికి కూడా అదిరిపోయే పాటలను ఇస్తాడనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని విషయాలు బయటికి వచ్చాయి.

దీనికి రేపల్లె అనే పేరుని పరిశీలిస్తున్నారని తెలిసింది. అంతేకాదు స్టోరీ లైన్ కూడా లీకైంది. పల్లెటూరిలో పుట్టి పెరిగిన కుర్రోడు సిటీలో ఉద్యోగం చేయాలనీ వస్తాడు. ఓ ల్యాబ్ లో పని దొరుకుతుంది. అక్కడ ఎంతో ఉత్సాహంగా పని చేస్తుంటాడు. అక్కడున్న శాస్రవేత్తల కన్ను అమాయకుడైన కుర్రోడిపై పడుతుంది. తాము కనిపెట్టిన ఓ మందుని అతనిపై ప్రయోగిస్తారు. దీంతో అతనిలో వచ్చే మార్పులు, ఆ ప్రయోగం నుంచి ఎలా బయట పడ్డాడు.. ఆ శాస్త్ర వేత్తలను, వారి వెనుక ఉన్న వారిని ఆ కుర్రోడు ఎలా శిక్షించాడనేది మిగిలిన కథ. ఈ స్టోరీ లైన్ ఫిల్మ్ నగర్లో  చక్కర్లు కొడుతోంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Sukumar
  • #DSP
  • #Mythri Movie Makers
  • #Ram Charan
  • #Samantha

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

related news

Tollywood: అప్‌డేట్‌లు వాయిదా వేశారు.. అంటే సినిమా రిలీజ్‌లు వాయిదా వేసినట్లేనా?

Rc 17: రామ్‌ చరణ్‌ ఓ నాలుగేళ్లు వదులుకోవాల్సిందేనా? మరోసారి ‘పుష్ప’ స్టైల్‌లోకి సుకుమార్‌

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

12 hours ago
Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

13 hours ago
ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

2 days ago
ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

2 days ago
Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago

latest news

Sandeep Vanga: ఈ మందు సంబరాలు ఏంటి డైరక్టర్‌ గారూ.. మొన్నలా.. నిన్నిలా.. ఎందుకిలా?

3 hours ago
Rahul Sankrityan: ఆ బానిస పదాలు వదిలేయండి.. మినిమమ్‌ కామన్‌సెన్స్‌ లేకుండా తొక్కేద్దామనుకున్నారు

4 hours ago
Tharun Bhascker: కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న తరుణ్‌ భాస్కర్‌.. ఆ డైరక్టర్‌ని రీప్లేస్‌ చేస్తూ..

19 hours ago
Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

20 hours ago
Sri Vishnu: శ్రీవిష్ణుకి మైథాలజీ టచ్‌ ఇస్తున్న కుర్ర కామెడీ డైరక్టర్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version