Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Ram Charan: రామ్ చరణ్ మరో పాన్ ఇండియా ప్లాన్?

Ram Charan: రామ్ చరణ్ మరో పాన్ ఇండియా ప్లాన్?

  • February 5, 2022 / 11:33 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: రామ్ చరణ్ మరో పాన్ ఇండియా ప్లాన్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు వరుసగా పాన్ ఇండియా సినిమాలను ట్రాక్ లోకి తీసుకు వస్తున్న విషయం తెలిసిందే. ఒక్కసారి పాన్ ఇండియా రూట్ లోకి వెళితే మళ్ళీ ఎవరు కూడా మరో ఆలోచన చేయడం లేదు. వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక రానున్న రోజుల్లో రామ్ చరణ్ కూడా మరిన్ని పాన్ ఇండియా సినిమాలను చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఇటీవల రామ్ చరణ్ హఠాత్తుగా ముంబైలో కనిపించడంతో కొత్త సినిమా ప్రాజెక్ట్ కోసమే అని టాక్ వస్తోంది.

Click Here To Watch

RRR సినిమాతో మొదటి సారి పాన్ ఇండియా మార్కెట్ ను ఎన్టీఆర్ తో షేర్ చేసుకుంటున్న రామ్ చరణ్ ఆ తరువాత మాత్రం సోలోగానే వరుసగా బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా ప్రాజెక్టులను లైన్ లో పెట్టాలని చూస్తున్నాడు. వీలైనంత వరకు పవర్ఫుల్ కథలను సెట్ చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా రామ్ చరణ్ విభిన్నమైన దర్శకులను కూడా ట్రాక్ లోకి తీసుకు వస్తున్నాడు.

పరబాషకు సంబంధించిన దర్శకులు సైతం రామ్ చరణ్ తో సినిమాలు చేయడానికి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం శంకర్ తో పాటు గౌతమ్ తిన్ననూరితో కూడా ఒక సినిమా చేసేందుకు ఒప్పుకున్న రామ్ చరణ్ త్వరలోనే సంజయ్ లీలా భన్సాలీతో కూడా ఒక సినిమా చేసేందు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇటీవల అందుకోసమే ముంబైకు వెళ్లిన రామ్ చరణ్ ఒక స్టార్ దర్శకుడితో స్టార్ హోటల్ లో ప్రత్యేకంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

ఆ స్టార్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలి అని టాక్ వస్తోంది. పద్మావత్ సినిమాతో బిగ్ హిట్ అందుకున్న సంజయ్ త్వరలో గంగుభాయ్ ఖతియావాడి సినిమాను రిలీజ్ కు సిద్ధం చేశాడు. ఇక ఆ సినిమా అనంతరం రామ్ చరణ్ తో వర్క్ చేసే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వస్తోంది. మరి ఈ టాక్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే అఫీషియల్ గా క్లారిటీ వచ్చే వరకు వేయిట్ చేయాల్సిందే.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #charan
  • #Ram Charan
  • #RRR movie

Also Read

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

related news

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

Ram Charan: నాన్న ఆ మాటే స్ఫూర్తి.. ఉపాసన తిట్టినప్పుడు.. ‘దంగల్‌’ కోచ్‌.. రామ్‌చరణ్‌ ‘ఎస్క్వైర్‌’ ముచ్చట్లు

Tollywood: 2026 సమ్మర్ అప్డేటెడ్ లిస్ట్.. ‘పెద్ది’ ప్లేస్ ను భర్తీ చేయనున్న చిన్న మరియు మిడ్ రేంజ్ సినిమాలు

trending news

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

14 hours ago
Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

14 hours ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

14 hours ago
Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

14 hours ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

14 hours ago

latest news

NTR – NEEL : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

3 hours ago
Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

14 hours ago
Instagram Subscription: వాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు… వీళ్లు హైపిస్తున్నారు అవసరమా ఇదంతా!

18 hours ago
Vijay Thalapathy: విజయ్ విడాకుల కేసు… ₹250 కోట్లు అడిగి… ₹35 కోట్లకు ఓకే చెప్పారా?

19 hours ago
Megastar Chiranjeevi : ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపి ..మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న మెగా స్టార్ !

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version