Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Ram Charan, Prabhas: ‘ఆదిపురుష్‌’లో రామ్‌చరణ్‌ ఉన్నాడా.. నిజమేనా?

Ram Charan, Prabhas: ‘ఆదిపురుష్‌’లో రామ్‌చరణ్‌ ఉన్నాడా.. నిజమేనా?

  • August 3, 2022 / 02:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan, Prabhas: ‘ఆదిపురుష్‌’లో రామ్‌చరణ్‌ ఉన్నాడా.. నిజమేనా?

భారత చలన చిత్ర పరిశ్రమలో తెరకెక్కుతున్న మరో ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆదిపురుష్‌’. ప్రభాస్‌, సైఫ్‌ అలీ ఖాన్‌ లాంటి అగ్ర తారలతో రూపొందుతున్న ఈ సినిమాలో మరో అగ్ర హీరో కూడా నటించారా? అవుననే అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తయిపోయింది ఇప్పుడు మళ్లీ వేరే హీరో ఉన్నాడు అనే మాట ఎందుకొస్తోంది అంటారా? మీరన్నది నిజమే కానీ, ఈ స్పెషల్‌ క్యారెక్టర్‌ షూటింగ్‌ ఇంతకుముందే జరిగిపోయింది అని అంటున్నారు.

‘ఆదిపురుష్‌’ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం రామ్‌చరణ్ నటించాడు అనేది లేటెస్ట్‌ టాక్‌. ఇందులో నిజానిజాలు ఎంతో తెలియదు కానీ, బాలీవుడ్‌ జనాలు మాత్రం ఈ విషయం గురించే మాట్లాడుకుంటున్నారు. ‘ఆదిపురుష్‌’లో ఓ ప్రముఖ పాత్ర కోసం రామ్‌చరణ్‌ను అడగడం, దానికి రామ్‌ ఓకే చెప్పయడం, వెంటనే షూట్‌ కూడా చేసేయడం జరిగిపోయిందని అంటున్నారు. కొన్ని నెలల క్రితం రామ్‌చరణ్‌ తరచుగా ముంబయి వెళ్లాడు. అప్పుడు ఏదో బిజినెస్‌ పనులు అని సన్నిహిత వర్గాలు చెప్పాయి.

అలా వెళ్లినప్పుడు ‘ఆదిపురుష్‌’ షూటింగ్‌లో ఏమన్నా పాల్గొన్నాడా అనే డౌటానుమానం ఇప్పుడు కలుగుతోంది. ప్రభాస్‌తో రామ్‌చరణ్‌కున్న స్నేహం కారణంగా ‘ఆదిపురుష్‌’లో చరణ్‌ నటించి ఉండొచ్చు అని అంటున్నారు. అయితే ఆ పాత్ర మహా శివుడు అయి ఉండొచ్చు అని కూడా అంటున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’తో పాన్‌ ఇండియా రేంజిలో ఫేమ్‌ సంపాదించుకున్న చరణ్‌.. ‘ఆదిపురుష్‌’లోనూ కనిపిస్తే బజ్‌ మామూలుగా ఉండదు. దీంతో ఈ గాసిప్‌ నిజమవ్వాలని చరణ్‌ ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.

ఇక ఈ సినిమా సంగతి చూస్తే… ప్రభాస్‌ రాముడిగా నటిస్తుండగా, సీతగా కృతి సనన్‌ కనిపించనుంది. ఓం రౌత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సైఫ్‌ అలీ ఖాన్‌ రావణుడిగా కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. వచ్చే సంక్రాంతికి కానుకగా జనవరి 12న సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు. వరుసగా రెండు పాన్‌ ఇండియా ఫ్లాప్‌ల తర్వాత ప్రభాస్‌ నుండి వస్తున్న సినిమా కావడంతో డార్లింగ్‌ ఫ్యాన్స్‌ నుండి కూడా అంచనాలు భారీగా ఉన్నాయి.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adipurush
  • #Director Om Raut
  • #Om Raut
  • #Prabhas
  • #Ram Charan

Also Read

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

related news

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

trending news

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

7 hours ago
I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

1 day ago
Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

1 day ago

latest news

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

43 mins ago
H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

1 hour ago
Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

2 hours ago
Nidhhi Agerwal: నచ్చినోడు దొరకడం లేదు.. సౌత్‌ అబ్బాయి అయితే బెటర్‌: హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Nidhhi Agerwal: నచ్చినోడు దొరకడం లేదు.. సౌత్‌ అబ్బాయి అయితే బెటర్‌: హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
Naga Vamsi: ఫ్యాక్ట్‌ చెక్‌: నాగవంశీ @ ఫంక్షన్‌ వీడియో.. నిజమేనా?

Naga Vamsi: ఫ్యాక్ట్‌ చెక్‌: నాగవంశీ @ ఫంక్షన్‌ వీడియో.. నిజమేనా?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version