Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Ram Charan: చరణ్‌ – బుచ్చిబాబు సినిమా ఆయన జీవితమా? చూస్తుంటే అలానే ఉంది!

Ram Charan: చరణ్‌ – బుచ్చిబాబు సినిమా ఆయన జీవితమా? చూస్తుంటే అలానే ఉంది!

  • February 14, 2024 / 11:25 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: చరణ్‌ – బుచ్చిబాబు సినిమా ఆయన జీవితమా? చూస్తుంటే అలానే ఉంది!

రామ్‌ చరణ్‌ – బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఎప్పుడు రెగ్యులర్‌ ప్రారంభమవుతుందో ఇంకా క్లారిటీ లేనప్పటికీ ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ శరవేగంగా సాగుతోంది. కాస్ట్‌ అండ్‌ క్రూను ఫైనల్‌ చేసుకునే పనిలో ఉన్నారు టీమ్‌. ఈ క్రమంలో సినిమా కథ గురించి ఓ ఆసక్తికర పుకారు టాలీవుడ్‌ వర్గాల్లో షికార్లు కొడుతోంది. వాటి ప్రకారం చూస్తే ఈ సినిమా ఉత్తరాంధ్రకే బాహుబలి అని చెప్పగలిగే ఓ మహోన్నత వ్యక్తి కథ అంటున్నారు.

ఒకప్పుడు రాష్ట్రం మొత్తం తెలిసి… ఆ తర్వాత నెమ్మదిగా ఉత్తరాది ప్రాంతానికి మాత్రమే పరిచయం ఉన్న అలనాటి కండల వీరుడు కోడి రామ్మూర్తి జీవితం ఆధారంగా రామ్‌చరణ్‌ సినిమా చేస్తున్నారు అని అంటున్నారు. అదేంటి ఒకప్పుడు అందరికీ తెలియడం, ఇప్పుడు లేకపోవడం అంటున్నారా? ప్రాంతాలపరంగా వెనుకబడినట్లే చరిత్రలోనూ, అందులోనూ కోడి రామ్మూర్తి లాంటి కండరగండడు జీవితం నేటి తరానికి అందించడంలో వెనుకబడ్డాం లెండి.

ఆ విషయం పక్కనపెడితే ఇప్పుడు బుచ్చిబాబు చేస్తున్న సినిమా కోడి రామ్మూర్తి కథ అంటున్నారు. ఆ నాటి రోజుల్లో మల్లయుద్ధంలో కోడి రామ్మూర్తిని మించిన వారు లేరు అని అంటుంటారు. శ్రీకాకుళానికి చెందిన ఆయనను అప్పుడు ఇండియన్ హెర్క్యులస్ అని పిలిచేవారు. అప్పట్లో ఆయన ప్రపంచ ప్రేక్షకులు, మల్లయుద్ధ ప్రియులు నివ్వెరపోయేలా విన్యాసాలు చేశారట. అలాంటి లెజెండరీ పర్సనాలిటీ పాత్రలో (Ram Charan) చరణ్‌ ఇప్పుడు నటిస్తున్నాడు అంటున్నారు.

ఈ సినిమా తొలుత విలేజ్‌ నేపథ్యంలో కబడ్డీ ఆటగాడి జీవితం ఆధారంగా తెరకెక్కుతుంది అన్నారు. కానీ ఇప్పుడు ఇలా అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా విషయంలో క్లారిటీ అవసరం ఉంది. ప్రస్తుతం కాస్టింగ్‌ విషయంలో ఉత్తరాంధ్ర వాసన బలంగా వచ్చేలా టీమ్‌ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల్లో ఆడిషన్స్‌ నిర్వహిస్తోంది. దీనికి మంచి స్పందన కూడా వస్తోందట. సినిమా మొదలైతే ఈ పుకార్ల విషయంలో ఇంకాస్త క్లారిటీ వస్తుంది అని చెప్పొచ్చు.

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

ఈగల్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Buchi Babu
  • #Ram Charan

Also Read

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

related news

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

trending news

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

16 hours ago
Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

16 hours ago
Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

16 hours ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

19 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

21 hours ago

latest news

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

15 hours ago
Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

16 hours ago
PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

17 hours ago
Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

20 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version