Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » చిరు మూవీ చరణ్ రీమేక్ చేస్తే హీరోయిన్ జాన్వీ అట..!

చిరు మూవీ చరణ్ రీమేక్ చేస్తే హీరోయిన్ జాన్వీ అట..!

  • March 21, 2020 / 05:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చిరు మూవీ చరణ్ రీమేక్ చేస్తే హీరోయిన్ జాన్వీ అట..!

చిరంజీవి కెరీర్ బెస్ట్ మూవీస్ లో జగదేకవీరుడు అతిలోక సుందరి ఒకటి. దర్శకుడు కె రాఘవేంద్ర రావు తెరకెక్కించిన ఈ ఎపిక్ బ్లాక్ బస్టర్ అప్పట్లో ఓ సంచలనం. ఇక ఇళయరాజా మ్యూజిక్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. కాగా ఈ సోసియో ఫాంటసీ మూవీని రీమేక్ చేయాలని ఎప్పటి నుండో మెగా అభిమానులలో ఉంది. ఇక హీరో రామ్ చరణ్ స్టార్ గా ఎదిగాక ఈ చిత్రం ఆయనతో చేస్తే చాల బాగుంటుందని ఫ్యాన్స్ ఎప్పటినుండో కోరుకుంటున్నారు. చాల సందర్భాలలో దీని గురించి చరణ్ ని అడుగగా ఆయన కూడా సుముఖత చూపారు. తండ్రి గారి సినిమాలో నటించడానికి ఎప్పుడూ సిద్దమే అని చరణ్ చెప్పడం జరిగింది.

Ram Charan To Romance With Jhanvi Kapoor In That Remake1

ఇక తాజాగా చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మితను అడుగగా ఆమె ఆసక్తికర సమాధానం చెప్పారు. నాన్నగారు నటించిన గొప్ప చిత్రాలలో ఒకటైన జగదేక వీరుడు అతిలోక సుందరి రామ్ చరణ్ తో రీమేక్ చేయాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాము. ఇక ఈ చిత్రంలో శ్రీదేవిగా జాన్వీ కపూర్ నటించాలని ఆమె చెప్పారు. శ్రీదేవి చేసిన దేవలోకపు యువరాణి పాత్రలో జాన్వీ చాల బాగుంటుంది అని సుస్మిత అన్నారు. రాజాగా చరణ్ ఇంద్రజగా జాన్వీ తెరపై కనిపిస్తే ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి. రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన అల్లూరి పాత్ర చేస్తుండగా జనవరి 8, 2021లో విడుదల కానుంది.

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Boneykapoor sridevi
  • #Jagadeka Veerudu Athiloka Sundari
  • #Jhanavi
  • #jhanavi kapoor
  • #Megastar Chiranjeevi

Also Read

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

related news

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Peddi: ఒక్కరే కష్టమంటే.. ‘పెద్ది’ కోసం అంతమంది ‘స్పెషల్స్‌’ కావాలట.. సాధ్యమేనా?

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Anantha Sriram: రెండు నెలల కష్టం ఆ పాట.. ఎన్ని రౌండ్లు తిరిగితే వచ్చిందో తెలుసా?

Ram Charan: నాన్‌స్టాప్‌ స్టెప్‌లు… చరణ్‌ మొదలుపెట్టాడు.. నెక్స్ట్‌ హీరోలందరూ చేయాల్సిందేనా?

14 Years For Racha: ‘రచ్చ’ కి 14 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

trending news

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

3 hours ago
Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

3 hours ago
Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

4 hours ago
Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

5 hours ago
Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

6 hours ago

latest news

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

1 hour ago
Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version