Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Ram Charan: పుట్టబోయే బిడ్డ కోసం రామ్ చరణ్ షాకింగ్ డెసిషన్!

Ram Charan: పుట్టబోయే బిడ్డ కోసం రామ్ చరణ్ షాకింగ్ డెసిషన్!

  • April 20, 2023 / 11:16 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: పుట్టబోయే బిడ్డ కోసం రామ్ చరణ్ షాకింగ్ డెసిషన్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా ఈయన ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే దాదాపు 70% షూటింగ్ పనులు పూర్తి చేసుకుంది. మరి కొద్ది రోజులలో ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి కానుంది. ఈ సినిమా షూటింగ్ తర్వాత రామ్ చరణ్ తన సినిమాల విషయంలో షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు.

రామ్ చరణ్ ఉపాసన దంపతుల పెళ్లి తర్వాత పది సంవత్సరాలకు తల్లిదండ్రులు కాబోతున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఉపాసన ఏడవ నెల ప్రెగ్నెంట్ కావడంతో మరికొద్ది రోజుల్లో మెగా ఇంటిలో బుల్లి వారసుడు లేదా వారసురాలు రాబోతున్నారు ఈ క్రమంలోనే తనకు పుట్టబోయే బిడ్డ కోసం రామ్ చరణ్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. 10 సంవత్సరాల తర్వాత రామ్ చరణ్ కు పిల్లలు కాబోతున్న నేపథ్యంలో ఈయన తన పిల్లల కోసం పూర్తి సమయాన్ని కేటాయించాలని నిర్ణయించుకున్నారట.

ఉపాసన డెలివరీ అయిన తర్వాత మూడు నెలల పాటు తన చిన్నారితో గడపడం కోసమే రామ్ చరణ్ సమయం కేటాయించబోతున్నారని ఈ క్రమంలోనే తదుపరి సినిమాకు మూడు నెలలు విరామం ప్రకటించబోతున్నారని తెలుస్తోంది. భార్య డెలివరీ అయిన తర్వాత భర్తగా తన పక్కన ఉంటూ తన అవసరాలను తీర్చడమే కాకుండా ఓ తండ్రిగా కూడా తన బిడ్డ మొదటి రోజులలో తండ్రి అవసరం ఎంతో ఉంటుందని.

రామ్ చరణ్ (Ram Charan) మూడు నెలల పాటు తన సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని భావించారట. ఈ విషయం తెలిసినటువంటి మెగా అభిమానులు రామ్ చరణ్ తీసుకున్న ఈ నిర్ణయం పై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి కొద్ది రోజులలో గేమ్ చేంజెస్ సినిమా పూర్తి కానుంది. అంతలో ఉపాసన కూడా డెలివరీ కానున్న నేపథ్యంలో చరణ్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #charan
  • #Megapowerstar Ram Charan
  • #Ram Charan
  • #Upasana
  • #Upasana Kamineni

Also Read

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

related news

Peddi: లేదు లేదంటూనే ‘పెద్ది’ సినిమాను టార్గెట్‌ చేశారుగా?

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Peddi: ఏ సెట్‌లో సినిమా కుదిరిందో.. ఆ సినిమానే మరపించే సినిమా..

Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

Ram Charan – Buchi Babu: కండలు చూపించు బుచ్చీ.. లాంగ్‌ డ్రైవ్‌లో డైరక్టర్‌తో చరణ్‌ సరదా

trending news

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

23 mins ago
Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

8 hours ago
Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

18 hours ago
Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

21 hours ago
Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

23 hours ago

latest news

Pooja Hegde : పూజ హెగ్దే ఎంగేజ్మెంట్ అయిపోయిందా ? వైరల్ అవుతున్న పిక్స్ !

1 hour ago
Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

20 hours ago
Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

21 hours ago
Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version