Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » మెగా హీరోల సినిమాలపై చరణ్ దంపతుల కామెంట్!

మెగా హీరోల సినిమాలపై చరణ్ దంపతుల కామెంట్!

  • February 3, 2018 / 11:18 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగా హీరోల సినిమాలపై చరణ్ దంపతుల కామెంట్!

మెగా హీరోల సినిమాలు వరుసగా రిలీజ్ అవుతుంటే అభిమానులకు పండుగే పండుగ. అయితే ఆ కుటుంబ సభ్యులకు మాత్రం కొంత ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే ఒక హీరో గురించి చెప్పినా మరో హీరో బాధపడతాడు. అందుకే రామ్ చరణ్ దంపతులు ఇద్దరికీ విషెష్ చెప్పి ఎవరికీ కోపం రాకుండా చేశారు. మెగా హీరో సాయిధరమ్ తేజ్ కొంతకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. వి వి వినాయక్ దర్శకత్వం లో చేసిన ఇంటిలిజెంట్ సినిమాపై ఆశలు పెట్టుకున్నారు.  ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌ నిర్మించిన ఈ మూవీ  ఫిబ్రవరి 9 న విడుదల చేస్తున్నారు. ఇక వెంకీ అట్లూరి దర్శకత్వంలో వరుణ్ తేజ్  చేసిన “తొలి ప్రేమ” సినిమా చేశారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 10న రిలీజ్ కానుంది.

ఈ రెండు సినిమాలకు చెందిన టీజర్, ట్రైలర్ కొన్ని గంటల తేడాలో రిలీజ్ అయ్యాయి. దీనిపై చరణ్ దంపతులు స్పందించారు.  వరుణ్ తేజ్ పోస్ట్ చేసిన తొలిప్రేమ ట్రైలర్ పై ఉపాసన స్పందిస్తూ.. “వరుణ్ తేజ్ ఈజ్ సో స్వీట్.. చూస్తుంటే సినిమాను ప్రతి గర్ల్ డిఫెరెంట్ గా ఎంజాయ్ చేస్తుందేమో అని అనిపిస్తోంది. గుడ్ లక్” అని ట్వీట్ చేసింది. చరణ్ మాత్రం పేస్ బుక్ ద్వారా సాయి ధరమ్ తేజ్ ఇంటెలిజెంట్ టీజర్ పై స్పందించారు. “ప్రతి ఫ్రేమ్  లో వివి.వినాయక్ గారి మ్యాజిక్ చూడవచ్చు. తప్పకుండా సాయి కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది. టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్” అని రామ్ చరణ్ తేజ్ కామెంట్  చేశారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ram Charan
  • #Sai Dharam Tej
  • #Upasana
  • #Varun Teja

Also Read

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

related news

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

Varun Teja: సెమ్మా మాస్‌ కాంబో మామా.. అదిరిపోయే సెటప్‌ రెడీ చేస్తున్న వరుణ్‌ తేజ్‌

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

trending news

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

13 hours ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

1 day ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

2 days ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

2 days ago

latest news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

8 hours ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

9 hours ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

10 hours ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version