Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Ram Charan, Allu Arjun: చరణ్, బన్నీలలో బాక్సాఫీస్ విన్నర్ ఎవరో..?

Ram Charan, Allu Arjun: చరణ్, బన్నీలలో బాక్సాఫీస్ విన్నర్ ఎవరో..?

  • June 17, 2021 / 01:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan, Allu Arjun: చరణ్, బన్నీలలో బాక్సాఫీస్ విన్నర్ ఎవరో..?

మెగా హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్ వరుసగా విజయాలను సొంతం చేసుకుంటూ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. చరణ్ ప్రస్తుతం ఆచార్య సినిమాలో నటిస్తుండగా బన్నీ ప్రస్తుతం పుష్ప సినిమాలో నటిస్తున్నారు. ఆచార్య సినిమాలో చరణ్ తో పాటు చిరంజీవి నటిస్తుండగా ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన లాహే లాహే సాంగ్ యూట్యూబ్ లో ఏకంగా 55 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది.

ఆచార్య నుంచి ఇప్పటికే ఒక సాంగ్ విడుదల కాగా పుష్ప నుంచి మాత్రం ఒక్క సాంగ్ కూడా విడుదల కాలేదు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గడంతో ఆచార్య, పుష్ప సినిమాలలో ఏ సినిమా సాంగ్ మొదట రిలీజ్ అవుతుందనే చర్చ ఫ్యాన్స్ మధ్య జోరుగా జరుగుతోంది. ఆచార్య నుంచి చరణ్, పూజా కాంబోలో తెరకెక్కిన రొమాంటిక్ సాంగ్ రిలీజ్ కావాల్సి ఉండగా పుష్ప సినిమా నుంచి త్వరలోనే ఒక పాటను రిలీజ్ చేయాలని పుష్ప మేకర్స్ భావిస్తున్నారు.

మరోవైపు ఆచార్య, పుష్ప సినిమాలు కొన్ని నెలల గ్యాప్ లోనే రిలీజయ్యే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఏ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎక్కువ కలెక్షన్లను సాధిస్తుందని ఫ్యాన్స్ చర్చించుకుంటూ ఉండటం గమనార్హం. ఆచార్య మూవీ మల్టీస్టారర్ అయినప్పటికీ ఆచార్య, పుష్ప సినిమాల బడ్జెట్లు సమానం కావడంతో ఈ సినిమాల ఫలితాల కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చిరంజీవి, చరణ్ నటిస్తున్న ఆచార్య, సుకుమార్ బన్నీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలలో ఏ సినిమా పై చేయి సాధిస్తుందో చూడాలి.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Bunny
  • #charan
  • #Ram Charan

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

3 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

1 day ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

1 day ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

1 day ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

15 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

16 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

1 day ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version