Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Featured Stories » చరణ్ వల్ల ప్రభాస్ కు బాగానే కలిసొస్తుందిగా?

చరణ్ వల్ల ప్రభాస్ కు బాగానే కలిసొస్తుందిగా?

  • May 26, 2020 / 06:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చరణ్ వల్ల ప్రభాస్ కు బాగానే కలిసొస్తుందిగా?

రాంచరణ్ ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం చేస్తున్నాడు.మరోపక్క ప్రభాస్ ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ డైరెక్షన్లో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. మరి చరణ్ కు ప్రభాస్ అడ్డుపడటం ఏంటి అని అనుకుంటున్నారా? విషయం ఏమిటంటే.. దర్శకుడు రాధాకృష్ణ సినిమా పూర్తయిన వెంటనే ప్రభాస్… అశ్వినీ దత్ నిర్మాణంలో ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ తో ఓ చిత్రం చేయబోతున్నాడు. ఈ చిత్రం కథ ప్రకారం ‘ఓ భూలోక మానవుడికి అలాగే ఓ దేవకన్యకు పుట్టిన ఓ హీరో..

పెద్దయ్యాక అతనికి సూపర్ నేచురల్ పవర్స్ ఉంటాయని గ్రహిస్తాడట’.. వినడానికి జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లైన్ లా అనిపించక మానదు. అయితే విజువల్ వండర్ గా ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తున్న ఆ చిత్రం సీక్వెల్ ను రాంచరణ్ తో తెరకెక్కిస్తే చూడాలని మెగా అభిమానులు ఎప్పటి నుండో కోరుకుంటున్నారు. కానీ ఈ లైన్ వింటుంటే.. ప్రభాస్ తో తీస్తున్నట్టు స్పష్టమవుతుంది. దాంతో మెగా అభిమానులు కాస్త నిరాశ చెందే అవకాశం ఉంది.

Ram Charan vs Prabhas1

ఇదిలా ఉంటే.. ‘ఆర్.ఆర్.ఆర్’ పూర్తయ్యాక కొరటాల శివ డైరెక్షన్లో ఓ చిత్రం చెయ్యాలి అని చరణ్ ట్రై చేసాడట. కానీ కొరటాల చిరు తో ‘ఆచార్య’ పూర్తయ్యాక ప్రభాస్ తో సినిమా చెయ్యాలి అని భావిషతున్నాడట. ఈ మేరకు ప్రభాస్ తో కథా చర్చలు కూడా పూర్తయ్యాయని తెలుస్తుంది. దాంతో చరణ్ .. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది. ఇలా చరణ్ కు ప్రభాస్ అడుగడుగునా అడ్డుపడుతున్నట్టు తెలుస్తుంది.

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nag Aswain
  • #Prabhas
  • #Prabhas 20
  • #Ram Charan

Also Read

NTR: కండలు తిరిగిన దేహంతో ఎన్టీఆర్… జిమ్లో కసరత్తులు.. ఆ సినిమా కోసమేనా?

Prabhas: ‘ఓజి’ లో నిజంగానే ప్రభాస్ ఉన్నాడా?

Anasuya Bharadwaj: రంగమ్మత్త వింత ఫోజులు.. హాట్ టాపిక్ అయిన అనసూయ లేటెస్ట్ ఫోటోలు

గ్రామీణ రాజకీయాలలో స్త్రీలు కీలకపాత్ర పోషిస్తే ఎలా ఉంటుందో సరి కొత్తగా చూపిస్తూ ‘ప్రభుత్వ సారాయి దుకాణం’ చిత్ర టీజర్ లాంచ్

Kishkindhapuri Collections: మొదటి సోమవారం కూడా పర్వాలేదు అనిపించింది… కానీ

Mirai Collections: సగానికి సగం తగ్గాయి… అయినా పర్వాలేదు

related news

Prabhas: ‘ఓజి’ లో నిజంగానే ప్రభాస్ ఉన్నాడా?

Prabhas: ‘ఓజి’ లో నిజంగానే ప్రభాస్ ఉన్నాడా?

Peddi: ‘పెద్ది’ లో చరణ్‌కు తల్లిగా ‘అఖండ’ నటి?

2026 సంక్రాంతి పోరు… హీరోలకే కాదు.. ఈ హీరోయిన్ల మధ్య కూడా..!

Rajasaab Trailer: ‘రాజాసాబ్‌’ ట్రైలర్‌ ఎప్పుడంటే?

Teja Sajja: స్టార్‌ హీరోతో జరిగిన ఫన్నీమూమెంట్‌ షేర్‌ చేసుకున్న తేజ సజ్జా

Allu Family: ది కంప్లీట్ మెగా ఫ్యామిలీ… లేటెస్ట్ పోటోలు వైరల్!

trending news

NTR: కండలు తిరిగిన దేహంతో ఎన్టీఆర్… జిమ్లో కసరత్తులు.. ఆ సినిమా కోసమేనా?

NTR: కండలు తిరిగిన దేహంతో ఎన్టీఆర్… జిమ్లో కసరత్తులు.. ఆ సినిమా కోసమేనా?

1 hour ago
Prabhas: ‘ఓజి’ లో నిజంగానే ప్రభాస్ ఉన్నాడా?

Prabhas: ‘ఓజి’ లో నిజంగానే ప్రభాస్ ఉన్నాడా?

13 hours ago
Anasuya Bharadwaj: రంగమ్మత్త వింత ఫోజులు.. హాట్ టాపిక్ అయిన అనసూయ లేటెస్ట్ ఫోటోలు

Anasuya Bharadwaj: రంగమ్మత్త వింత ఫోజులు.. హాట్ టాపిక్ అయిన అనసూయ లేటెస్ట్ ఫోటోలు

17 hours ago
గ్రామీణ రాజకీయాలలో స్త్రీలు కీలకపాత్ర పోషిస్తే ఎలా ఉంటుందో సరి కొత్తగా చూపిస్తూ ‘ప్రభుత్వ సారాయి దుకాణం’ చిత్ర టీజర్ లాంచ్

గ్రామీణ రాజకీయాలలో స్త్రీలు కీలకపాత్ర పోషిస్తే ఎలా ఉంటుందో సరి కొత్తగా చూపిస్తూ ‘ప్రభుత్వ సారాయి దుకాణం’ చిత్ర టీజర్ లాంచ్

17 hours ago
Kishkindhapuri Collections: మొదటి సోమవారం కూడా పర్వాలేదు అనిపించింది… కానీ

Kishkindhapuri Collections: మొదటి సోమవారం కూడా పర్వాలేదు అనిపించింది… కానీ

18 hours ago

latest news

‘మిరాయ్’ కథ సూపర్ స్టార్ కృష్ణ సినిమాని నుండి లేపేశారా?

19 hours ago
55 ఏళ్ల వయసొచ్చినా పెళ్లి చేసుకోని ‘కల్కి..’ నటి

23 hours ago
Lawrance: దివ్యాంగ డ్యాన్సర్‌లపై నోట్ల వర్షం కురిపించిన లారెన్స్‌.. వీడియో చూశారా?

‘రాజాసాబ్‌’కి ఊపిరిలూదిన ‘మిరాయ్‌’.. పీపుల్‌ మీడియా టీమ్‌ ఆన్‌ హై!

రజనీ కథతో 500వ సినిమా.. కట్ చేస్తే ‘పెదరాయుడు’ మ్యాజిక్ రిపీట్ కాలేదు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version