Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Ram Charan: మగధీర సినిమాను ఆ హీరో చేసి ఉంటే వేరే లెవల్ లో ఉండేదేమో!

Ram Charan: మగధీర సినిమాను ఆ హీరో చేసి ఉంటే వేరే లెవల్ లో ఉండేదేమో!

  • June 1, 2023 / 12:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: మగధీర సినిమాను ఆ హీరో చేసి ఉంటే వేరే లెవల్ లో ఉండేదేమో!

60 ఏళ్ళు వయసులో కూడా బాలకృష్ణ ఇంకా అఖండాలాంటి సినిమాలతో అందరిని అలరిస్తూ, సినిమా రికార్డ్స్ సృష్టిస్తున్న హీరో బాలకృష్ణ. అయితే ఇప్పుడు బాలకృష్ణకి రామ్ చరణ్ వలన పెద్ద నష్టం జరిగిందని అనేక వార్తలు సోషల్ మీడియా వస్తున్నాయి. రాంచరణ్ ఏంటి బాలకృష్ణకి నష్టం చేయడం ఏంటి? అసలు ఎందుకు బాలకృష్ణ నష్టపోయాడు అని అనుకుంటున్నారా? అవును భారీ నష్టమే వచ్చింది అని అనుకోవచ్చు. రామ్ చరణ్ సినీ కెరియర్లోనే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా పెద్దపీఠం వేసుకుని కూర్చున్న సినిమా మగధీర.

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) హీరోగా, కాజల్ హీరోయిన్ గా ఈ సినిమా ఎంతో సూపర్ హిట్ అయ్యి బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి మనకి తెలిసిందే. రామ్ చరణ్ జీవితంలో ఇంత గొప్పగా చెప్పుకునే ఈ సినిమా గురించి ఒక వార్త వెలుగులోకి వచ్చింది. అసలు మొదట ఆ సినిమాలో హీరోగా నటించాల్సిన వాడు బాలకృష్ణ అంట. బాలకృష్ణ దగ్గరికి రాజమౌళి కథ తీసుకొని వెళ్లి.. ఆయనకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాడంట. కథ మొత్తం విన్న తర్వాత బాలకృష్ణకి ఆ సినిమా కథ చాలా నచ్చింది కానీ, కొన్ని అనివార్య కారణాల వలన చాలా సున్నితంగా నో అని చెప్పాడంట బాలయ్య.

ఇక బాలకృష్ణ నో చెప్పిన తరుణంలో ఏం చేయాలో తోచక అల్లు అరవింద్ దగ్గరికి వెళ్లి రామ్ చరణ్ కోసం ఈ కథని రాజమౌళి చెప్పాడంట. ఆ తర్వాత జరిగిన కథ మనందరికీ తెలిసిందే. ఇక మగధీర సినిమా ఎన్ని కోట్లు సంపాదించి పెట్టిందో.. ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిందో.. ఇప్పటికీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంత అద్భుతమైన పేరుతో ఆ సినిమా నిలిచిందో మనందరికీ తెలిసిందే. ఇంత గొప్ప సినిమా బాలయ్య ఖాతాలోకి వెళ్లాల్సింది వెళ్లలేక వెళ్లకుండా పోయింది.

అంతేకాదు అసలు రాజమౌళి ఈ కథను రాసుకున్నదే బాలకృష్ణ కోసమైతే.. ఇక బాలకృష్ణ చెయ్యను అనడంతో రాజమౌళి అడ్జస్ట్ అయ్యి.. రామ్ చరణ్ తో చేస్తేనే ఇంత మంచి రిజల్ట్ ఇచ్చిన రాజమౌళి.. ఏ హీరోని ఊహించుకొని ఆ కథను రాశాడో, ఆ హీరో ఒప్పుకొని చేసి ఉంటే ఈ సినిమా అప్పట్లో ఇంకెంత పెద్ద రికార్డు సాధించేదో. కానీ రామ్ చరణ్ కి మగధీరతో రాసిపెట్టి ఉండడం వల్ల అది అలా జరిగిందంతే.. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు స్వయంగా బాలకృష్ణ అన్ స్టాపబుల్ ప్రోగ్రాం లో ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kajal Aggarwal
  • #Maghadheera
  • #Ram Charan
  • #SS Rajamouli

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Kajal Aggarwal: విడాకులు పెరగడానికి కారణమిదే: కాజల్‌ అగర్వాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

5 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

1 day ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

23 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

1 day ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version