Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » రామ్ చరణ్ నెక్ట్స్ సినిమా కన్ఫార్మ్ అయిపోయినట్లే..!

రామ్ చరణ్ నెక్ట్స్ సినిమా కన్ఫార్మ్ అయిపోయినట్లే..!

  • February 3, 2021 / 08:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రామ్ చరణ్ నెక్ట్స్ సినిమా కన్ఫార్మ్ అయిపోయినట్లే..!

ప్రస్తుతం రాజమౌళి అండ్ టీమ్ తో ట్రిబుల్ ఆర్ సినిమా చేస్తున్న రామ్ చరణ్ తన తర్వాత సినిమా ఎవరితో చేస్తాడు అనేది నిన్న మొన్నటి వరకూ సస్పెన్స్ గానే ఉంది. అయితే, ఇప్పుడు డైరెక్టర్ అనిల్ రావిపూడితో సినిమా కన్ఫార్మ్ రాస్కోండి అంటూ న్యూస్ వినిపిస్తోంది. ఇంత హఠాత్తుగా ఈ న్యూస్ ఎందుకు వినిపించిందయ్యా అని ఆరాతీస్తే ఆసక్తికరమైన విషయాలు తెలుస్తున్నాయి. డైరెక్టర్ కి, హీరోలకి మధ్యలో మాటలు జరగడం అనేది మనం ఎప్పుడూ చూస్తునే ఉంటాం.

దీనివల్ల, ఒక్కోసారి సినిమా లైన్ చెప్పారని, ఓకే చేసేసుకున్నారని కూడా టాక్ వినిపిస్తుంది కూడా. అందుకే రామ్ చరణ్ ఇప్పుడు అనిల్ రావిపూడితో సినిమా కన్ఫార్మ్ అయ్యాడని టాక్ వచ్చింది. నిజానికి ఇంతకుముందే వీరి మధ్య సినిమా చర్చలు జరిగాయి. అయితే అప్పుడు చరణ్ కి కథ నచ్చకపోవడంతో డ్రాప్ అయ్యాడని కూడా చెప్పారు. కానీ, రీసంట్ గా రామ్ చరణ్ మేనేజర్ అనిల్ రావిపూడిని కలిశాడట. ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది.

Ram Charan With Anil Ravipudi

అనిల్ రావిపూడిని ఎందుకు చెర్రీ మేనేజర్ కలిశాడన్న దానిపై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. సినిమా కోసమేనని కొందరు అంటున్నారు. మరి వీళ్లిద్దరి మధ్యలో చర్చలు సఫలం అయ్యాయని, ఖచ్చితంగా ఇద్దరి కాంబినేషన్ లో సినిమాని ఎనౌన్స్ చేసేస్తారని టాక్ అయితే ఖచ్చితంగా వినిపిస్తోంది. ఇక రామ్ చరణ్ నెక్ట్స్ సినిమా కన్ఫార్మ్ అయిపోయినట్లే అని ఫ్యాన్స్ ఈ న్యూస్ ని తెగ షేర్లు చేస్తున్నారు. అదీ మేటర్.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #F3 Movie
  • #Ram Charan
  • #RRR movie

Also Read

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

related news

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

trending news

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

1 day ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

2 days ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

2 days ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

2 days ago

latest news

Sad Love stories : సాడ్ లవ్ స్టోరీలను జెన్ జీ యాక్సెప్ట్ చేస్తారా ?

26 mins ago
Welcome to the Jungle: సెట్‌లో 50 వ్యానిటీ వ్యాన్స్‌.. 250 కార్లు.. ఏ సినిమా కోసమంటే?

32 mins ago
నాలుగేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నా: హీరో కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Sanjay Leela Bhansali: ఆ స్టార్‌ దర్శకుడి మీద కేసు నమోదు చేయండి: సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌

5 hours ago
Bhagyaraj: సీనియర్ నటుడు, దర్శకుడు అయిన భాగ్యరాజ్ కన్నుమూత

Bhagyaraj: సీనియర్ నటుడు, దర్శకుడు అయిన భాగ్యరాజ్ కన్నుమూత

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version