Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » RGV, Syamala: శ్యామల అందాన్ని పొగిడిన ఆర్జీవీ!

RGV, Syamala: శ్యామల అందాన్ని పొగిడిన ఆర్జీవీ!

  • February 16, 2022 / 04:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RGV, Syamala: శ్యామల అందాన్ని పొగిడిన ఆర్జీవీ!

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తరచూ ఏదోక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. సొసైటీ చోటుచేసుకునే సంఘటనలపై తనదైన శైలిలో స్పందిస్తూ.. సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటారు. మొన్నామధ్య ఏపీ టికెట్ రేట్ ఇష్యూ విషయంలో ఏపీ మినిష్టర్ పేర్ని నానిని ట్యాగ్ చేస్తూ ట్విట్టర్ లో వర్మ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆ సమయంలో పేర్ని నాని స్వయంగా వర్మను కలిశారు. ఇక రీసెంట్ గా చిరంజీవి, మహేష్ బాబు.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అవ్వగా.. ఈ మీటింగ్ ను తప్పుబట్టారు వర్మ.

Click Here To Watch

మెగా బెగ్గింగ్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టారు. సీరియస్ కామెంట్స్ చేసే వర్మ అప్పుడప్పుడు రొమాంటిక్ కామెంట్స్ కూడా చేస్తుంటారు. లేడీ యాంకర్లపై ఆయన చేసే కామెంట్స్ బాగా వైరల్ అవుతుంటారు. తాజాగా యాంకర్ శ్యామలపై ఆర్జీవీ చేసిన రొమాంటిక్ కామెంట్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అందంగా ఉండే యాంకర్లతో సరదాగా మాట్లాడుతూ.. వారి అందాలను పొగిడేస్తుంటారు వర్మ. గతంలో చాలా సార్లు ఇలా చేశారు. అరియనా, అషురెడ్డిలను ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

తాజాగా ‘బడవ రాస్కెల్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో మరోసారి ఓపెన్ అయ్యారు వర్మ. ఈ ప్రోగ్రామ్ హోస్ట్ చేస్తోన్న యాంకర్ శ్యామలపై ఆయన కామెంట్స్ చేశారు. వేదికపైకి వచ్చిన వర్మ ‘ఇంత అందంగా ఉన్న మీరు నా కళ్ళలోంచి ఎలా తప్పించుకున్నారు’ అంటూ రొమాంటిక్ గా కామెంట్ చేశాడు. అది విన్న శ్యామల సిగ్గుపడి నవ్వేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది.

ఇక ‘బడవ రాస్కెల్’ సినిమా విషయానికొస్తే.. ‘పుష్ప’ సినిమాలో నెగెటివ్ రోల్ లో కనిపించిన ధనుంజయ్ హీరోగా సినిమా తెరకెక్కింది. కన్నడలో హిట్ అయిన ఈ సినిమాను తెలుగులో అదే టైటిల్ తో ఫిబ్రవరి 18న విడుదల చేయనున్నారు.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anchor Shyamala
  • #Director Ram Gopal Varma
  • #Ram Gopal Varma
  • #RGV
  • #Shyamala

Also Read

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

related news

RGV: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. చాలామంది డౌట్‌.. ఆర్జీవీ మాటల్లో.. ఏమన్నారంటే?

RGV: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. చాలామంది డౌట్‌.. ఆర్జీవీ మాటల్లో.. ఏమన్నారంటే?

trending news

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

2 hours ago
Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

16 hours ago
Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

17 hours ago
Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

17 hours ago
Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

19 hours ago

latest news

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

19 hours ago
Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

22 hours ago
Vijayendra Prasad: ‘ఛత్రపతి’ ఫస్ట్‌ కథ తెలుసా? ‘అన్నవరం’ సినిమా కథకు ఉన్న లింక్‌ తెలుసా?

Vijayendra Prasad: ‘ఛత్రపతి’ ఫస్ట్‌ కథ తెలుసా? ‘అన్నవరం’ సినిమా కథకు ఉన్న లింక్‌ తెలుసా?

22 hours ago
Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ ఇచ్చి.. కన్‌ఫ్యూజన్‌లో పెట్టి!

Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ ఇచ్చి.. కన్‌ఫ్యూజన్‌లో పెట్టి!

22 hours ago
Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version