Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » ఇన్ స్ట్రాగ్రామ్ లో వర్మ హంగామా మొదలు

ఇన్ స్ట్రాగ్రామ్ లో వర్మ హంగామా మొదలు

  • May 29, 2017 / 10:49 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇన్ స్ట్రాగ్రామ్ లో వర్మ హంగామా మొదలు

మనసుకు నచ్చింది.. నోటికి తోచింది.. ఎప్పుడు పడితే అప్పుడు.. ఎవరిపైన అయితే వారిపైన ట్వీట్స్  చేసి రామ్ గోపాల్ వర్మ వార్తల్లో నిలిచారు. కొన్ని పోస్టులు అయితే విమర్శలకు, వివాదాలకు, కేసులకు కేంద్ర బిందువయింది. ఆ వార్తలు ఇక ఉండవు. తనకు తానే స్వచ్చందంగా ట్విట్టర్ ని వదిలేశారు. శనివారం ట్విట్టర్ వేదికను వదిలివేస్తున్నట్లు చివరి ట్వీట్ పోస్ట్ చేశారు. వెళ్తూ వెళ్తూ తనదైన స్టైల్లో ట్వీట్స్ చేశారు. ఇన్ని సంవత్సరాలు తనను అనుసరించినందుకు నో థాంక్స్ అని పేర్కొన్నారు. ట్విట్టర్‌లో తన జననం 27 మే, 2009 అని, మరణం 27 మే, 2017 అని తెలిపారు.

సరిగ్గా 8 సంవత్సరాల పాటు తాను ట్విట్టర్‌లో ఉన్న విషయాన్ని వెల్లడించారు. ఇకపై అభిమానులకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. ఇకమీదట ఫోటోలు, వీడియోలు ఇన్‌స్టాగ్రామ్‌లోనే పోస్ట్ చేయనున్నట్లు చెప్పారు. దీంతో వర్మ అభిమానులు బాధపడుతుంటే, కొంతమంది మాత్రం వాన వెలిసిందని సంబరపడుతున్నారు. ఇక నుంచి ఇన్‌స్టాగ్రామ్‌ లో వర్మ హంగామా మొదలు కానుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ram Gopal Varma
  • #Ram gopal Varma instagram
  • #Ram Gopal Varma Tweets
  • #RGV
  • #RGV Tweets

Also Read

‘బ్లాస్ట్ జోన్’ సినిమా రివ్యూ

‘బ్లాస్ట్ జోన్’ సినిమా రివ్యూ

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

related news

‘బ్లాస్ట్ జోన్’ సినిమా రివ్యూ

‘బ్లాస్ట్ జోన్’ సినిమా రివ్యూ

Deepika – Ranveer: ఇప్పుడు రణ్‌వీర్‌.. అప్పుడు దీపిక.. ఏమైందో తెలుసా?

Deepika – Ranveer: ఇప్పుడు రణ్‌వీర్‌.. అప్పుడు దీపిక.. ఏమైందో తెలుసా?

Vrushakarma : నాగ చైతన్య ‘వృషకర్మ’ రిలీజ్ పకడ్బందీగా ప్లాన్ చేసారుగా.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

Vrushakarma : నాగ చైతన్య ‘వృషకర్మ’ రిలీజ్ పకడ్బందీగా ప్లాన్ చేసారుగా.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

RJ Balaji: విజయ్‌కి థ్యాంక్స్‌ కార్డ్‌… ఎందుకో చెప్పిన డైరక్టర్‌ బాలాజీ

RJ Balaji: విజయ్‌కి థ్యాంక్స్‌ కార్డ్‌… ఎందుకో చెప్పిన డైరక్టర్‌ బాలాజీ

Don 3: డైరక్టర్‌ని మారిస్తే హీరో ఓకే అన్నాడా? ‘డాన్‌ 3’ పంచాయితీలో మలుపు

Don 3: డైరక్టర్‌ని మారిస్తే హీరో ఓకే అన్నాడా? ‘డాన్‌ 3’ పంచాయితీలో మలుపు

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

trending news

‘బ్లాస్ట్ జోన్’ సినిమా రివ్యూ

‘బ్లాస్ట్ జోన్’ సినిమా రివ్యూ

29 mins ago
Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

12 hours ago
Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

13 hours ago
Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

20 hours ago
Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

20 hours ago

latest news

Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

21 hours ago
Peddi:  ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

Peddi: ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

21 hours ago
Irumudi: రవితేజ ‘ఇరుముడి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

Irumudi: రవితేజ ‘ఇరుముడి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

22 hours ago
Tollywood: రూ.5 కోట్లు వెనక్కి ఇచ్చి నిర్మాతకి అండగా నిలబడ్డ యంగ్ హీరో

Tollywood: రూ.5 కోట్లు వెనక్కి ఇచ్చి నిర్మాతకి అండగా నిలబడ్డ యంగ్ హీరో

23 hours ago
Peddi: ‘పెద్ది’ కి లాస్ట్ మినిట్ టెన్షన్స్ లేవట

Peddi: ‘పెద్ది’ కి లాస్ట్ మినిట్ టెన్షన్స్ లేవట

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version