Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Hero Ram: ‘వారియర్’ సినిమాలో రామ్ కు ఆ బలహీనత ఉంటుందట..!

Hero Ram: ‘వారియర్’ సినిమాలో రామ్ కు ఆ బలహీనత ఉంటుందట..!

  • March 17, 2022 / 06:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hero Ram: ‘వారియర్’ సినిమాలో రామ్ కు ఆ బలహీనత ఉంటుందట..!

రామ్ పోతినేని హీరోగా తమిళ స్టార్ దర్శకుడు లింగుస్వామి తెరకెక్కిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘ది వారియర్’. ‘శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్’ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించబోతోంది.క‌ర్నూల్‌కు చెందిన ఆర్జే (రేడియో జాకీ) విజిల్ మహాలక్ష్మి పాత్రలో ఈమె కనిపించబోతుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ తెలుగుతో పాటు తమిళంలో బైలింగ్యువల్ మూవీగా రూపొందుతున్న సంగతి తెలిసిందే.

Click Here To Watch Now

చాలా వరకు ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ అయ్యింది. త్వరలోనే టీజర్ ను రిలీజ్ చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే విడుదల చేసిన రామ్ ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ లభించింది. అయితే ఈ చిత్రంలో రామ్ డాక్టర్ రోల్ లో కూడా కనిపించబోతున్నాడని ఎప్పటి నుండో టాక్ వినిపిస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. రామ్ పాత్ర ఈ చిత్రంలో ఎలా ఉండబోతుంది అనే విషయం పై ఇండస్ట్రీలో కొన్ని గుసగుసలు వినిపిస్తున్నాయి.

వాటి ప్రకారం.. ‘వారియర్’ చిత్రంలో రామ్ మతిమరుపుతో బాధపడే పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడట. ఓ కేసు విషయంలో రామ్ చేసిన చిన్న పొరపాటు వలన విషయం చాలా కాంపికేటెడ్ అవుతుంది. ఒక నిర్దోషికి కఠిన శిక్ష పడడంతో పాటు.. ఆ వ్యక్తిని చంపడానికి చాలా ప్రయత్నాలు జరుగుతాయట. రాయలసీమలో కక్షల గురించి రక్తపాతం గురించి ఈ చిత్రంలో మరోసారి దర్శకుడు డిస్కస్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. అయితే యాక్షన్ ఎపిసోడ్స్ కానీ రామ్ ఎనర్జీ కానీ సినిమాని ఎంగేజింగ్ గా నడిపిస్తాయని సమాచారం.

‘ఇస్మార్ట్ శంకర్’ కి మించిన మాస్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉంటాయని చిత్ర బృందం ముందు నుండీ చెబుతూనే ఉంది. ఈ మూవీ కోసం రామ్ స్పెషల్ కేర్ తీసుకుని తన బాడీని మరింతగా బిల్డ్ చేసాడు. పోలీస్ ఆఫీసర్ లుక్ కు కావాల్సిన విధంగా అతను తన లుక్ ను మార్చుకున్నట్టు ఫస్ట్ లుక్ చెప్పకనే చెప్పింది. మరి ‘హలో గురు ప్రేమ కోసమే’ ‘ఇస్మార్ట్ శంకర్’ ‘రెడ్’ వంటి వరుస హిట్లతో ఫామ్లో ఉన్న రామ్ కు ఈ మూవీ ఎంత ప్లస్ అవుతుందో చూడాలి..!

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadhi Pinishetty
  • #Krithi Shetty
  • #Linguswaami
  • #Ram Pothineni
  • #Rapo19

Also Read

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

related news

trending news

21 hours ago
Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

22 hours ago
Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

22 hours ago
Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

22 hours ago
Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

22 hours ago

latest news

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

1 day ago
Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

Junior Collections: ప్లాప్ గా మిగిలిన ‘జూనియర్’.. కానీ..?

NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version