Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Ram Pothineni: మరో మాస్ క్యారెక్టర్ లో యంగ్ హీరో!

Ram Pothineni: మరో మాస్ క్యారెక్టర్ లో యంగ్ హీరో!

  • April 3, 2021 / 03:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Pothineni: మరో మాస్ క్యారెక్టర్ లో యంగ్ హీరో!

హీరోలందరికీ తమ కెరీర్ లో ఒక్కసారైనా పోలీస్ ఆఫీసర్ గా కనిపించాలనేది కోరిక. హీరోయిజాన్ని ఎలివేట్ చేయడానికి మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇది. టాలీవుడ్ లో ఒకప్పటి స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లు పోలీస్ పాత్రల్లో కనిపించి మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రవితేజ లాంటి హీరోలు కూడా ఖాకీ బట్టల్లో మెరిశారు. ఇక ఈ జెనరేషన్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లు కూడా పోలీస్ గెటప్పుల్లో కనిపించారు.

ఇప్పుడు మరో యంగ్ హీరో రామ్ కూడా పోలీస్ గెటప్ వేయడానికి రెడీ అవుతున్నాడు. చాలా కాలంగా ప్రేమ కథలను ఎంపిక చేసుకుంటూ లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న హీరో రామ్.. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మాస్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశాడు. ‘రెడ్’ సినిమాతో అతడి ఇమేజ్ మారింది. దీంతో మాస్, రఫ్ క్యారెక్టర్స్ లో రామ్ ని చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో తమిళ దర్శకుడు లింగుస్వామి.. రామ్ ని పోలీస్ పాత్రలో చూపించడానికి రెడీ అవుతున్నాడు.

Movies Rejected By Hero Ram Pothineni1

ఇటీవల వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో రామ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా దర్శనమివ్వబోతున్నాడని సమాచారం. దర్శకుడు లింగుస్వామి గతంలో తెరకెక్కించిన ‘వేట్టై’ సినిమాలో పోలీస్ క్యారెక్టర్ ని బాగా డిజైన్ చేశాడు. అదే అనుభవంతో రామ్ ని పోలీస్ గెటప్ లో చూపించడానికి రెడీ అవుతున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు.

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Linga Swami
  • #Ram
  • #Ram Pothineni
  • #RED

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Rapo 23: రామ్‌ కొత్త సినిమా.. టైటిల్‌ ఇదేనా?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

12 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

12 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

9 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version