Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Collections » Ramayana Collections: తెలుగు రాష్ట్రాల్లో ఓకే అనిపిస్తుంది..కానీ

Ramayana Collections: తెలుగు రాష్ట్రాల్లో ఓకే అనిపిస్తుంది..కానీ

  • November 11, 2026 / 04:18 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ramayana Collections: తెలుగు రాష్ట్రాల్లో ఓకే అనిపిస్తుంది..కానీ

రన్బీర్ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘రామాయణం'(Ramayana). యష్ రావణాసురుడి పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రంలో కాజల్, రకుల్ ప్రీత్ సింగ్ వంటి స్టార్స్ కూడా ముఖ్యపాత్రలు పోషించారు. దాదాపు రూ.2000 కోట్ల బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నమిత మల్హోత్రా నిర్మించగా.. నితీష్ తివారీ దర్శకత్వం వహించారు. టీజర్, ట్రైలర్ వంటివి ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయనే నమ్మకాన్ని కలిగించింది.

Ramayana

Ramayana Movie Review And Rating

అంచనాలు కూడా పెరిగాయి. తెలుగు ప్రేక్షకులు కూడా ‘రామాయణం’ కోసం ఎంతో ఆశగా ఎదురుచూశారు. అయితే మొదటి రోజు ఈ సినిమాకి కొంత మిక్స్డ్ టాక్ వచ్చింది. వీఎఫ్ఎక్స్ బాగున్నప్పటికీ.. కథనంలో ల్యాగ్ ఉందంటూ కంప్లైంట్స్ వినిపించాయి. అయినప్పటికీ ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి.! మొదటి సోమవారం కూడా బాగా కలెక్ట్ చేసింది. ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే

నైజాం  12.1 cr
సీడెడ్  1.29 cr
ఆంధ్ర(టోటల్)  11.21 cr
కర్ణాటక  22.38 cr
తమిళనాడు  9.25 cr
కేరళ  7.85 cr
నార్త్  137.8 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా  4.60 cr
 ఓవర్సీస్  122.1 cr
వరల్డ్ వైడ్ టోటల్  328.58 cr

‘రామాయణం’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.800 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.800 కోట్ల షేర్ ను రాబట్టాలి. అంటే ఆల్మోస్ట్ రూ.1600 కోట్ల గ్రాస్ వసూళ్ళను రాబట్టాలి. తెలుగు రాష్ట్రాల్లో అయితే రూ.35 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ చేసింది. ఇందులో చాలా వరకు ‘టాక్సిక్’ సినిమాతో నష్టపోయిన వారికి కాంపెన్సేషన్ గా రేట్లు తగ్గించి ఇచ్చారు. ఏదేమైనా ఇక్కడ కూడా రూ.36 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

5 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.328.58 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.615 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.471.42 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే 5 రోజుల్లో రూ.24.6 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.11.4 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

పవన్ కళ్యాణ్ – అన్నా కొణిదెల విడాకులు.. ముందుగానే 3 సార్లు హింట్ ఇచ్చారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ramayana
  • #Ramayana collections

Also Read

Scene Collections: బ్రేక్ ఈవెన్..కి చేరువలో ‘సీన్’.. మామూలు మాస్ కాదిది

Scene Collections: బ్రేక్ ఈవెన్..కి చేరువలో ‘సీన్’.. మామూలు మాస్ కాదిది

Ramayana Collections: తెలుగు రాష్ట్రాల్లో ఓకే అనిపిస్తుంది..కానీ

Ramayana Collections: తెలుగు రాష్ట్రాల్లో ఓకే అనిపిస్తుంది..కానీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ విడాకుల వేళ.. మాజీ భార్య రేణు దేశాయ్ పోస్ట్ వైరల్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ – అన్నా కొణిదెల విడాకులు.. ముందుగానే 3 సార్లు హింట్ ఇచ్చారా?

Pawan Kalyan: విడాకులు తీసుకున్న పవన్ కళ్యాణ్, అన్నా.. ఊహించని షాక్ ఇది

Scene Collections: మొదటి వీకెండ్ కే 72 శాతం రికవరీ సాధించిన ‘సీన్’

related news

Ramayana Collections: మొదటి వీకెండ్ 31 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘రామాయణం’.. కానీ

Ramayana Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రామాయణం’

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Ramayana: ‘రామాయణం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Ramayana Review in Telugu: రామాయణం సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Scene Collections: బ్రేక్ ఈవెన్..కి చేరువలో ‘సీన్’.. మామూలు మాస్ కాదిది

Scene Collections: బ్రేక్ ఈవెన్..కి చేరువలో ‘సీన్’.. మామూలు మాస్ కాదిది

4 mins ago
Ramayana Collections: తెలుగు రాష్ట్రాల్లో ఓకే అనిపిస్తుంది..కానీ

Ramayana Collections: తెలుగు రాష్ట్రాల్లో ఓకే అనిపిస్తుంది..కానీ

4 mins ago
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ విడాకుల వేళ.. మాజీ భార్య రేణు దేశాయ్ పోస్ట్ వైరల్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ విడాకుల వేళ.. మాజీ భార్య రేణు దేశాయ్ పోస్ట్ వైరల్

16 hours ago
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ – అన్నా కొణిదెల విడాకులు.. ముందుగానే 3 సార్లు హింట్ ఇచ్చారా?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ – అన్నా కొణిదెల విడాకులు.. ముందుగానే 3 సార్లు హింట్ ఇచ్చారా?

17 hours ago
Pawan Kalyan: విడాకులు తీసుకున్న పవన్ కళ్యాణ్, అన్నా.. ఊహించని షాక్ ఇది

Pawan Kalyan: విడాకులు తీసుకున్న పవన్ కళ్యాణ్, అన్నా.. ఊహించని షాక్ ఇది

2 days ago

latest news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

2 days ago
Scene Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘సీన్’

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

4 days ago
Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

4 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version