Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Rag Mayur Podcast
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Collections » Ramayana Collections: మొదటి వీకెండ్ 31 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘రామాయణం’.. కానీ

Ramayana Collections: మొదటి వీకెండ్ 31 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘రామాయణం’.. కానీ

  • November 9, 2026 / 11:16 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ramayana Collections: మొదటి వీకెండ్ 31 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘రామాయణం’.. కానీ

రన్బీర్ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘రామాయణం'(Ramayana). యష్ రావణాసురుడి పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రంలో కాజల్, రకుల్ ప్రీత్ సింగ్ వంటి స్టార్స్ కూడా ముఖ్యపాత్రలు పోషించారు. దాదాపు రూ.2000 కోట్ల బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నమిత మల్హోత్రా నిర్మించగా.. నితీష్ తివారీ దర్శకత్వం వహించారు. టీజర్, ట్రైలర్ వంటివి ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయనే నమ్మకాన్ని సంపాదించింది.

Ramayana

Ramayana Movie Review And Rating

అంచనాలు కూడా పెరిగాయి. తెలుగు ప్రేక్షకులు కూడా ‘రామాయణం’ కోసం ఎంతో ఆశగా ఎదురుచూశారు. అయితే మొదటి రోజు ఈ సినిమాకి కొంత మిక్స్డ్ టాక్ వచ్చింది. వీఎఫ్ఎక్స్ బాగున్నప్పటికీ.. కథనంలో ల్యాగ్ ఉందంటూ కంప్లైంట్స్ వినిపించాయి. అయినప్పటికీ ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి.! ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ను గమనిస్తే

నైజాం  9.1 cr
సీడెడ్  1.15 cr
ఆంధ్ర(టోటల్)  7.87 cr
కర్ణాటక  18.12 cr
తమిళనాడు  7.13 cr
కేరళ  6.21 cr
నార్త్  92.6 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా  4.25 cr
 ఓవర్సీస్  107 cr
వరల్డ్ వైడ్ టోటల్  253.43 cr

‘రామాయణం’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.800 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.800 కోట్ల షేర్ ను రాబట్టాలి. అంటే ఆల్మోస్ట్ రూ.1600 కోట్ల గ్రాస్ వసూళ్ళను రాబట్టాలి. తెలుగు రాష్ట్రాల్లో అయితే రూ.35 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ చేసింది. ఇందులో చాలా వరకు ‘టాక్సిక్’ సినిమాతో నష్టపోయిన వారికి కాంపెన్సేషన్ గా రేట్లు తగ్గించి ఇచ్చారు. ఏదేమైనా ఇక్కడ కూడా రూ.36 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

4 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.253.43 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.489 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.546.57 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే 4 రోజుల్లో రూ.18.12 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.17.88 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ramayana
  • #Ramayana collections

Also Read

Hanuman2: ‘హనుమాన్ 2’ రైట్స్ వివాదం.. నిర్మాత చైతన్య రెడ్డి వ్యాఖ్యల వల్ల ఇంకా పెరుగుతుందా?

OM Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘ఓం’

Aakasamlo Oka Tara Collections: మొదటి వారం 77 శాతం రికవరీ సాధించిన ‘ఆకాశంలో ఒక తార’

ENE Repeat Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘ఈ ఎన్ ఈ రిపీట్’.. ఆ ఏరియాలో అప్పుడే భారీ లాభాలు

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 55 సినిమాలు విడుదల

Bhogi: ‘భోగి’ సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ ఇవే..!

related news

Sai Pallavi: సూపర్‌ సెంతామరయ్‌.. మూడుకు మూడు డిఫరెంట్‌.. ఎలా ఎలా?

Ramayana Collections: మొదటి వారం ఓకే అనిపించిన ‘రామాయణం’ వసూళ్ళు.. కానీ

Ramayana Collections: 6వ రోజు కూడా బాగా హోల్డ్ చేసింది.. కానీ?

Ramayana Collections: తెలుగు రాష్ట్రాల్లో ఓకే అనిపిస్తుంది..కానీ

Ramayana Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రామాయణం’

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

trending news

Hanuman2: ‘హనుమాన్ 2’ రైట్స్ వివాదం.. నిర్మాత చైతన్య రెడ్డి వ్యాఖ్యల వల్ల ఇంకా పెరుగుతుందా?

Hanuman2: ‘హనుమాన్ 2’ రైట్స్ వివాదం.. నిర్మాత చైతన్య రెడ్డి వ్యాఖ్యల వల్ల ఇంకా పెరుగుతుందా?

1 min ago
OM Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘ఓం’

OM Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘ఓం’

8 hours ago
Aakasamlo Oka Tara Collections: మొదటి వారం 77 శాతం రికవరీ సాధించిన ‘ఆకాశంలో ఒక తార’

Aakasamlo Oka Tara Collections: మొదటి వారం 77 శాతం రికవరీ సాధించిన ‘ఆకాశంలో ఒక తార’

11 hours ago
ENE Repeat Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘ఈ ఎన్ ఈ రిపీట్’.. ఆ ఏరియాలో అప్పుడే భారీ లాభాలు

ENE Repeat Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘ఈ ఎన్ ఈ రిపీట్’.. ఆ ఏరియాలో అప్పుడే భారీ లాభాలు

11 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 55 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 55 సినిమాలు విడుదల

1 day ago

latest news

The Sesso: హాట్ టాపిక్ అయిన ‘ది సెస్సో’ ట్రైలర్‌

9 hours ago
Bhogi: ‘భోగి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

12 hours ago
Pankaja: ఆస్కార్‌ బరిలో మన మురికివాడల కథ..  తెలుగమ్మాయిలు సాధిస్తారా?

Pankaja: ఆస్కార్‌ బరిలో మన మురికివాడల కథ.. తెలుగమ్మాయిలు సాధిస్తారా?

1 day ago
RC 17: చరణ్‌ – సుక్కు సినిమాలో ఆమె ఫిక్స్‌.. హింట్‌ ఇచ్చిన నిర్మాత

Vivek Athreya: ఇబ్బందిపెడుతున్న గతం… మొన్న విజయ్‌.. ఇప్పుడు వివేక్‌ ఆత్రేయ.. నెక్స్ట్‌ ఎవరు?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version