Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » శృంగార తార పాత్రలో కనిపించనున్న రమ్యకృష్ణ..!

శృంగార తార పాత్రలో కనిపించనున్న రమ్యకృష్ణ..!

  • January 19, 2019 / 12:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

శృంగార తార పాత్రలో కనిపించనున్న రమ్యకృష్ణ..!

‘బాహుబలి’ చిత్రంలో శివగామి పాత్ర పోషించి జాతీయ స్థాయిలో తన నటన ఏంటనేది నిరూపించింది రమ్య కృష్ణ. ఇప్పుడు రమ్యకృష్ణగా కన్నా.. శివగామి గానే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది. అంతలా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసేసిందనే చెప్పాలి. ఇక ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ‘హలో’ ‘శైలజా రెడ్డి అల్లుడు’ వంటి చిత్రాల్లో కూడా ముఖ్య పాత్రలో నటించి త ప్రత్యేకతను చాటుకుంది. వచ్చిన ప్రతీ పాత్రనీ చేసేయ్యకుండా కేవలం కథకి ప్రాధాన్యత ఉండే పాత్రలనే ఎంచుకుంటూ వస్తుంది. అయితే ఎవరూ ఊహించని విధంగా.. రమ్యకృష్ణ ఇప్పుడు ఓ చిత్రంలో పార్న్ స్టార్ గా దర్శనమివ్వబోతుందట.

  • వినయ విధేయ రామ రివ్యూ కోసం ఇక్కడ  క్లిక్ చేయండి
  • ‘ఎన్టీఆర్ -కథానాయకుడు’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 
  • ‘పేట’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • ఎఫ్ 2 రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

విషయంలోకి వెళితే కోలీవుడ్ లో ‘సూపర్ డీలక్స్’ అనే చిత్రంలో శృంగార తారగా కనిపించడానికి రమ్య కృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈ చిత్ర నిర్మాతలు అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించారు. సమంత – విజయ్ సేతుపతి జంటగా నటిస్తున్న ఈ ప్రయోగాత్మక చిత్రంలో లీల అనే పోర్న్ స్టార్ పాత్ర కోసం గత కొంత కాలంగా గాలిస్తున్న చిత్ర యూనిట్ ఫైనల్ గా రమ్య కృష్ణను తీసుకున్నారట. ముందుగా ఈ పాత్ర కోసం ‘అత్తారింటికి దారేది’ ఫేమ్ నదియాను సంప్రదించినప్పటికీ … ఆమె రిజెక్ట్ చేయడంతో… రమ్యకృష్ణను సంప్రదించారట. ఇక ఈ పాత్ర గురించి వివరించిన వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా దర్శకుడికి ఒకే చెప్పేసిందట. ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ గా మారింది. అయితే రమ్య కృష్ణ ఈ పాత్ర ఒప్పుకుందంటే… కచ్చితంగా అది కథకు ప్రాధాన్యత ఉండే పాత్రేననని కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ చిత్రంలో రమ్య కృష్ణ పాత్ర ఎలా ఉండబోతుందో చూడాలి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Ramya Krishnan
  • #Akkineni Samantha
  • #Ramya Krishnan latest
  • #Ramya Krishnan news
  • #Super Deluxe

Also Read

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

related news

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

trending news

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

30 mins ago
Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

1 hour ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

2 hours ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

2 hours ago
Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

2 hours ago

latest news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

3 hours ago
Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

4 hours ago
Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

5 hours ago
Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version