Ramyakrishna: వైరల్ అవుతున్న రమ్యకృష్ణ బోల్డ్ కామెంట్స్!

  • February 13, 2023 / 04:07 PM IST

ప్రముఖ టాలీవుడ్ నటీమణులలో ఒకరైన రమ్యకృష్ణ బాహుబలి, బాహుబలి2 సినిమాలతో పాన్ ఇండియా నటిగా పేరును సంపాదించుకున్నారు. ఏ పాత్రలో నటించినా ఆ పాత్రకు ప్రాణం పోసే రమ్యకృష్ణ ఒకానొక సమయంలో ఏకంగా రోజుకు 10 లక్షల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకున్నారు. అయితే చాలా సంవత్సరాల క్రితం రమ్యకృష్ణ ఒక ఇంటర్వ్యూ ఇవ్వగా ఆ ఇంటర్య్వూలో వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఇంటర్య్వూలో రమ్యకృష్ణ మాట్లాడుతూ సె* బాంబ్ అంటూ నాపై కామెంట్ చేయడం

అంటే తెరపై నా యాక్టింగ్ ను కామెంట్ చేస్తున్నారని ఆమె అన్నారు. రియల్ లైఫ్ లో కూడా అలా ఉంటానని అనుకుంటే తప్పని రమ్యకృష్ణ చెప్పుకొచ్చారు. నన్ను అలా అనడం సంతోషాన్ని కలిగిస్తుందని జనం అలా పిలిస్తే సె*గా ఫీలవుతానని ఆమె కామెంట్లు చేశారు. సినిమా రంగం పోకడలు తనకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని రమ్యకృష్ణ తెలిపారు. అయితే ఇక్కడ బలవంతంగా ఎవరితో పని చేయించలేరని ఆమె కామెంట్లు చేశారు.

తనకు బాధ కలిగినా ఒంటరిగా కూర్చొని ఏడుస్తానని రమ్యకృష్ణ వెల్లడించారు. రాఘవేంద్ర రావు గారు నాకు దేవుడి కంటే ఎక్కువ అని ఆమె కామెంట్ చేశారు. నేను కన్యనో కాదో ప్రేక్షకులకు అనవసరం అని ఆమె తెలిపారు. ఇంటర్వ్యూలలో వ్యక్తిగత విషయాలు మాట్లాడటం నాకు నచ్చదని రమ్యకృష్ణ పేర్కొన్నారు. చాలా సంవత్సరాల క్రితం రమ్యకృష్ణ ఇచ్చిన ఈ ఇంటర్వ్యూ అప్పట్లో సెన్సేషన్ అయింది.

తన మనస్సులోని భావాలను రమ్యకృష్ణ తన మాటల ద్వారా రమ్యకృష్ణ బోల్డ్ గా చెప్పేశారు. ప్రస్తుతం రమ్యకృష్ణ అభినయ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా ఆ పాత్రల ద్వారా రమ్యకృష్ణకు సక్సెస్ దక్కడం గ్యారంటీ అని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus