Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Rana Daggubati: ‘మాహిష్మతికి చరణ్ ఎందుకు వచ్చాడు’?!

Rana Daggubati: ‘మాహిష్మతికి చరణ్ ఎందుకు వచ్చాడు’?!

  • September 8, 2025 / 05:53 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rana Daggubati: ‘మాహిష్మతికి చరణ్ ఎందుకు వచ్చాడు’?!

దగ్గుబాటి రానా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. హీరోగానే కాకుండా విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హోస్ట్ గా, ప్రొడ్యూసర్ గా.. ఇలా అన్ని రకాలుగా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నాడు.కమర్షియల్ హీరోగానే రాణించాలి అనే తపన అతనిలో ఉండదు. నచ్చిన పాత్రలు చేస్తాడు. కంటెంట్ ఉన్న సినిమాలు రిలీజ్ చేయడానికి తపిస్తాడు. అందుకే మొదటి నుండి రానాకి ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.

Rana Daggubati

అలాగే పాన్ ఇండియా లెవెల్లో అతనికి క్రేజ్ కూడా ఉంది.హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో కూడా రానా అంటే తెలియని వారంటూ ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. ఇదిలా ఉండగా.. సినిమా వేడుకల్లో, పబ్లిక్ ప్లేసుల్లో రానా ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయ్యే తీరు కూడా భలే ఫన్నీగా ఉంటుంది.

Rana Daggubati About Working Hours in Film Industry (1)
విషయంలోకి వెళితే.. రానా ఇటీవల పబ్లిక్ ఈవెంట్ కోసం వెళ్ళాడు. రానా వెళ్ళగానే అక్కడున్న వాళ్ళంతా అతన్ని చుట్టుముట్టారు. సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఈ క్రమంలో గుంపులో ఉన్న ఓ అభిమాని రానాని చూడగానే ‘బాహుబలి’ లోని అతని డైలాగ్ చెప్పాడు. ఆ వెంటనే పక్కన ఉన్న మరో వ్యక్తి ‘జై రామ్ చరణ్’ అంటూ అరిచాడు. వెంటనే రానా  ‘మాహిష్మతిలోకి రాంచరణ్ ఎందుకు వచ్చాడు’ అంటూ కౌంటర్ వేశాడు. దీంతో అక్కడున్న వారంతా నవ్వేశారు. దీంతో ఆ అభిమాని ‘రాంచరణ్ మీరు చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ కదా అన్నా’ అంటూ పలికాడు. ఈ క్రమంలో రానా కూడా సరదాగా నవ్వేసి వెళ్ళిపోయాడు. అలా అక్కడి వాతావరణం అంతా ఫన్నీగా మారిపోయింది.

మల్లెపూలు తీసుకెళ్ళినందుకు రూ.1.14 లక్షలు ఫైన్ కట్టిన నటి

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ram Charan
  • #Rana
  • #Rana Daggubati
  • #telugu news
  • #Tollywood

Also Read

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

related news

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

trending news

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

1 hour ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

6 hours ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

7 hours ago
Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

23 hours ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version