Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Rana Daggubati: సిద్ధు సినిమా ఓకే చేసి రానా జంప్‌… సురేశ్‌బాబు ప్రశ్నలు మీద ప్రశ్నలు..!

Rana Daggubati: సిద్ధు సినిమా ఓకే చేసి రానా జంప్‌… సురేశ్‌బాబు ప్రశ్నలు మీద ప్రశ్నలు..!

  • December 2, 2024 / 01:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rana Daggubati: సిద్ధు సినిమా ఓకే చేసి రానా జంప్‌… సురేశ్‌బాబు ప్రశ్నలు మీద ప్రశ్నలు..!

సిద్ధు జొన్నలగడ్డ (Rana Daggubati)  ఇప్పుడు.. కానీ 2010 వరకు సిద్ధార్థ మాత్రమే. ఇండస్ట్రీలోకి వచ్చిన తొలి రెండేళ్లు అలానే కనిపించాడు, వినిపించాడు. సిద్ధార్థగా ఉన్నప్పుడు, ఆ తర్వాత సిద్ధు జొన్నలగడ్డ మారినప్పుడు కూడా సరైన విజయం దొరక్క, విజయం దొరికినా సరైన పాత్రలు దొరక్క ఇబ్బందులు పడ్డాడు. ఈ మొత్తం ఇబ్బందులకు బ్రేక్‌ పడింది ‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీల’తోనే. ఆ సినిమా వెనుక ఆసక్తికర విషయాన్ని సిద్ధు ఇటీవల చెప్పుకొచ్చాడు.

Rana Daggubati

‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీల’ సినిమాకు రానా దగ్గుబాటి సమర్పకుడు అనే విషయం తెలిసిందే. ఆయన ముందుండి సినిమాను రిలీజ్‌ చేయించాడు కూడా. అయితే ఈ క్రమంలో ఆసక్తికర సంఘటనలు చాలానే జరిగాయట. ఈ విషయాన్ని సిద్ధునే చెప్పుకొచ్చాడు. రానా కొత్త టాక్‌ షో ‘రానా దగ్గుబాటి షో’ రెండో ఎపిసోడ్‌కి సిద్ధు, శ్రీలీల (Sreeleela) గెస్టులుగా వచ్చారు. ఈ క్రమంలోనే ‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీల’ ప్రస్తావన వచ్చింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అల్లు అర్జున్ పై పోలీస్ కంప్లైంట్.. ఏమైందంటే?
  • 2 రెహమాన్ దంపతులు కలిసే ఛాన్స్.. ఎందుకంటే..
  • 3 తండ్రి గురించి సమంత ఓల్డ్ కామెంట్స్ వైరల్!

‘కృష్ణ అండ్ హిజ్ లీల’ సినిమాను ఆ రోజుల్లో రానా ఓకే చేసి అమెరికా వెళ్లి పోయాడని.. సిద్ధు గుర్తు చేసుకున్నాడు. రానా ఆరోగ్యం బాగా లేదని తెలిసి సురేశ్‌ ప్రొడక్షన్స్‌ ఆఫీసుకు వెళ్తే.. సురేష్ బాబు తమ సినిమాను పర్యవేక్షించారని చెప్పాడు సిద్ధు. ఒక అబ్బాయి ఒకేసారి ఇద్దరమ్మాయిల్ని ఎందుకు లవ్ చేస్తాడు? ఇందులో మొత్తంగా తాగడం, నైట్ షూట్లే ఉన్నాయేంటి? అని చాలా ప్రశ్నలు అడిగారట సురేశ్‌బాబు.

అలా రానా వల్ల మొదలైన ప్రాజెక్ట్.. చివరకు సురేష్ బాబు ఇన్ స్పెక్షన్‌తో పూర్తయిందని సిద్దు చెప్పుకొచ్చాడు. అలా రానా – సిద్ధు సినిమా బయటకు వచ్చింది. మంచి పేరు సంపాదించుకుంది. సిద్ధుకు లాంచ్‌ ప్యాడ్‌ అయింది. ఇక షో విషయానికొస్తే సిద్ధు, శ్రీలీల కలసి రానాతో తెగ సందడి చేశారు. రానా ప్రశ్నలకు సిద్ధు స్పాంటేనియస్‌ ఆన్సర్లు, పంచ్‌లు అయితే అదుర్స్‌ అని చెప్పాలి.

‘పుష్ప’ మళ్లీ వస్తాడా? డిసెంబరు 4న క్లారిటీ వస్తుందా? అప్పటివరకు.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rana Daggubati
  • #Sreeleela

Also Read

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

related news

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

trending news

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

27 mins ago
Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

1 hour ago
Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

3 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

2 days ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

2 days ago

latest news

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

1 hour ago
Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

2 hours ago
Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

5 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version