Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Rana Daggubati: సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన హీరో రానా!

Rana Daggubati: సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన హీరో రానా!

  • June 8, 2023 / 12:49 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rana Daggubati: సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన హీరో రానా!

తెలుగు చిత్ర పరిశ్రమంలో దగ్గుబాటి వారసుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందిన నటుడు రానా ఎప్పుడు వైవిద్యభరితమైన సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తుంటారు. బాహుబలి తర్వాత ఈయన పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈయన కథ ప్రాధాన్యత ఉంటే హీరోగా మాత్రమే కాకుండా విలన్ పాత్రలలో కూడా నటించడానికి సిద్ధమేనని తెలియజేస్తూ పలు సినిమాలలో విలన్ పాత్రలలో కూడా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.

అలాగే సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా ఈయన నటిస్తున్నారు. ఇలా పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి రానా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులను తెలియజేశారు.ప్రస్తుతం సినిమాల విషయంలో ప్రేక్షకుల అభిరుచి మారిపోయిందని తెలియజేశారు. ప్రతి సినిమాకు కొత్తదనం ఉండాలని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. ఈ క్రమంలోని కొత్త హీరోలలో స్టార్ హీరోలైనటువంటి హృతిక్ రోషన్ ను షారుక్ ఖాన్ ను చూడాలని ఎవరు అనుకోవడం లేదు.

ప్రతి ఒక్కరు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీలో బాహుబలి సినిమా ఒక అద్భుతం అని ఈ సినిమా తర్వాత సినిమాలు చూసే విధానమే మారిపోయిందని తెలిపారు. తన జీవితంలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులను కూడా రానా తెలియచేశారు. తాను 2005వ సంవత్సరంలో బొమ్మలాట అనే సినిమాకు నిర్మాతగా మారానని తెలిపారు.

ఈ సినిమా పెద్దగా ప్రేక్షకాదరణ నోచుకోకపోయినా రెండు జాతీయ అవార్డులను అందుకుందని తెలియజేశారు. చిన్న సినిమాలను విడుదల చేయాలంటే ఎంత కష్టమో అప్పుడే అర్థమైంది అంటూ ఈ సందర్భంగా రానా (Rana Daggubati) చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Rana Daggubati
  • #Rana
  • #Rana Daggubati

Also Read

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

related news

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

trending news

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

18 hours ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

18 hours ago
Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

23 hours ago
Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

23 hours ago
Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

1 day ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

22 hours ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version