Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » నానికి జాగ్రత్త చెప్పిన రానా.!!

నానికి జాగ్రత్త చెప్పిన రానా.!!

  • August 16, 2016 / 07:30 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నానికి జాగ్రత్త చెప్పిన రానా.!!

భలే భలే మగాడివోయ్, కృష్ణగాడి వీర ప్రేమగాథ, జెంటిల్ మాన్ తో హ్యాట్రిక్ హిట్ అందుకున్న నేచురల్ స్టార్ నాని ఈసారి మజ్ను అవతారమెత్తాడు. “మందు తాగడం మాని… ప్రేమించడం మొదలు పెట్టండి” అంటూ సెప్టెంబర్ లో మనముందుకు రాబోతున్నాడు. విరంచి వర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ టీజర్ శుక్రవారం విడుదలై ఆకట్టుకుంటోంది.

41 సెకన్ల టీజర్లో హీరో, హీరోయిన్లు పూర్తి కాంట్రాస్ట్ లో కనిపిస్తారు. నాని బాధలో ఉంటే, అనూ ఇమ్మాన్యుయేల్ హ్యాపీగా ఉంటుంది. టీజర్ చివరన నాని నడిపిన రథం పై దగ్గుబాటి రానా స్పందించారు. “ఆ రధాన్ని చూస్తుంటే  బాహుబలి చిత్రంలో నాది(భల్లాల దేవుడు ) లాగ ఉంది. జాగ్రతగా నడుపు” అని ట్విట్టర్ లో సలహా ఇచ్చాడు. రానా పోస్ట్ కి నాని సరదాగా రిప్లై ఇచ్చాడు. “పని పూర్తి అయ్యాక పార్క్ చేసి కీస్ ఇంట్లో ఇచ్చేస్తా” అని నేచురల్ స్టార్ ట్వీట్ చేసాడు.

ఇలా  సినిమాలోనే కాకుండా బయట కూడా పంచ్ లు వేసి అభిమానులను నవ్విస్తున్నాడు. ఆనందీ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై జెమినీ కిరణ్ నిర్మిస్తున్నఈ మూవీ సెప్టెంబర్ 17న  ప్రేక్షకుల ముందుకు రానుంది.

Looks like yoi have something of Mine in there…careful when u ride it brother!! 😉 Goodluck with the film!! https://t.co/P5paCiLX3f

— Rana Daggubati (@RanaDaggubati) August 12, 2016

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Nani
  • #Rana Daggubati

Also Read

Baahubali: బిగ్‌ ‘బాహుబలి’.. వెనుక రీజన్‌ ఇదేనా? అందుకే తెస్తున్నారా?

Ee Valayam: మలయాళ ‘ఈ వలయం’ చూశారా? చూస్తే కచ్చితంగా కనువిప్పు కలిగిస్తుంది!

Hari Hara Veeramallu: ‘వీరమల్లు’ కి టికెట్ రేట్ల పెంపు.. ఎంతవరకు అంటే?

Prabhas: ప్రభాస్- ప్రశాంత్ వర్మ కాంబో.. ఇప్పట్లో కష్టమే..!

Genelia: భర్త రితేష్ గురించి జెనీలియా ఆసక్తికర వ్యాఖ్యలు!

Actor Fish Venkat: ప్రముఖ నటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత!

related news

Kothapallilo Okappudu Review in Telugu: కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Baahubali Celebrations: ఆ ఇద్దరూ వచ్చుంటే ఇంకా బాగుండేది.. జక్కన్న ముందుగా ప్లాన్‌ చేయలేదా ఏంటి?

Manchu Vishnu: అప్పుడు నాకు సిగ్గేసింది.. అందుకే రానా, బన్నీకి చెప్పి బయటకు వచ్చేశాను  : మంచు విష్ణు

trending news

Baahubali: బిగ్‌ ‘బాహుబలి’.. వెనుక రీజన్‌ ఇదేనా? అందుకే తెస్తున్నారా?

Baahubali: బిగ్‌ ‘బాహుబలి’.. వెనుక రీజన్‌ ఇదేనా? అందుకే తెస్తున్నారా?

8 hours ago
Ee Valayam: మలయాళ ‘ఈ వలయం’ చూశారా? చూస్తే కచ్చితంగా కనువిప్పు కలిగిస్తుంది!

Ee Valayam: మలయాళ ‘ఈ వలయం’ చూశారా? చూస్తే కచ్చితంగా కనువిప్పు కలిగిస్తుంది!

9 hours ago
Hari Hara Veeramallu: ‘వీరమల్లు’ కి టికెట్ రేట్ల పెంపు.. ఎంతవరకు అంటే?

Hari Hara Veeramallu: ‘వీరమల్లు’ కి టికెట్ రేట్ల పెంపు.. ఎంతవరకు అంటే?

9 hours ago
Prabhas: ప్రభాస్- ప్రశాంత్ వర్మ కాంబో.. ఇప్పట్లో కష్టమే..!

Prabhas: ప్రభాస్- ప్రశాంత్ వర్మ కాంబో.. ఇప్పట్లో కష్టమే..!

1 day ago
Genelia: భర్త రితేష్ గురించి జెనీలియా ఆసక్తికర వ్యాఖ్యలు!

Genelia: భర్త రితేష్ గురించి జెనీలియా ఆసక్తికర వ్యాఖ్యలు!

1 day ago

latest news

Keerthy Suresh: ఛాలెంజింగ్ రోల్లో కీర్తి సురేష్.. షాకింగ్ ఇది!

Keerthy Suresh: ఛాలెంజింగ్ రోల్లో కీర్తి సురేష్.. షాకింగ్ ఇది!

8 hours ago
Roshan: శ్రీకాంత్.. అతి జాగ్రత్తతో కొడుకు టైం వేస్ట్ చేస్తున్నాడా?

Deva Katta: బయోపిక్‌లపై ప్రముఖ దర్శకుడు దేవా కట్టా షాకింగ్‌ కామెంట్స్‌.. ఏమన్నారంటే?

8 Vasantalu: ‘8 వసంతాలు’ మరోసారి థియేటర్లలో.. అసలు మేటర్ ఇది!

8 Vasantalu: ‘8 వసంతాలు’ మరోసారి థియేటర్లలో.. అసలు మేటర్ ఇది!

9 hours ago
Sreeleela: శ్రీలీల మెల్లగా బాలీవుడ్‌లో ఉండిపోతుందా ఏంటి? మరో సినిమా ఓకే!

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version