Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Rana Daggubati: టాలీవుడ్‌కి ఫస్ట్‌ టైమ్‌ ఆ ట్రెండ్‌ తీసుకొస్తాడా?

Rana Daggubati: టాలీవుడ్‌కి ఫస్ట్‌ టైమ్‌ ఆ ట్రెండ్‌ తీసుకొస్తాడా?

  • July 24, 2021 / 04:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rana Daggubati: టాలీవుడ్‌కి ఫస్ట్‌ టైమ్‌ ఆ ట్రెండ్‌ తీసుకొస్తాడా?

తెలుగులో ఇప్పటివరకు చాలా జోనర్ల సినిమాలు వచ్చాయి. అయితే ఎక్కడో చిన్న వెలితి… సూపర్‌ హీరో కాన్సెప్ట్‌. హాలీవుడ్‌లో ఎక్కువగా వచ్చి, బాలీవుడ్‌లో హృతిక్‌ రోషన్‌ చేస్తున్న కాన్సెప్ట్‌ ఈ సూపర్‌ హీరో. అక్కడి సినిమా, ఇక్కడి సినిమాలు మన దగ్గర సూపర్‌ హీరో సినిమాలుగా రావడం తప్ప… మన దగ్గర సూపర్‌ హీరో అంటూ ఎవరూ లేరు. గతంలో ఒకటి, రెండు ప్రయత్నాలు జరిగినా… పెద్దగా ఓకే అవ్వలేదు. అయితే ఇప్పుడు రానా ఆ పని చేయబోతున్నాడని టాక్‌.

హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో అప్పట్లో నందమూరి తారకరామారావు ‘సూపర్ మ్యాన్’ పేరుతో ఓ సినిమా చేశారు. అయితే అది అంతగా ఆకట్టుకోలేదు. సీరియస్‌ సినిమా కాస్త కామెడీ అయిపోయింది. అయితే ఇప్పుడు మన దగ్గర సూపర్‌ మ్యాన్/హీరో సినిమాలు తీయదగ్గర దర్శకులు చాలామంది ఉన్నారు. కానీ ఆ దిశగా ఆలోచించడం లేదు. అయితే రానా అలాంటి సినిమా చేస్తున్నారట. ‘అయ్యప్పనుమ్‌ కొషియమ్‌’ రీమేక్‌ తర్వాత ఈ సినిమా ఉంటుందట. మరి ఈ సూపర్‌ హీరో సినిమా తెరకెక్కించేది ఎవరు, ఏ బ్యానర్‌ లాంటి వివరాలు ఏవీ ఆయన వెల్లడించలేదు.

కానీ సినిమా మాత్రం ఉంటుంది అని చెప్పారు. దీంతో టాలీవుడ్‌లో ఈ ప్రాజెక్ట్‌ మీదే ఇప్పుడు చర్చ నడుస్తోంది. అంతటి స్పాన్‌ ఉన్న సినిమా ఎవరు చేస్తారు… రానాను ఎలా చూపిస్తారు అనేది ఆసక్తికరంగా ఉంది. ఎలగూ ఈ సినిమా పాన్‌ ఇండియానే ఉంటుంది. సూపర్‌ హీరో గెటప్‌లో ఓ సారి రానా కటౌట్‌ను ఊహించుకోండి.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rana
  • #Rana Daggubati
  • #Virata Parvam

Also Read

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

related news

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

trending news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

17 mins ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

46 mins ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

20 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

22 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

23 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version