Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Mahesh: రాజకీయాల గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన మహేష్!

Mahesh: రాజకీయాల గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన మహేష్!

  • May 6, 2023 / 04:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh: రాజకీయాల గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన మహేష్!

కెరియర్ మొదట్లో జబర్దస్త్ కార్యక్రమం ద్వారా తన కామెడీతో ప్రేక్షకులను సందడి చేస్తున్నటువంటి మహేష్ ప్రస్తుతం సినిమా అవకాశాలు అందుకుంటూ వరుస సినిమాలలో నటిస్తూ బిజీ అయ్యారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి మహేష్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. మహేష్ కేవలం తన కెరియర్ గురించి మాత్రమే కాకుండా తన వ్యక్తిగత విషయాల గురించి అలాగే పొలిటికల్ విషయాల గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా మహేష్ (Mahesh) మాట్లాడుతూ తాను పవన్ కళ్యాణ్ గారితో కలిసి సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో నటించానని తెలిపారు. ఆయన ఎంతో మంచి మనసున్న వ్యక్తి అని తెలిపారు. ఇక ఆయన స్థాపించిన జనసేన పార్టీకి సేవ చేయాలని ఉంది అంటూ కామెంట్ చేశారు. తమది ఈస్ట్ గోదావరి జిల్లా అంటూ తెలియజేసిన మహేష్ మా ఏరియాలో పవన్ కళ్యాణ్ గారికి ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని ఆయన జనసేన పార్టీ కోసం పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు కృషి చేస్తున్నారని తెలియజేశారు.

అయితే ఆ భగవంతుని దయవల్ల తనకు కూడా జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి టికెట్ వస్తే తప్పకుండా పోటీ చేస్తాను అంటూ తెలియజేశారు. ప్రస్తుతమైతే సినిమాలపై తన దృష్టి పెట్టానని ఒకవేళ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వస్తే ఆ అవకాశాన్ని వినియోగించుకుంటానని తెలిపారు. ఇలా మహేష్ రాజకీయాల గురించి మాట్లాడుతూ తనకు జనసేన పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉందనీ చెబుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇక ప్రస్తుతం ఈయన పలువురి స్టార్ హీరోల సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. జబర్దస్త్ లో కమెడియన్ గా పనిచేస్తూ ఇప్పుడు సినిమాలలో ఎంతో బిజీగా అయినటువంటి మహేష్ కెరీర్ మొదట్లో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నానని వెల్లడించారు.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Mahesh
  • #Comedian Mahesh
  • #mahesh
  • #Rangastalam Mahesh

Also Read

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

related news

Mahesh and Sreeleela: ‘ఉస్తాద్‌’ ఈవెంట్‌లో శ్రీలీల.. మహేష్‌ మధ్య ఏం జరిగింది? ఇదిగో క్లారిటీ!

Mahesh and Sreeleela: ‘ఉస్తాద్‌’ ఈవెంట్‌లో శ్రీలీల.. మహేష్‌ మధ్య ఏం జరిగింది? ఇదిగో క్లారిటీ!

trending news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

2 days ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

3 days ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

3 days ago

latest news

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

2 days ago
Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

2 days ago
Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

2 days ago
Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

2 days ago
Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version