Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » బాహుబలి 2 తర్వాత స్థానంలో రంగస్థలం.!

బాహుబలి 2 తర్వాత స్థానంలో రంగస్థలం.!

  • April 7, 2018 / 10:49 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాహుబలి 2 తర్వాత స్థానంలో రంగస్థలం.!

సుకుమార్ ఆలోచనకి రామ్ చరణ్ తేజ్ అభినయం కలవగా వచ్చిన రంగస్థలం అందరితో అద్భుతహా అని అభినందనలు అందుకుంటోంది. మార్చి 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కలక్షన్ల వర్షం కురిపిస్తోంది. సమంత రామలక్ష్మిగా మెప్పించిన ఈ మూవీ తొలివారంలో ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 130 కోట్ల (గ్రాస్ )వసూలు చేసి రికార్డు సృష్టించింది. షేర్ కూడా బలంగానే రాబట్టింది. దాదాపు 80 కోట్ల షేర్ ను రాబట్టుకున్న ఈ చిత్రం ‘బాహుబలి-1’ తర్వాత స్థానంలో నిలిచింది. కేవలం చెన్నై సిటీలో 8 రోజులకు కలిపి కోటి రూపాయల గ్రాస్ ను అందుకున్న ఈ సినిమా ‘బాహుబలి-1’ ను దాటేసి ‘బాహుబలి-2’ తర్వాతి స్థానంలో నిలించింది.

తమిళ నిర్మాతల మండలి చేస్తున్న నిరసన వల్ల పెద్ద తమిళ సినిమాల విడుదలలు ఆగిపోవడం ‘రంగస్థలం’ కలెక్షన్లకు బాగా కలిసొచ్చింది. పాతికేళ్ల క్రితం కథ.. గ్రామంలో సాగిన మాస్ కథకు తమిళ ప్రజలు బాగా కనెక్ట్ అయ్యారు. మళ్లీ మళ్లీ చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు, పక్క రాష్ట్రాల్లోనే కాదు రంగస్థలం దూసుకుపోతోంది. ఓవర్సీస్ లో 2.8 మిలియన్లను క్రాస్ చేసిన ఈ సినిమా త్వరలోనే 3 మిలియన్ల క్లబ్ లో చేరనుంది. అక్కడ కూడా ‘బాహుబలి-1’ తర్వాత స్థానంలో రంగస్థలం నిలిచింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Baahubali
  • #filmy focus
  • #latest movie news updates
  • #Rangasthalam
  • #Rangasthalam Records

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

17 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

17 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

17 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

2 days ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

2 days ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

54 mins ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

2 hours ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

3 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

20 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version