‘బిగ్ బాస్ 6’ లో 16వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు ఆర్జే సూర్య. స్టేజ్ పై ఊర మాస్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్రాడు, హోస్ట్ నాగార్జున ముందు టాలీవుడ్ టాప్ హీరోల వాయిస్ లను మిమిక్రీ చేస్తూ వావ్ అనిపించాడు. ఎక్కువగా విజయ్ దేవరకొండని మిమిక్రీ చేస్తూ ఫేమస్ అయ్యాడు కొండబాబు అలియాస్ ఆర్జే సూర్య. హౌస్లో ఇప్పుడున్న కంటెస్టెంట్స్ ఇతను స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కనిపిస్తున్నాడు.
ఎటువంటి కాంప్లికేటెడ్ సిట్యుయేషన్ వచ్చినా ఇతను అస్సలు తొందరపడి నోరు జారడం లేదు. కూల్ గోయింగ్ అన్నట్టు వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడిప్పుడే యాంకర్ గా రాణిస్తున్న ఈ టీవీ9 కొండబాబు అలియాస్ ఆర్జే సూర్యకి ‘బిగ్ బాస్ 6’ ఎంత వరకు కలిసొస్తుందో చూడాలి. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి ఆర్జే సూర్య కి సంబంధించిన కొన్ని రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ ను ఓ లుక్కేద్దాం రండి :
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

Most Recommended Video
అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
