Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Focus » ఇప్పటవరకూ ఎవరు చూడని పూజా హెగ్డే రేర్ ఫోటో గ్యాలరీ!

ఇప్పటవరకూ ఎవరు చూడని పూజా హెగ్డే రేర్ ఫోటో గ్యాలరీ!

  • July 29, 2020 / 07:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇప్పటవరకూ ఎవరు చూడని పూజా హెగ్డే రేర్ ఫోటో గ్యాలరీ!

నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన ‘ఒక లైలా కోసం’ చిత్రంతో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమైంది ముంబై బ్యూటీ పూజా హెగ్డే. ఆ తరువాత వరుణ్ తేజ్ ‘ముకుంద’ చిత్రంలో కూడా హీరోయిన్ నటించింది. మొదటి చిత్రంలోనే తన నటనతో ఆకట్టుకోవడమే కాకుండా ఏకంగా బాలీవుడ్ లో హృతిక్ రోషన్ ‘మహోంజదారో’ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది పూజా. అయితే ఆ ఆఫర్ ఈమెకు కలిసిరాలేదు. ఆ తరువాత ఈమెకు ఆఫర్లు కూడా కరువయ్యాయి. అలాంటి టైములో అల్లు అర్జున్- హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘దువ్వాడ జగన్నాథం- డిజె’ చిత్రంలో ఛాన్స్ దక్కించుకుంది. ఆ చిత్రంలో ఈ బ్యూటీ ఓ రేంజ్ గ్లామర్ షో చేసి టాలీవుడ్ బడా దర్శక నిర్మాతలను క్యూలో నిలబడేలా చేసింది.

ఇక అటు తరువాత ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత’, మహేష్ బాబుతో ‘మహర్షి’.. మళ్ళీ అల్లు అర్జున్ తో ‘అల వైకుంఠపురములో’ వంటి చిత్రాల్లో నటించి వరుస హిట్లను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ప్రభాస్ ‘రాధే శ్యామ్’, అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తుంది పూజా. ఈమె సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది అన్న సంగతి తెలిసిందే. తన గ్లామర్ పిక్స్ తో పాటు తన ఫ్యామిలీ పిక్స్ ను కూడా పోస్ట్ చేసి అభిమానులను అలరిస్తుంటుంది. ఇక పూజా హెగ్డే కు సంబంధించి మనం ఎప్పుడూ చూడని కొన్ని రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ ను చూద్దాం రండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Pooja Hegde
  • #Actress Pooja Hegde
  • #Ala Vaikunthapurramloo
  • #Most Eligible Bachelor
  • #Pooja Hegde

Also Read

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

related news

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

Sad Love stories : సాడ్ లవ్ స్టోరీలను జెన్ జీ యాక్సెప్ట్ చేస్తారా ?

Welcome to the Jungle: సెట్‌లో 50 వ్యానిటీ వ్యాన్స్‌.. 250 కార్లు.. ఏ సినిమా కోసమంటే?

నాలుగేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నా: హీరో కామెంట్స్‌ వైరల్‌

Sanjay Leela Bhansali: ఆ స్టార్‌ దర్శకుడి మీద కేసు నమోదు చేయండి: సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌

trending news

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

1 day ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

2 days ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

2 days ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

2 days ago

latest news

Bhagyaraj: సీనియర్ నటుడు, దర్శకుడు అయిన భాగ్యరాజ్ కన్నుమూత

7 hours ago
Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

Risk Review in Telugu: రిస్క్ సినిమా రివ్యూ & రేటింగ్!

Risk Review in Telugu: రిస్క్ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version