Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

  • March 27, 2026 / 12:40 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

తెలుగు సినిమా వైపు ప్రపంచం అంతా చూసేలా చేశాడు డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. ఆయన టేకింగ్, విజువల్ పర్ఫెక్షన్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే జక్కన్న సినిమాలకు సంబంధించి ఓ కామన్ కంప్లైంట్ ఇండస్ట్రీలో ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది.

Varanasi

అదే సినిమాని ఎక్కువగా చెక్కుతూ ఉంటారనేది.అవుట్‌పుట్ విషయంలో అస్సలు రాజీపడరు కాబట్టే.. ఆయన సినిమాలు అనుకున్న డేట్‌కు రావడం చాలా కష్టం.’బాహుబలి’ ‘ఆర్ఆర్ఆర్’ వంటి సినిమాలు అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్‌లను మిస్ అయ్యాయి.

Rajamouli About Mahesh Babu Role in Varanasi Movie

షూటింగ్ షెడ్యూల్స్ మధ్య గ్యాప్స్ రావడం, పోస్ట్ ప్రొడక్షన్‌లో ఎక్కువ టైమ్ తీసుకోవడం వల్లే ఆలస్యంగా అవి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న గ్లోబల్ ప్రాజెక్ట్ ‘వారణాసి'(Varanasi) విషయంలో మాత్రం భిన్నంగా ఉంది. కెరీర్‌లోనే ఫస్ట్ టైమ్ జక్కన్న తాను గీసుకున్న టైమ్‌లైన్‌ను ఎగ్జాక్ట్‌గా ఫాలో అవుతున్నారు.

సినిమా షూటింగ్‌లో ఎలాంటి బ్రేక్స్ లేకుండా కంటిన్యూయస్‌గా షెడ్యూల్స్ జరుపుతున్నారు. టీమ్ ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారమే అంతా చకచకా జరిగిపోతోంది. ఈ ఏడాది ఆగస్టు కల్లా ‘వారణాసి’ షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేయాలని జక్కన్న టార్గెట్‌గా పెట్టుకున్నాడు.ఓ పక్క షూటింగ్ శరవేగంగా జరుగుతుండగానే.. మరోపక్క విజువల్స్ పనులు కూడా ప్యారలల్‌గా స్టార్ట్ చేసేశారట. దీంతో 2027 ఏప్రిల్ 7వ తేదీన ‘వారణాసి’ థియేటర్లలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి.

ఈ విషయంలో రాజమౌళి అండ్ టీమ్ చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తోంది. అంతా అనుకున్నట్టు జరిగితే కెరీర్‌లోనే మొదటిసారి షూటింగ్ డెడ్‌లైన్స్‌ను కరెక్ట్‌గా మీట్ అవుతూ.. జక్కన్న ‘వారణాసి’ తో కొత్త రికార్డ్ సెట్ చేసే అవకాశం ఉంది.

ది ప్యారడైజ్.. ఒక్క ఫైట్ కోసమే రూ.5 కోట్లా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Rajamouli
  • #Tollywood
  • #Varanasi
  • #Varanasi Movie

Also Read

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

related news

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

trending news

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

5 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

6 hours ago
Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

6 hours ago
The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 day ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

4 hours ago
Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

5 hours ago
Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

6 hours ago
వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

7 hours ago
Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version