Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movies » Rashi Singh: సీనియర్ హీరోకి బిజినెస్ సలహాలు.. అమ్మడి తెలివి తేటలు మామూలుగా లేవుగా

Rashi Singh: సీనియర్ హీరోకి బిజినెస్ సలహాలు.. అమ్మడి తెలివి తేటలు మామూలుగా లేవుగా

  • June 18, 2026 / 05:01 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rashi Singh: సీనియర్ హీరోకి బిజినెస్ సలహాలు.. అమ్మడి తెలివి తేటలు మామూలుగా లేవుగా

యంగ్ హీరోయిన్ రాశీ సింగ్(Rashi Singh) అందరికీ సుపరిచితమే. ఇప్పుడు టాలీవుడ్లో ఉన్న గ్లామర్ బ్యూటీస్లో ఈమె ముందు వరుసలో ఉంటుంది. ఆది సాయి కుమార్ ‘శశి’ తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ  బ్యూటీ ఆ తర్వాత సంగీత్ శోభన్ ‘ప్రేమ్ కుమార్’ తో ఫుల్ లెంగ్త్ హీరోయిన్ గా మారింది. అటు తర్వాత ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ సినిమాలో జర్నలిస్ట్ పాత్ర చేసి మంచి పేరు తెచ్చుకుంది. తర్వాత సుహాస్ ‘ప్రసన్న వదనం’లో టిపికల్ విలన్ రోల్ చేసి మెప్పించింది.

Rashi Singh

raashi singh

ప్రస్తుతం వరుస సినిమాలు, వెబ్ సిరీస్..లలో నటిస్తూ బిజిగానే గడుపుతోంది. కానీ.. ఇంకా సరైన సక్సెస్ అందుకోకపోవడం వల్ల నెక్స్ట్ లెవెల్ కి వెళ్లలేకపోతుంది. ఈమె హీరోయిన్ గా నటించిన ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ ఈ జూన్ 19న విడుదల కానుంది. వడ్డే నవీన్ ఈ సినిమాలో హీరో. 10 ఏళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాలో లక్ష్మీ అనే పాత్రలో రాశీ కనిపించనుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాశీ సింగ్ బిజినెస్ రంగంలో కూడా రాణిస్తున్నట్టు యాంకర్ సుమ వెల్లడించింది.

అలాగే నవీన్ సైతం ‘రాశీ తనకి బిజినెస్ ఐడియాలు ఇస్తున్నట్టు’ చమత్కరించాడు. ఈ విషయం పై రాశీ తాజాగా స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. ” కాజాగుడ మెయిన్ రోడ్ లో కిమ్స్ వద్ద ‘ఆల్వేస్ సండే’ అనే పేరుతో రెస్టారెంట్ స్టార్ట్ చేశాను. నా సోదరుడు కూడా హోటల్ బిజినెస్ రంగంలో ఉండటంతో.. అతని సాయంతో ఈ బిజినెస్ నడపగలుగుతున్నాను. నవీన్ గారికి కూడా నేను ‘ఓ ఫార్మ్ హౌస్ తీసుకుని యానిమాల్స్ కి షెల్టర్ లా పెట్టొచ్చు అని..! అలాగే కేఫే వంటివి స్టార్ట్ చేస్తే బాగుంటుందని చెప్పాను.

సార్ కూడా నువ్వు చేసే పర్ఫెక్ట్ గానే ఉంటుంది ‘చేసేయ్ అమ్మ’ అని అన్నారు.చత్తీష్ గడ్ వద్ద బిలై అనే ఊరు మాది. చాలా పెద కుటుంబం. అందుకే ముంబై వెళ్ళి మోడలింగ్ చేసి 14 ఏళ్ళ వయసులోనే 18 ఏళ్ళ వయసు అని అబద్దం చెప్పి ఓ షోలో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత ఎయిర్ హోస్టెస్ గా ఏడాది పాటు పనిచేశాను. నటి అయ్యాక.. బిజినెస్ రంగంలో కూడా అడుగుపెట్టి కొత్త జర్నీ స్టార్ట్ చేశాను” అంటూ చెప్పుకొచ్చింది.

ఇండస్ట్రీకి వచ్చిన అనతి కాలంలోనే బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టి రాణించడం అంటే చిన్న విషయం కాదు.’ఛాన్స్ దొరికితే నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెడతానని, ముందుగా ఎగ్జిక్యూటిక్ ప్రొడ్యూసర్ గా పనిచేస్తానని’ కూడా రాశీ సింగ్ తెలిపింది. ఈ అమ్మడు స్పీడ్ కి, తెలివి తేటలకి మెచ్చుకోకుండా ఉండలేము అనే చెప్పాలి.

వడ్డే నవీన్ రీ ఎంట్రీ వర్కౌట్ అయినట్టేనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rashi Singh
  • #Rashi Singh movies

Also Read

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

related news

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

2 hours ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

2 hours ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

2 hours ago
Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

3 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

5 hours ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

2 hours ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

2 hours ago
Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

3 hours ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

3 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version