Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » అందాలతో భయపెడుతున్న రేష్మీ!!!

అందాలతో భయపెడుతున్న రేష్మీ!!!

  • July 6, 2016 / 06:28 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అందాలతో భయపెడుతున్న రేష్మీ!!!

సెక్సీ బ్యూటీ రేష్మీ….తాను తెలుగు తెరకు పరిచయం అయిన తొలి రోజుల్లోనే మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకోవాలి అని, టాప్ హీరోయిన్ రేస్ లో తాను ఉండాలి అని కలలు కన్నది. అయితే ఆ కలలు నిజం కాకపోవడంతో, అప్పటికే బుల్లి తెరపై ప్రఖ్యాత కామెడీ షో….జబర్దస్ట్ లో సూపర్ పాపులర్ అయ్యీ, సినిమా అవకాశాలతో బిజీ అయిపోయిన అందాల భామ అనసూయ ప్లేస్ తో రేష్మీ కి ఆ ప్రోగ్రామ్ యాంకర్ గా అవకాశం దక్కింది. ఇక అక్కడ నుంచి మొదలయ్యింది రేష్మీ అందాల విందు. చూసినోళ్లకు చూసినంత అంటారుగా అలా….ఎక్స్‌పోసింగ్ చేస్తూనే మంచి పేరు సంపాదించుకుంది మన సెక్సీ బ్యూటీ. ఇక మరో పక్క ఆమె అందాలకు ఫ్లాట్ అయిపోయి “గుంటూర్ టాకీస్” అనే సినిమా అవకాశం కూడా ఇచ్చేశారు సదరు సినిమా దర్శక నిర్మాతలు. ఇక ఆ సినిమాకు వాళ్ళు పెట్టిన పెట్టుబడి కన్నా..

.రేష్మీ అందాలే భారీ పెట్టుబడిగా అనుకున్నారు అందరూ..కానీ రేష్మీ ఎంత రెచ్చిపోయినా సినిమాలో పస లేకపోవడం వల్ల సినిమా అనుకున్నంత హిట్ కాలేదు. అయినా రేష్మీ తన ప్రయత్నాలను ఆపలేదు….ఇప్పుడు మరోసారి “అంతం” సినిమాతో తన అందాల విందును వడ్డించడానికి సిద్దం అయిపోయింది రేష్మీ. హర్రర్ మూవీగా ప్రమోట్ చేయబడుతున్న ఈసినిమాలో కూడ రేష్మీ ఎక్స్ పోజింగ్ ఒక లెవెల్ లో ఉంటుంది టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వాటిని బలపరుస్తూ ఈ సినిమా ట్రైలర్ ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతుంది. మరి ఈ ఆరబోతలో అయినా రేష్మీ కల నెరవేరుతుందేమో చూద్దాం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Antham Movie
  • #guntur talkies
  • #Rashmi
  • #Rashmi Gautam

Also Read

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

related news

Chiranjeevi: వెంకటేశ్‌ దారిలోకి వస్తున్న చిరంజీవి.. నాలుగు అడుగులు వేశాకే అనలేదుగా!

Chiranjeevi: వెంకటేశ్‌ దారిలోకి వస్తున్న చిరంజీవి.. నాలుగు అడుగులు వేశాకే అనలేదుగా!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Vijay Devarakonda: అనేసి సారీ చెబితే వదిలేస్తారా విజయ్‌.. హీరోలూ మీకూ ఇదో పాఠం!

Vijay Devarakonda: అనేసి సారీ చెబితే వదిలేస్తారా విజయ్‌.. హీరోలూ మీకూ ఇదో పాఠం!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Manchu Vishnu: ప్రభాస్ ను పొగుడుతూనే మంచు మనోజ్ కి చురకలు

Chiranjeevi: చిరంజీవిని శేఖర్‌ కమ్ముల తొలిసారి కలిసినప్పుడు ఏమైందో తెలుసా?

trending news

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

41 mins ago
Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

2 hours ago
Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

3 hours ago
Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

3 hours ago
Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

2 days ago

latest news

సినీ పరిశ్రమలో విషాదం అనుమానాస్పద స్థితిలో నటుడు కన్నుమూత

4 hours ago
Kuberaa Collections: ‘కుబేర’…ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది

Drishyam 3: మూడో ‘దృశ్యం’.. ఎవరు ముందొస్తారు? మురిపిస్తారు?

1 day ago
Nani: నాని నన్ను మోసం చేశాడు.. నా కథను కాపీ కొట్టి ‘హిట్ 3’ చేసి క్యాష్ చేసుకున్నాడు

Kuberaa: ‘కుబేర’ .. నాగార్జున కెరీర్ కి ఎంత వరకు కలిసొస్తుంది..!

Kuberaa: ‘కుబేర’ .. నాగార్జున కెరీర్ కి ఎంత వరకు కలిసొస్తుంది..!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version