Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Featured Stories » సుధీర్ గురించి మనుసులో మాట చెప్పిన రేష్మి!

సుధీర్ గురించి మనుసులో మాట చెప్పిన రేష్మి!

  • July 3, 2017 / 06:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సుధీర్ గురించి మనుసులో మాట చెప్పిన రేష్మి!

బుల్లి తెరపై సూపర్ డూపర్ రేటింగ్ తో దూసుకుపోతున్న షో జబర్దస్త్ – ఖాతర్నాక్ కామెడీ షో…అయితే ఈ షో కు ఉన్న అభిమానులు బహుశా బుల్లి తెరపై ఏ షో కి ఉండక పోవచ్చు అని చెప్పక తప్పదు…అయితే ఆ షోలో…ఇద్దరు హాట్ యాంకర్స్ ఉండగా…అందులో ఒకరు రష్మి…ఎక్స్‌పోసింగ్ తో కుర్రకారు మనసును దోచుకుంటున్న రేష్మి….అదే క్రమంలో తన టాలెంట్ తో మంచి కామెడీ టైమింగ్ తో దూసుకుపోతున్న సుడిగాలి సుధీర్….ఈ ఇద్దరి మధ్య ఏదో ఉంది అంటూ రకరకాల రూమర్స్ బయటకు వచ్చాయి…వీరిద్దరి వ్యవహారం చూసి ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అని అందరూ అనుకున్నారు. కాని ఇద్దరు మాత్రం మా మధ్య ఏమి లేదని గట్టిగానే చెబుతుంటారు. ఓ పక్క షో చేస్తూనే మరో పక్క సినిమాలో గ్లామర్ రోల్స్ తో అదరగొడుతున్న రష్మి సుధీర్ అనే తల నొప్పి ఎలా వదిలించుకోవాలా అని చూస్తుంది. ఇద్దరు కలిసి జబర్దస్త్ తర్వాత ఢీ జోడిలో కూడా టీం కెప్టెన్స్ గా చేసి అలరించారు. ఛాన్స్ దొరికితే ఆన్ స్క్రీన్ పై రష్మి వెంటబడే సుధీర్ మనసులో ఎలాంటి ఫీలింగ్ లేకుండా క్రేజ్ కోసం రష్మితో అలా బిహేవ్ చేస్తుంటాడు అని టాక్.

అయితే అదే క్రమంలో రీసెంట్ గా ఎక్స్ ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ తో సుధీర్ కు పెళ్లి ఇక నన్ను వదిలేయండి అంటూ రష్మి సుధీర్ టీం ఎంట్రీకి ముందు చెప్పింది. ఇక ఈ డైలాగ్ చెప్పగానే….సుధీర్ కు తనకు లింక్ పెట్టేస్తున్నారన్న విషయం మీద రష్మి చాలా సీరియస్ గా ఉందని అందరూ ఒక్కసారిగా ఊహించుకున్నారు. అయితే అదే క్రమంలో ఇది కేవలం షో అని తెలిసినా రష్మి ఇంట్రో అలా ఇచ్చిందంటే సుధీర్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడని అంటున్నారు మరి కొందరు. మొత్తంగా చూసుకుంటే సుధీర్ విషయంలో రష్మి కాస్త ఇబ్బంది పడుతూ ఉన్నట్లుగానే అనిపిస్తుంది…మరి ఎవరో ఒకరు పెళ్లి చేసుకుంటే కానీ…ఈ మ్యాటర్ కి ఫుల్ స్టాప్ పడదు…చూద్దాం మరి ఏం జరుగుతుందో.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anchor Rashmi Gautam
  • #jabardasth Comedy show
  • #Rashmi
  • #Sudheer
  • #Sudigali Sudheer

Also Read

సొంతవాళ్ళే చేతబడి చేశారు.. సీనియర్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

Maruthi: ‘బార్బరిక్’ అంటే ‘బార్బిక్యూ’ లా అనిపించింది.. చెప్పుతో కొట్టుకుంటే బాధేసింది

Upendra: స్టార్ హీరో ఫోన్ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాకి ఇదే మొదటిసారి

పెళ్ళైనా.. తల్లైనా.. తగ్గేదే లే అంటున్న 10 మంది స్టార్ హీరోయిన్లు

Mirai: ‘మిరాయ్’ లో రాముడు పాత్ర చేసిన నటుడు ఎవరో తెలుసా?

related news

సొంతవాళ్ళే చేతబడి చేశారు.. సీనియర్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

సొంతవాళ్ళే చేతబడి చేశారు.. సీనియర్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

Rajamouli: ఆర్‌ఎఫ్‌సీకి మళ్లీ వచ్చిన రాజమౌళి.. లీకుల బాధ తప్పించుకోడానికేనా?

చిరంజీవి సమర్పించిన ఆ డిజాస్టర్‌పై రియాక్టైన స్టార్‌ హీరో.. 200 కోట్లు నష్టమంటూ..

చిరంజీవి సమర్పించిన ఆ డిజాస్టర్‌పై రియాక్టైన స్టార్‌ హీరో.. 200 కోట్లు నష్టమంటూ..

Maruthi: ‘బార్బరిక్’ అంటే ‘బార్బిక్యూ’ లా అనిపించింది.. చెప్పుతో కొట్టుకుంటే బాధేసింది

Maruthi: ‘బార్బరిక్’ అంటే ‘బార్బిక్యూ’ లా అనిపించింది.. చెప్పుతో కొట్టుకుంటే బాధేసింది

Balayya Babu, Krish: క్రిష్ కి బాలయ్య ఫుల్ సపోర్ట్

Balayya Babu, Krish: క్రిష్ కి బాలయ్య ఫుల్ సపోర్ట్

Upendra: స్టార్ హీరో ఫోన్ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు

Upendra: స్టార్ హీరో ఫోన్ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు

trending news

సొంతవాళ్ళే చేతబడి చేశారు.. సీనియర్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

సొంతవాళ్ళే చేతబడి చేశారు.. సీనియర్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

4 mins ago
Maruthi: ‘బార్బరిక్’ అంటే ‘బార్బిక్యూ’ లా అనిపించింది.. చెప్పుతో కొట్టుకుంటే బాధేసింది

Maruthi: ‘బార్బరిక్’ అంటే ‘బార్బిక్యూ’ లా అనిపించింది.. చెప్పుతో కొట్టుకుంటే బాధేసింది

37 mins ago
Upendra: స్టార్ హీరో ఫోన్ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు

Upendra: స్టార్ హీరో ఫోన్ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు

2 hours ago
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాకి ఇదే మొదటిసారి

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాకి ఇదే మొదటిసారి

2 hours ago
పెళ్ళైనా.. తల్లైనా.. తగ్గేదే లే అంటున్న 10 మంది స్టార్ హీరోయిన్లు

పెళ్ళైనా.. తల్లైనా.. తగ్గేదే లే అంటున్న 10 మంది స్టార్ హీరోయిన్లు

2 hours ago

latest news

Adivi Sesh: నేను హిట్ డైరెక్టర్ కి డిన్నర్ పెట్టి ప్రాజెక్ట్ సెట్ చేసుకోలేను: అడివి శేష్

Adivi Sesh: నేను హిట్ డైరెక్టర్ కి డిన్నర్ పెట్టి ప్రాజెక్ట్ సెట్ చేసుకోలేను: అడివి శేష్

2 hours ago
అసలు సిసలు సెకండ్ హీరోలు

అసలు సిసలు సెకండ్ హీరోలు

2 hours ago
Kishkindhapuri Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’

17 hours ago
Mirai Collections: 2వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది

18 hours ago
Tamannaah Bhatia: ప్రియుడితో బ్రేకప్..పెళ్ళి వంకతో పరోక్షంగా సెటైర్లు..!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version