Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » Rashmi: యాంకర్ రష్మీ వాస్తవాన్ని గ్రహించారా..?

Rashmi: యాంకర్ రష్మీ వాస్తవాన్ని గ్రహించారా..?

  • April 26, 2021 / 01:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rashmi: యాంకర్ రష్మీ వాస్తవాన్ని గ్రహించారా..?

జబర్దస్త్ షో ద్వారా తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్లో బాగానే గుర్తింపు తెచ్చుకున్న రష్మీకి సినిమాల్లో హీరోయిన్ ఆఫర్లు బాగానే వచ్చాయి. అయితే రష్మీ నటించిన సినిమాల్లో హిట్టైన సినిమాల కంటే ఫ్లాప్ అయిన సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. రష్మీ నటించిన సినిమాల్లో గుంటూరు టాకీస్ మాత్రమే హిట్ గా నిలిచింది. రష్మీ నందుతో కలిసి నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా త్వరలో ఈ సినిమా రిలీజ్ కానుంది.

అయితే రష్మీ ఇకపై సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ప్రాధాన్యత లేని పాత్రలకు, గుర్తింపు తెచ్చిపెట్టని పాత్రలకు రష్మీ గుడ్ బై చెప్పనున్నారని చెప్పనున్నారని సమాచారం. జబర్దస్త్ ద్వారానే గుర్తింపును సంపాదించుకున్న అనసూయ గుర్తింపు తెచ్చిపెట్టే పాత్రలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ స్టార్ హీరోల సినిమాలలో ఆఫర్లను సొంతం చేసుకుంటున్నారు. రష్మీ కూడా అనసూయ బాటలోనే నడవనున్నారని తెలుస్తోంది. మరోవైపు బుల్లితెర షోలు, ఈవెంట్ల ద్వారా బాగానే సంపాదిస్తున్న రష్మీ కొత్త షోలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారని తెలుస్తోంది.

సినిమాల వల్ల టీవీ షూటింగ్ షెడ్యూల్స్ కూడా మార్చాల్సి వస్తుండటంతో రష్మీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే పెద్ద హీరోల సినిమాల్లో, స్టార్ డైరెక్టర్ల సినిమాల్లో ఛాన్స్ వస్తే మాత్రం రష్మీ ఆ ఆఫర్లను రిజెక్ట్ చేసే అవకాశాలు అయితే లేవని తెలుస్తోంది దీపం ఉన్నప్పుడే ఇల్లు చాక్కబెట్టుకోవాలని భావిస్తున్న రష్మీ క్రేజ్ ఉన్నప్పుడే బుల్లితెర ద్వారా ఆదాయం పెంచుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Rashmi Gautam
  • #Actress Rashmi Gautam
  • #Anchor Rashmi Gautam
  • #jabardast Rashmi Gautam
  • #Rashmi Gautam

Also Read

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Drishyam 3 Collections: టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘దృశ్యం 3’

related news

Rashmi: లేటెస్ట్ ట్రోలింగ్‌ని తన స్టైల్‌లో ట్రోల్ చేసిన రష్మి.. ఏమందంటే?

trending news

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

15 hours ago
Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

16 hours ago
Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

17 hours ago
Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

17 hours ago
Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

18 hours ago

latest news

Natty Kumar: ‘పెద్ది’ని అడ్డుకుంటే నిరాహార దీక్ష చేస్తా.. నిర్మాత వార్నింగ్‌ వైరల్‌

4 hours ago
Peddi: రామ్‌ స్టెప్‌ ‘చికిరి’లో.. ‘చికిరి’ స్టెప్‌ ఐటెమ్‌ సాంగ్‌లో.. ఇది గమనించారా?

Aishwarya Rai: కాన్స్‌లో ఐశ్వర్య లుక్‌.. డ్రెస్‌ కోసం ఎన్ని వందల గంటలు కష్టపడ్డారో తెలుసా?

Tollywood: తేల్చి చెప్పిన ఎగ్జిబిటర్లు.. ఇక బంతి నిర్మాతల కోర్టులో.. తేల్చుతారా. తెంచుతారా?

5 hours ago
Ansiba Hassan: మలయాళ సినిమా పరిశ్రమలో మరో వివాదం.. ‘అమ్మ’ పదవికి ఆమె రాజీనామా

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version